సీనియర్ హీరోయిన్ కస్తూరి శంకర్..ప్రస్తుతం తెలుగు- తమిళ్ భాషల్లో పలు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. ఈమె తెలుగులో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. ఆ సీరియల్ లో ఈమె అమ్మ పాత్ర చేస్తుంది. ఈ పాత్రా చాలా ఎమోషనల్ గా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యారు. ఈమె సీరియల్స్ లో అమ్మ పాత్రలు చేస్తున్న. నిజ జీవితానికి వచ్చేసరికి కస్తూరి రెబల్గా ఉంటుంది. ఎవరు […]
Author: Editor
NTR 30:: ఎవరు ఊహించిన అప్డేట్.. ఇది నిజమైతే తారక్ ఫ్యాన్స్ కి పూనకాలే ..!!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో రాబోయే సినిమా కోసం ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ అప్డేట్ అభిమానులకు కొత్త ఉత్సాహాని ఇస్తుంది. ఎన్టీఆర్30వ సినిమా అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు కళ్ళు కాయలు కాచే లాగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నిర్మాతలు ఈ సినిమా నుంచి ఒక బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చినట్లుగా… సోషల్ మీడియాలో ఒక వార్త […]
ఆ బాలీవుడ్ ముద్దుగుమ్మతో… టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ ఏం చేశాడంటే…!
టీమిండియాకు దక్షిణాఫ్రికా తో జరుగుతున్న వన్డే సిరీస్ లకు కెప్టెన్ గా ఉన్న శిఖర్ ధావన్ బాలీవుడ్ డబుల్ ఎక్సెల్ ముద్దుగుమ్మ హ్యూమా ఖురేషీ నటిస్తున్న సినిమాలో ఈ స్టార్ క్రికెటర్ నటించబోతున్నాడు. కామెడీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చేనెల నాలుగో తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న హ్యూమా ఖురేషీతో శిఖర్ ధావన్ కలిసి రొమాంటిక్ […]
చిరంజీవిని అల్లుడు గా చేసుకోవడం వెనక ఇంత కధ ఉందా.. అల్లు రామలింగయ్య భారీ స్కెచ్ వేసాడుగా..!!
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ నిర్మాతగా కొనసాగుతున్న అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఎన్నో హిట్ సినిమాలను టాలీవుడ్ కి ఇచ్చాడు. ఆయన నిత్యం ఏదో ఒక సినిమాతో బిజీగానే ఉంటూ తొలిసారిగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా షోలో పాల్గొనటం ఇలా మొదటిసారి.. ఈ టాక్ షోలో అల్లు అరవింద్ తన వ్యక్తిగత విషయాలను ఆలీతో పంచుకున్నాడు. ప్రధానంగా చిరంజీవితో తనకున్న అనుబంధం, చిరంజీవికి తన చెల్లి సురేఖను ఇచ్చి పెళ్లి […]
సర్ప్రైజ్: కళ్యాణ్ రామ్.. కొత్త మూవీ నుంచి క్రేజీ అప్డేట్..!
నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తన నట విశ్వరూపం చూపించాడు. ఈ సినిమా ఏకంగా కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే 50 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది… టాలీవుడ్ కి కం బ్యాక్ ఇచ్చింది. ఇంతటి భారీ విజయం తర్వాత కళ్యాణ్ రామ్ తను తర్వాతి సినిమాలు గురించి ఎటువంటి సమాచారం లేదు. బింబిసార సినిమాకి పార్ట్ 2 కూడా రానుంది.. […]
ఆ విషయంలో రవితేజ కి ఇప్పుడు బల్బ్ వెలిగిందా..ఏం కర్మ రా సామీ..!?
సీనియర్ హీరోలో ఒకరైన రవితేజ సినిమాలు ఇప్పుడు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. క్రాక్ సినిమా తర్వాత రవితేజకు హిట్ పడలేదు. ఆ సినిమా తరవాత వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇప్పుడు రవితేజ కొన్ని సినిమాలలో నటిస్తున్నాడు.. వాటిలో ధమాకా ఈ నవంబర్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే రవితేజ మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న మెగా 154 సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.. ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల […]
గరికపాటి వర్సెస్ చిరు.. ఇంత పొలిటికల్ యాంగిల్ ఉందా…!
ప్రముఖ అవధాని.. పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహారావుకు.. మెగాస్టార్..చిరంజీవికి మధ్య ఎలాంటి వివాదం లేకపోయినా.. ఇప్పుడు సోషల్ మీడియాను మాత్రం ఈ విషయం తీవ్ర స్థాయిలో కుదిపే స్తోంది. వాస్తవానికి..ఇది పెద్ద వివాదం కాదనేది.. ఇరు పక్షాల వాదన. అటు చిరు అభిమాన వర్గం అయినా ..(కొందరు రగడ చేస్తున్నారు), ఇటు గరికపాటి వర్గమైనా.. దీనిని బూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని అంటున్నారు. కానీ, గరికపాటి వర్సెస్ చిరు మధ్య నెలకొన్న వివాదం.. మాత్రం ఇప్పటికే […]
కృష్ణంరాజు కుటుంబాన్ని కి అండగా బాలకృష్ణ… ఫోటోలు వైరల్..!
గత నెల తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవ్వరు ఊహించని విషాదాలు చోటు చేసుకున్నాయి. ఆ నెలలోనే టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో సెప్టెంబర్ 11న మరణించిన విషయం మనకు తెలిసిందే. ఆయన మరణ వార్తతో తెలుగు చిత్ర పరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. అయన పార్థివ దేహం వద్దకు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలు- నిర్మాతలు అందరూ కదిలి వచ్చారు. ఈ క్రమంలోనే కృష్ణంరాజు గారు మరణించిన సమయంలో బాలకృష్ణ ఇండియాలో లేరు. […]
ఇంట్రెస్టింగ్: రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్ డీటెయిల్స్ ఇవే..!!
ప్రపంచం గర్వించతగ్గ దర్శకుల్లో రాజమౌళి ఒకడు. తాజాగా వచ్చిన త్రిబుల్ ఆర్- బాహుబలి సినిమాలతో ప్రపంచ స్థాయి దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆయన సినిమాలకు హీరోలతో సంబంధం లేకుండా ఈయన పేరుతో వందల కోట్ల బిజినెస్ జరుగుద్ది. తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని 40 కోట్ల నుండి 800 కోట్ల వరకు బిజినెస్ చేసే స్థాయికి రాజమౌళి తీసుకువెళ్లాడు. ఈయన తీసిన సినిమాలతో భారతదేశం మొత్తం టాలీవుడ్ వైపు చూసేలా చేశాడు. ఆయన తీసిన 12 […]