ఈ హాట్ ముద్దుగుమ్మలు.. మన భారతీయులు కాదా…!

సినిమా పరిశ్రమ అందరిని ఆదరిస్తుంది. వారి దగ్గర టాలెంట్ ఉండి సినిమాలు చేసి స్టార్ లైన వారు ఎందరో ఉన్నారు. ఇండియాలో ఉన్న సినిమా పరిశ్రమల‌లో బాలీవుడ్ కి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందాల తార‌లకు బాలీవుడ్ లో కొదవలేదు. రోజు ఒక‌ అందాల ముద్దుగుమ్మ బాలీవుడ్ కి వస్తున్నారు. వారిలో కొంతమంది మాత్రం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఉంటున్నారు. ఇక స్టార్ హీరోయిన్గా ఉన్న కొంతమంది భామలు భారతీయులు కాదట. బాలీవుడ్ లో […]

మన తెలుగు అందాల.. ముద్దుగుమ్మల అసలు పేర్లు ఇవే..!

సినిమా పరిశ్రమంలోకి వచ్చాక చాలామంది హీరోయిన్లు తమ పేరును మార్చుకుంటూ ఉంటారు. అప్పటి వరకు ఓ పేరు ఉంటే సినిమాల్లోకి వచ్చాక ఆ పేరు కాకుండా మరో పేరును పెట్టుకుంటారు. వారిలో కొంతమంది న్యూమరాలజీ ప్రకారం జాతకం ప్రకారం వారు తమ పేరును మార్చుకుంటారు. మరికొందరి పేర్లు దర్శకులు మారుస్తుంటారు. అలా మన సౌత్ ఇండియ‌న్ హ‌రోయిన్లు చాలామంది పేర్లు మార్చుకున్నారు. ఇక ఆ పేరు మార్చుకున్న హ‌రోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. జయసుధ: సీనియర్ హీరోయిన్లలో […]

గజిని సీక్వెల్ రాబోతుందా…? మురగదాస్ షాకింగ్ ట్విస్ట్… ఫుల్ డిసప్పాయింట్ లో సూర్య..!

కోలీవుడ్ స్టార్ట్ హీరో సూర్య హీరోగా క్రేజీ డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమా గజిని… ఈ సినిమా ఆ రోజుల్లో ఎంతటి సంచలన విజయం అందుకుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాని మురగదాస్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. సూర్య కూడా అంతే అద్భుతంగా నటించి సినిమాకి సక్సెస్ అవడానికి కారణమయ్యాడు. ఈ సినిమా ఆ రోజుల్లోనే భారీ కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. సినిమాని మరుగదాస్ మతిమరుపు కాన్సెప్ట్‌తో సూర్య క్యారెక్టర్ ను […]

రీమేక్ సినిమాల్లో ఎన్టీఆర్ చెక్కు చెద‌ర‌ని రికార్డు మీకు తెలుసా…!

ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి ఎలా ఉందంటే… ఇక్కడ ఉన్న డైరెక్టర్‌లు చెప్పే కథలు కన్నా. ఇతర భాషలో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా కథలను తీసుకుని టాలీవుడ్ లో రీమేక్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలు ప‌లు భాషల్లో విడుదలై సూపర్ హిట్ అయిన సినిమాలను రీమేక్ చేసి మంచి హిట్లు కొడుతున్నారు. అయితే ఈ రీమేక్ సినిమాలు చేయట ఇప్పుడు మొదలైంది కాదు. మన పాత తరం హీరోలు కూడా అప్పట్లో […]

ఆ స్టార్ డైరెక్ట‌ర్‌ను కౌంట‌ర్ చేసిన మోహ‌న్‌రాజా… ఇండ‌స్ట్రీలో క‌ల‌క‌లం…!

చిరంజీవి ఆచార్య వంటి భారీ డిజాస్టర్ సినిమా తర్వాత.. తాజాగా “గాడ్ ఫాదర్” సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. చిరంజీవి ఆచార్య ఇచ్చిన డిజాస్టర్ నుంచి “గాడ్ ఫాదర్” సినిమాతో బయటపడ్డాడు. ఈ సినిమా ప్రస్తుతం మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా హిట్ అవ్వడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించరు. ఈ సినిమాని మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ కు రీమేక్ గా తీశారు. […]

పెద్ద క‌ల‌క‌లం రేప‌బోతోన్న వైసీపీ ఎమ్మెల్యే… జ‌గన్ షాక్‌…!

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో వైసీపీ ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ క‌ల‌క‌లం రేపారు.మూడు రాజ‌ధానులు.. పాలన‌ వికేంద్రీక‌ర‌ణపై ఇప్ప‌టి వ‌ర‌కు మాట‌ల‌కే ప‌రిమిత‌మైన వైసీపీ నాయ‌కులు.. ఇప్పుడు చేత‌ల వ‌ర‌కు దిగ‌డంతో అస‌లు ఏం జ‌రుగుతోందో కూడా అర్ధం కాని ప‌రిస్థితి ఏర్ప‌డింది. వాస్త‌వానికి.. ఏకైక రాజ‌ధాని కావాలంటూ.. రైతులు.. ఉద్య‌మిస్తున్నారు. పాద‌యాత్ర చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వికేంద్రీక‌ర‌ణే కావాలంటూ.. వైసీపీ అనుబంధ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం మాట‌ల‌కే ప‌రిమితం అయింది. అటు.. ఏకైక […]

అనసూయ మరో పెళ్లి చేసుకోబోతుందా… పెళ్ళికొడుకు అతడేనా..!

బుల్లితెరపై ఎంతో మంచి పేరు సంపాదించుకున్న హాట్ యాంకర్ అనసూయ.. ఆ గుర్తింపుతో సినిమా అవకాశాలను కూడా దక్కించుకుంటుంది. అన‌సూయ‌ టాలీవుడ్ లో వరుస‌ సినిమాల్లో నటిస్తూ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉంటునే సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అనసూయ ప్రతిరోజు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ. ఆమె ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ తో లైవ్ చాట్ లో పాల్గొంటుంది. ఈ క్రమంలో ఆమె ఆ ఫ్యాన్స్ తో […]

ఆ నటికి ఎన్ని క‌ష్టాలు… రెండో పెళ్లి కూడా మూడునాళ్ల ముచ్చ‌టేనా…!

కర్ణాటక కు చెందిన బుల్లితెర నటి దివ్య.. ఈమె చెన్నైలో ఉంటూ టీవీ సీరియల్స్ లో నటిస్తుంది. దివ్య 2012లో ఒక వ్యక్తితో వివాహం చేసుకుంది. వీరిద్దరికీ ఒక పాప కూడా జన్మించింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటినుంచి దివ్య ఒంటరిగానే తన జీవితాన్ని సాగా తీస్తుంది. దివ్య కోలీవుడ్లో బుల్లితెరపై పలు సీరియల్స్ లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈమె కోలీవుడ్ లో ఓ […]

మహేష్ బాబు తల్లి కోసం… ఆ పని చేయబోతున్నాడా..!

సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ భార్య మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి గత నెల 28న మరణించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోని శనివారం ఆమె పెద్ద కర్మ కార్యక్రమం హైదరాబాదులో జరిగింది. ఇప్పుడు మహేష్ బాబు అమ్మ కోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. ఆ నిర్ణయం ఏంటంటే ఈ నెల 16న కృష్ణ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బుర్రిపాలెంలో వాళ్ళ అమ్మగారి సంస్మరణ సభను నిర్వహించబోతున్నాడట‌. […]