కోలీవుడ్ హీరోయిన్ ఆండ్రియా జెరేమియా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హీరోయిన్ గానే కాకుండాా సింగర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈమె కొలీవుడ్ లో ఉన్న అందరి స్టార్ హీరోలతో కూడా నటించింది. కాగా ఆండ్రియా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈమె తన జీవితంలో జరిగిన కొన్ని అనుకోని సంఘటలన గురించి ప్రేక్షకులతో పంచుకుంది. “నేను గతంలో ఒకరితో డేటింగ్ చేశాను […]
Author: Editor
ఏపీలో సినిమా రాజకీయం… దీనికి అంత సీన్ ఉందా…!
తమలపాకుతో నువ్వొకటంటే.. తలుపు చెక్కతో నేరెండంటా..! అన్నట్టుగా సాగుతున్న ఏపీ రాజకీయాలు మరింత యూటర్న్ తీసుకునేందుకు రెడీ అవు తున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. అప్పుడే కారాలు మిరియాలు నూరుకుంటున్న వైసీపీ -టీడీపీ-జనసేనల మధ్య మరింతగా రాజకీ యాలు వాడివేడిగా సాగనున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సీఎం జగన్‌తో భేటీ కావడం.. ఆ తర్వాత తాను సినిమా తీస్తున్నానని ప్రకటించడం తెలిసిందే. అది కూడా సీక్వెల్ సినిమాలు చేస్తున్నట్టు […]
పవన్ ఆ పని చేయకపోతే బీజేపీతో జనసేనకు పెద్ద డ్యామేజే…!
అవును! ఇప్పుడు ఈ మాటే సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. పవన్ సర్.. ఇదే మంచి టైం! తక్షణ నిర్ణయం తీసుకోండి! అని నెటిజన్లు ఆయనకు సూచిస్తున్నారు. ఎందుకంటే.. బీజేపీపై ఏపీ ప్రజల్లో నమ్మకం లేదు. అంతకుమించి అసలు సానుభూతి కూడా లేదు. ఎప్పటికప్పుడు బీజేపీ గ్రాఫ్.. నోటా కన్నా దారుణంగా కనిపిస్తోంది. ఇటీవల మోడీ పర్యటనకు వచ్చి..కనీసం ఏపీ సంగతులను సైతం ప్రస్తావించలేదు. ఏపీకి ఇస్తామన్న హోదా, పోలవరం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి […]
చిరంజీవికి వచ్చిన జాతి అవార్డుపై పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2022 అవార్డ్ ను కేంద్రం ప్రకటించింది. ఇక దీంతో పలువురు సినీ ప్రముఖులు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరితో పాటు చిరంజీవి సోదరుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం కీలక ప్రకటన చేశారు. ‘తెలుగు చిత్ర పరిశ్రమలో శిఖర సమానులు అన్నయ్య చిరంజీవి గారికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద […]
మహేష్ సినిమాలో ఆ బాలీవుడ్ హీరో.. త్రివిక్రమ్ మామూలోడు కాదు..!!
మహేష్ బాబు ప్రస్తుతం తన 28వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పాన్ ఇండియా ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే ఈ సినిమాలో మహేష్ కి విలన్ గా బాలీవుడ్ హీరో విక్కీ కౌషల్ తీసుకోవాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ నెగటివ్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఆ క్యారెక్టర్ కి విక్కీ కౌషల్ అయితేనే […]
చిరంజీవితో మరో ఇడియట్..పూరి తీయబోతున్నాడా..!!
టాలీవుడ్ డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం లైగర్ సినిమా పెట్టుబడుల పై విచారణ ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు పూరి జగన్నాథ్ చిరంజీవి కోసం ఒక పవర్ఫుల్ యాక్షన్ కథను రెడీ చేస్తున్నారట. పూరి తన టీమ్ తో మెగాస్టార్ తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ పైనే కసరత్తులు చేస్తున్నారని తెలుస్తుంది. చిరంజీవి కూడా ఈ మధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూలో కూడా పూరీతో సినిమా చేస్తానని మంచి లైన్ […]
పుష్ప 2లో ఆ స్టార్ హీరోయిన్ నటించబోతుందా.. సుకుమార్ ఇంట్రెస్టింగ్ డిసిషన్..!!
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ విడుదలై ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు.. ఆ సినిమా సీక్వెల్ పైన పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలను నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా సుకుమార్ రీసెంట్గా మొదలుపెట్టాడు. సుకుమార్ కూడా ఈ సినిమాను తన పాత సినిమాలకు భిన్నంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరక్కెక్కంచాలని ప్లాన్ […]
చంద్రబాబుకు లాస్ట్ ఛాన్స్ డైలాగ్ ఇచ్చింది ఎవరు… ఇదో గందరగోళం…!
రాబిన్ శర్మ.. టీడీపీ రాజకీయ వ్యూహకర్తగా తొలిసారి తెరమీదకు వచ్చారు. ఇప్పటి వరకు కొద్ది మంది నా యకులకు మాత్రమే ఆయన తెలుసు. మహానాడులోనూ ఆయన కనిపించలేదు. కానీ, ఆయన వ్యూహాలు మాత్రం చేస్తున్నారనే ప్రచారం ఉంది. అయితే, రాష్ట్ర నేతల విస్తృత సమావేశంలో తొలిసారి.. ఆయన కనిపించారు. ఆయన మాట కూడా వినిపించింది. ఈ క్రమంలోనే ఆయన ప్రతిపాదించిన కీలక కార్యక్రమం `ఇదేం ఖర్మ`పై వివరణ ఇచ్చారు. ఏం చేయాలో కూడా చెప్పారు. అయితే, ఈ […]
చంద్రబాబు ఆ నిజం తెలుసుకునేందుకే అక్కడకు వెళ్లారా..!
“తత్వం బోధపడుతోంది. పరిస్థితి ఏమాత్రం మునుపటిలాగా లేదు. అంతకన్నా ముదిరిపోయింది. ఊహిం చని విధంగా వ్యతిరేకత వస్తోంది. ఈ పరిణామాలు పార్టీపై తీవ్ర ప్రభావం చూపించకపోవు. అందుకే అంద రూ కలసి పనిచేయండి!“ ఇదీ.. అంతర్గత సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన పార్టీ నాయకులకు తేల్చి చెప్పిన సంగతి! అయితే.. అందరూ కూడా.. ఆయన ముందు తలలాడించారు. పార్టీని గాడిలో పెడతామన్నారు. కానీ, ఆయన చంద్రబాబు అలా కర్నూలు నుంచి అడుగు బయట పెట్టారో […]