నందమూరి కళ్యాణ్ రామ్ చారిత్రక కథాంశంలో నటించిన సినిమా బింబిసార. గత కొంత కాలంగా కళ్యాణ్ రామ్ కు హిట్టు లేదు. 2015లో వచ్చిన పటాస్ సినిమా తర్వాత ఆరేంజు హిట్టు కోసం కళ్యాణ్ రామ్ విశ్వప్రయత్నలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే క్రీస్తు శకం 5వ శతాబ్దంలో మగధ సామ్రాజ్యాన్ని ఏలిన రాజు చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాతో మల్లిడి వశిష్ట్ దర్శకుడుగా పరియయం అవుతున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ […]
Author: Editor
కేవలం దానికేనా.. ఇంకా వేరేది లేదా అంటోన్న బాలీవుడ్ బ్యూటీ!
బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిపోవాలని చూసిన చాలా మంది, ఆ తరువాత కాలంలో కనుమరుగయ్యారు. అయితే కొందరు మాత్రం తమలో సినిమా పట్ల ఆశ అలాగే ఉండటంతో ఇండస్ట్రీలో ఏదో ఒక పాత్ర చేస్తూ కాలం నెట్టుకొస్తుంటారు. ఇలాంటి వారిలో ఎక్కువగా ఐటెం సాంగ్స్, వ్యాంప్ తరహా పాత్రలు చేసినా వారి సంఖ్యే ఎక్కువ. అయితే బాలీవుడ్‌లో ఐటెం బాంబ్‌గా పేరు తెచ్చుకున్న రాఖీ సావంత్ గురించి ప్రత్యేకించి ఇంట్రొడక్షన్ అవసరం లేదు. ఈ బ్యూటీ […]
ఆ హీరో పేరును జపం చేస్తోన్న సామ్.. ఏమిటమ్మా ఇది?
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారిపోయింది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో తాజాగా సమంత గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇక కరణ్ జోహర్ సమంతను పలు పర్సనల్ విషయాలను గురించి ప్రశ్నలు అడగ్గా, అందులో తన మాజీ భర్త నాగచైతన్య గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. అయితే సమంత చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ […]
ఆసుపత్రిలో యంగ్ హీరో.. ఏమయ్యిందో తెలుసా?
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు తనదైన విలక్షణ నటనతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. క్యారెక్టర్ పాత్రల నుండి హీరో స్థాయికి ఎదిగిన శ్రీవిష్ణు, ఒక సినిమా చేస్తున్నాడంటే ఖచ్చితంగా అందులో కంటెంట్ ఉంటుందనే భావన చాలా మంది ఆడియెన్స్ లో ఉంటుంది. ఇక అలాంటి ఈ హీరో, ఇటీవల వరుసగా సినిమాలు చేస్తున్నా, కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కొట్టలేకపోతున్నాడు. అయితే ఈ హీరో తాజాగా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడనే వార్త […]
ఇవాళే రిలీజ్.. అప్పుడే ఓటీటీ.. థ్యాంక్యూ అంటోన్న ఫ్యాన్స్!
యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ‘థ్యాంక్యూ’ గతకొద్ది రోజులుగా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేస్తూ వచ్చింది. దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించిన సినిమా కావడంతో ఈ సినిమాలో కాస్తో కూస్తో కంటెంట్ ఖచ్చితంగా ఉంటుందని నమ్మేవారు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తూ వచ్చారు. అయితే ఇవాళ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి షోకే ‘అమ్మ బాబోయ్’ మీమ్ టాక్ వచ్చేసింది. […]
థ్యాంక్యూ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
అక్కినేని నాగచైతన్య నటించిన తాజా చిత్రం ‘థ్యాంక్యూ’ ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ ముందు నుండీ చెబుతూ వచ్చింది. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా.. ఈ సినిమాతో చైతూ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ‘మనం’ ఫేం డైరెక్టర్ విక్రమ్ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు రానుండటంతో, ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం. కథ: అభిరామ్(నాగచైతన్య) ఓ సక్సెస్ […]
జపాన్ భరతం పట్టేందుకు రెడీ అయిన ఆర్ఆర్ఆర్
టాలీవుడ్‌లో తెరకెక్కిన ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించగా, ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి మేటి స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఈ సినిమాను పీరియాడికల్ ఫిక్షన్ కథతో తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఎగబడ్డారు. ఫలితంగా […]
చైతూతో తన సంసారం అలా ఉండేదంటోన్న సమంత!
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత తన మాజీ భర్త అక్కినేని నాగ చైతన్యకు విడాకులు ఇచ్చిన తరువాత తన పర్సనల్ లైఫ్ గురించి ఎక్కడా పెద్దగా మాట్లాడింది లేదు. అయితే తాజాగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న సామ్, బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ హోస్ట్ చేస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ నయా ఎపిసోడ్‌ను షురూ చేశాడు. ఇందులో తాజాగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, సమంతలు గెస్టులుగా వచ్చారు. అయితే ఈ క్రమంలో సమంత […]
సోషల్ మీడియా సాక్షిగా ప్రపంచాన్ని కుదిపేస్తున్న తారక్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ సినిమాకు ముందు వరకు కేవలం ఇండియన్ ఆడియెన్స్‌కే ఈ పేరు పరిమితం. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాతో ఈ పేరు గ్లోబల్ ఆడియెన్స్ నోట మార్మోగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించడం ఒక ఎత్తైతే, ఈ సినిమాలో ఇద్దరు మేటి యాక్టర్స్ నటించడం మరో ఎత్తు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి యాక్టర్స్ ఉన్నప్పుడు వారి కాంబినేషన్‌కు పర్ఫెక్ట్ కథ పడితే దాని […]