” అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ” టాక్ ఎలా ఉందంటే.. సెన్సార్, రన్ టైం డీటైల్స్ ఇవే..!

విజయశాంతి, కళ్యాణ్ రామ్.. తల్లీ, కొడుకులుగా నటించిన తాజా మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ప్రదీప్ చిలకలూరి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా నుంచి.. తాజాగా టీజర్, ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయి ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఇక ఏప్రిల్ 18న రిలీజ్ కానున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను ముగించుకుంది. సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ అందింది. ఇక 2 గంటల 24 నిమిషాలు న‌డివితో ఈ సినిమా తెరపైకి రానుందట. సినిమా […]

RRR కంటే ముందు తారక్ – చరణ్ కాంబోలో మూవీ మిస్ అయ్యిందని తెలుసా.. రిజ‌ల్ట్ ఇదే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలాంటి పాపులారిటీతో దూసుకుపోతున్నారు తెలిసిందే. ఇక వీరిద్దరు కాంబోలో దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. పాన్ ఇండియా లెవెల్లో రూపొందిన ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. కోట్లాదిమంది ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే కాదు.. కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టించింది. అంతేకాదు ఇండియన్స్ అంతా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డును సైతం తెచ్చిపెట్టింది. ఈ క్రమంలోనే […]

ఓకే ఫ్రేమ్ లో ఫ్యామిలీలతో తారక్, సుక్కు, వంశీ, నీల్.. స్పెషల్ ఏంటంటే..?

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్.. స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి, సుకుమార్.. ఫ్యామిలీలతో కలిసి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ కూడా ఒకే ఫ్రేమ్‌లో మెరిశారు. ఇప్పుడు దానికి సంబంధించిన ఫొటోస్ నెటింట‌ తెగ వైరల్ గా మారుతున్నాయి. ఫ్యాన్స్‌తో పాటు ఆడియ‌న్స్ అందరికి ఇవి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. అయితే.. ఈ స్టార్ ఫామిలీస్ అన్ని ఒకే ఫ్రేమ్లో కనిపించడానికి ప్రధాన కారణం డైరెక్టర్ వంశీ పైడిపల్లి భార్య మాలిని. […]

టాలీవుడ్ లో హైయెస్ట్ లైక్స్ కొల్లగొట్టిన టాప్ 10 గ్లింప్స్ ఇవే..!

సినీ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్‌ బ‌య‌ట‌కు వ‌చ్చిన అది నెటింట తెగ వైరల్‌గా మారుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే వారి సినిమాలకు సంబంధించిన చిన్న విషయాన్నైనా కచ్చితంగా తెలుసుకోవాలని అభిమానులు ఆరాటపడుతూ ఉంటారు. అలా.. ఇప్పటివరకు టాలీవుడ్ లో హైయెస్ట్ లైక్స్ సాధించిన టాప్ 8 గ్లింప్స్ వీడియోస్ లిస్ట్ తెగ ట్రెండ్ అవుతుంది. ఒకసారి ఆ సినిమాలేంటో చూద్దాం. OG: ఏపి డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, […]

పెద్ది సినిమాలో ఆ యాక్షన్ హీరోనా.. ఇదెక్కడి మాస్ ట్విస్ట్ రా సామి..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. బుచ్చిబాబు సన్ డైరెక్షన్లో పెద్ది సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై మొదటి నుంచే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే తాజాగా శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ అయిన గ్లింప్స్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే కాదు.. విపరీతమైన హైప్‌ను నెలకొల్పాయి. మొత్తానికి ఈ సినిమాతో చరణ్ ఒక పెను ప్రభంజనం సృష్టించబోతున్నాడని నమ్మకం కేవలం అభిమానుల్లోనే కాదు.. అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ […]

ఇష్టగానే తుప్పల్లోకి వెళ్తున్నారు.. కమిట్మెంట్లపై అన్నపూర్ణమ్మ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ‌కు తెలుగు ప్రేక్షకుల్లో పరిచ‌యాలు అవసరం లేదు. 1975 నుంచి తెలుగులో వరుస సినిమాలో నటిస్తూ ఫుల్ యాక్టివ్గా దూసుకుపోతున్న ఈమె.. ఐదు దశాబ్దాలు ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రాణిస్తున్నారు. ఇప్పటికీ వచ్చిన.. ప్ర‌తి అవకాశాన్ని కూడా మిస్ చేసుకోకుండా దూసుకుపోతున్న అన్నపూర్ణమ్మ.. ప్రస్తుతం బుల్లితెరపై మాత్రమే సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీదేవి డ్రామా కంపెనీ టెలివిజన్ షో లో కనిపిస్తూ ఆడియన్స్‌ను తనదైన స్టైల్ లో ఆకట్టుకుంటుంది […]

ఆ మ్యాటర్ లో విజయ్ దళపతి, ఎమ్.ఎస్.ధోనీలనే బీట్ చేసిన సాయి పల్లవి.. ఇదెక్కడికి క్రేజ్ రా సామి..!

టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ప్రేమమ్‌ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. అమ్మడి నటనకు మంచి మార్కులు కొట్టేసింది. ఈ క్రమంలోనే న‌టిగా వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ‌.. ఇటీవల అమరాన్, తండేల్‌తో వరుస‌ బ్లాక్ బస్టర్లు అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమె సౌత్ ఇండస్ట్రీలోనే కాదు.. బాలీవుడ్ లోను సినిమా అవకాశాలు దక్కించుకుంటుంది. సాయి పల్లవి బాలీవుడ్‌ రామాయణంలో […]

విజ‌య్ సేతుప‌తి కోసం పూరీ మాస్ట‌ర్ స్కెచ్.. హీరోయిన్‌గా ఆ హాట్ బ్యూటీ..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి కాంబోలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగతి తెలిసిందే. తాజా ఉగాది సెల‌బ్రేష‌న్స్‌లో భాగంగా పూరి కనెక్ట్స్‌ నిర్మాణ సంస్థ ఈ విష‌యం అఫిషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. పాన్‌ ఇండియా లెవెల్‌లో ఈ మూవీ తెరకెక్కిస్తున్నట్టు టాక్‌. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన‌ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు పూరీ జగన్నాథ్. కేవలం ద‌ర్శ‌కుడిగానే కాకుండా.. రచయిత, నిర్మాతగాన ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్ప‌డింది. కాగా […]

60 ఏళ్ల స్టార్ హీరోతో కుర్ర హీరోయిన్ రొమాన్స్.. ఏజ్ ట్రోలింగ్ పై ప్రభాస్ బ్యూటీ స్ట్రాంగ్ కౌంటర్..!

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రస్తుతం హృదయపూర్వం సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మాళవిక మోహన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. అంతికాడ్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ తాజాగా పూర్తయింది అంటూ మాళవిక ఇన్స్టా వేదికగా షేర్ చేసుకుంది. దీనిపై పలు ట్రోల్స్ ఎదురయ్యాయి. మోహన్లాల్ మాళవిక మధ్య వయసు వ్యత్యాసం గురించి కామెంట్లు వినిపించాయి. దీంతో తన గురించి వచ్చిన నెగటివ్ కామెంట్స్ పై మాళవిక స్ట్రాంగ రియాక్ట్ […]