మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా మూవీ విశ్వంభర. అభిమానులంతా ఈ సినిమా కోసం ఎప్పటినుంచో కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మొదట ఈ ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ అవుతుందని భావించారు. భారీ ట్రోల్స్ జరుగుతున్న క్రమంలో.. మేకర్స్ దీనిపై మరింత జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే. కొత్త రిలీజ్ డేట్‌ను ఇప్పటివరకు అఫీషియల్ గా ప్రకటించింది లేదు. జులై నెలలో రిలీజ్ చేస్తారని వార్త మాత్రం వైరల్ అవుతుంది. అది కూడా.. ఇంకా ఫిక్స్ […]
Author: Editor
పవన్ తనయుడు మార్క్ స్పెషల్ ట్రీట్మెంట్ కాస్ట్ తెలుసా.. లెక్కలు చూస్తే షాకే..!
ఏపీ డిప్యూటీ సీఎం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్లో తాను చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. సమ్మర్ క్యాంప్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు గాయాలు అవడంతో పాటు.. ఊపరితిత్తులు శ్వాస ఇబ్బందులతో స్పెషల్ ట్రీట్మెంట్‌ను తీసుకున్నాడు. కొంతకాలం ఐసీయూలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రమాదం విషయం తెలిసిన పవన్ వెంటనే అక్కడకు చేరుకున్నారు. పవన్‌తో పాటు.. మెగాస్టార్ […]
ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఏ హీరో చేయని బిగ్ రిస్క్ చేస్తున్న ఎన్టీఆర్.. కెరీర్ లోనే ఫస్ట్ టైం అలా.. !
ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న చాలామంది నటులు.. సినిమా కోసం ఏదైనా స్టాంట్ చేయాలంటే.. చాలా ఆలోచన చేస్తారు. అయితే సినిమాల కోసం ఎంత పెద్ద రిస్క్ అయినా.. ఎలాంటి రోల్ లో అయినా.. నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తమ సత్తా చాటుతున్న హీరోలు సైతం అన్నారు. అలాంటి వారిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటే.. ఆ పాత్ర కోసం తాను ఏం […]
మహేష్ – సౌందర్య కాంబోలో మూవీ మిస్ అయిందని తెలుసా.. కారణం ఇదే..
అలనాటి స్టార్ హీరోయిన్ సౌందర్యకు టాలీవుడ్‌లో ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కెరీర్‌లో చాలామంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. తన నటన, అమాయకత్వం, ట్రెడిషనల్ లుక్‌తో కుర్ర కారును కట్టిపడేసింది. ఈ క్రమంలోనే సీనియర్ హీరోలు అందరితోనూ మంచి ర్యాపో ఏర్పడిన సౌందర్యకు.. ఎవరితో నటించినా సరే పర్ఫెక్ట్ పెయిర్ అనిపించుకునేది. మొత్తానికి స్టార్ హీరోయిన్గా ఎన్నో సంవత్సరాలు ఇండస్ట్రీని ఏలేసిన ఆమె.. కెరీర్ మంచి ఫామ్‌లో […]
డైరెక్టర్ గానే కాదు.. నటుడిగాను రాజమౌళి ఇన్ని సినిమాల్లో కనిపించాడా.. ఆ లిస్ట్ ఇదే..!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. ప్రస్తుతం నేషనల్ లెవెల్‌లోనే కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది. రాఘవేంద్రరావు శిష్యుడుగా స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన.. బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్లతో సంచలనాలు సృష్టించాడు. అయితే కేవలం దర్శకుడుగానే కాదు.. రాజమౌళి కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలోను నటించి ఆకట్టుకున్నాడు. ఇంతకీ ఆ సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. సై […]
చిరు – అనిల్ మూవీ ఇంటర్వెల్ సీన్ లీక్.. ట్విస్ట్ కి ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి.. ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలతో తన సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్దన్నగా కొనసాగుతున్న చిరు.. ఎంతోమందికి ఇన్స్పిరేషన్‌గా నిలుస్తున్నాడు. ఇక.. ఏడుపదుల వయసులోనూ తన సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకోవాలని కసితో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్‌లో విశ్వంభర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతోపాటే.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో మరో సినిమాలో నటించనున్నాడు చిరు. ఇప్పటికే […]
అలిగిన బాలయ్య.. అఖండ 2 షూటింగ్ ఇక ఆగిపోయినట్టేనా..?
టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్‌ఫుల్, పవర్ఫుల్ కాంబినేషన్ ఏదైనా ఉందంటే మొదట బాలయ్య, బోయపాటి కాంబినేషన్ గుర్తుకు వస్తుంది. ఇప్పటికే వీళ్లిద్దరు కాంబోలో సింహా, లెజెండ్, అఖండ లాంటి మూడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లు వచ్చాయి. అంతేకాదు.. ఒకదానిని మించి ఒకటి సూపర్ హిట్గా నిలిచింది. ముఖ్యంగా అఖండ సినిమా అయితే బాలయ్య కెరీర్‌ని యూటర్న్ చేసింది అనడంలో అతిశయోక్తి లేదు. ఎన్నడూ చూడని మహర్దశ బాలయ్య సినీ కెరీర్‌కు అఖండ తర్వాతే మొదలైంది. ఒకటి కాదు.. […]
విశ్వక్ వర్సెస్ సిద్దు వార్ మొదలైంది..అసలేం జరిగిందంటే..?
టాలీవుడ్ కుర్ర హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ మధ్యన ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి ఎంతో స్నేహంగా ఉండే ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య గొడవ జరిగిందంటూ.. ఇద్దరికీ అసలు ఒకరంటే ఒకరు పడటం లేదని.. వార్ కొనసాగుతుందంటూ వార్తలు నెటింట వైరల్ అవుతున్నాయి. నిజానికి విశ్వక్‌సేన్, సిద్దు జొన్నలగడ్డ, ప్రొడ్యూసర్ నాగ వంశీ మొదటి నుంచి మంచి ఫ్రెండ్స్. ఈ క్రమంలోనే వీళ్లంతా కలిసి ఎన్నో సందర్భాల్లో […]
ప్రభాస్‌కు ఏ కష్టం వచ్చినా మొదట గుర్తుకువచ్చే వ్యక్తి ఎవరో తెలుసా..?
ప్రస్తుతం పాన్ ఇండియన్ రెబల్ స్టార్ గా చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా దూసుకుపోతున్నాడు ప్రభాస్. ఆరడుగుల అందం, మాటతీరు, వ్యక్తిత్వం, నటన, డైలాగ్ డెలివరీ ఇలా ప్రతి విషయంలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రభాస్.. ఎంత మంది స్టార్ హీరోస్ ఉన్నా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ప్రభాస్ మంచితనం గురించి అందరికి తెలిసిందే. కేవలం స్టార్ సెలబ్రిటీలనే కాదు.. తన ఇంటికి ఎవరు వచ్చిన కడుపునిండా భోజనం పెట్టి […]