మాజీ భర్త చనిపోయిన స్పందించిన శ్రీజ ..రివేంజ్ అలా తీర్చుకుందా..?

శ్రీజ కొణిదల .. సోషల్ మీడియాలో ఒక పాన్ ఇండియా హీరోయిన్ కి మించిన రేంజ్ లో ట్రోలింగ్కి గురయ్యే పేరు . శ్రీజ మెగా డాటర్.. మెగాస్టార్ చిరంజీవి ముద్దుల కూతురు .. మెగాస్టార్ చిరంజీవికి శ్రీజ అంటే ఎంత ఇష్టం అనే విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి .. శ్రీజను బాగా గారాభంగా పెంచారు. చాలామంది అదే ఆయన […]

ముంబైలో జరిగిన “కల్కి” ఈవెంట్ కు..దిశాపటాని రాకపోవడం వెనక అంత పెద్ద కారణం ఉందా..?

కల్కి ..టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ లో నటించిన సినిమా . కేవలం కొద్ది రోజులే .. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ పనులు స్టార్ట్ చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్వీన్. తాజాగా ముంబైలో ఒక ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్ను టాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు గా పాపులారిటి […]

ఆ విషయంలో సైలెంట్ గా ఉన్న రామ్ చరణ్ ..తెరవెనక ఏం జరుగుతుంది..?

రామ్ చరణ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్న పేరు. ప్రజెంట్ పాన్ ఇండియా సినిమాలతో ఓ రేంజ్ లో అల్లాడించేస్తున్నాడు. ఆయన ఆఖరిగా నటించిన సినిమా ఆర్ఆర్ఆర్ .దర్శకధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోట్లాదిమంది ఇండియన్స్ ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డును సైతం ఇండియాకి తీసుకొచ్చింది . ఆ తర్వాత రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ […]

“కల్కి” ముంబై ఈవెంట్ లో మీరు ఇది గమనించారా.. డార్లింగ్ ఎంత ఇబ్బంది పడ్డారో చూసారా..!

ప్రభాస్ ..పాన్ ఇండియా హీరోగా మారాడు . రెబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్నాడు . కానీ ఇప్పటికీ ప్రభాస్ మైక్ పట్టుకొని మాట్లాడే పద్ధతిని అలవాటు చేసుకోలేకపోతున్నాడు . మొదటి నుంచి ప్రభాస్ చాలా సైలెంట్ ఇంట్రోవర్ట్ అనే చెప్పాలి . చాలా చాలా సిగ్గుతో ఉంటాడు . అసలు ఆయన సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడటమే పెద్ద గగనమైన విషయం . […]

ఆ పని చేయకపోయిన .. ట్రెండింగ్ లో ఉన్న తెలుగు డైరెక్టర్స్.. లక్కి ఫెలోస్..!

సాధారణంగా సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా హాట్ హాట్ టాపిక్స్ ట్రెండ్ అవుతూ ఉంటాయి. హీరో హీరోయిన్ల ఎఫైర్స్ .. హీరోయిన్ల డైవర్స్.. హీరోల సినిమాల డీటెయిల్స్ లీక్డ్ వీడియోస్.. లవ్ ఎఫైర్స్ అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు ఎటువంటి పని చేయకపోయినా కూడా కొంతమంది బాగా పాపులారిటీ సంపాదించుకొని ట్రెండ్ అవుతూనే ఉంటున్నారు . వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోయినా అదే విధంగా వాళ్ళు ఏ విషయంలోనూ సెన్సేషనల్ గా మారకపోయినా .. వాళ్ళ […]

“డౌట్ ఉంటే ఎంక్వైరీ చేసుకోండి రా”..వేణు స్వామీ సెన్సేషనల్ కామెంట్స్..!

పాపం.. వేణు స్వామి ఏమి అనుకున్నాడో తెలియదు కానీ .. ఆయన ఒకటి అనుకున్నాడు దేవుడు మరొకటి తలిచాడు. అంతకుముందు వేణు స్వామి పేరు చెబితే కనీసం 50% జనాలు అయిన పాజిటివ్గా స్పందించే వారు. ఆయన చెప్పిన జాతకాలను నమ్మేవారు . అయితే ఇప్పుడు వేణు స్వామి పేరు చెప్తే ప్రతి ఒక్కరూ యాంగ్రీ గానే ఉంటున్నారు . దానికి కారణం రీసెంట్గా ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ . 2024 ఏపీ అసెంబ్లీ […]

ఒక్కే ఒక్క దెబ్బతో త్రిష-నయన్ లకు షాక్ ఇచ్చిన నేషనల్ క్రష్..ఏం చేసిందంటే..?

సినిమా ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలు ఎవరు అంటే మాత్రం చరణ్ – ప్రభాస్ – ఎన్టీఆర్ – బన్నీ అని చెప్తూ ఉంటారు . అదే ఫిమేల్ వర్షన్ వచ్చేసరికి హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ ఎవరు అంటే మాత్రం సౌత్ ఇండస్ట్రీలో వినిపించేది రెండే రెండు పేర్లు . ఒకటి నయనతార రెండు త్రిష . సౌత్ ఇండస్ట్రీలోనే క్రెజియస్ట్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న నయనతార ..ప్రతి సినిమాకి కూడా 10 కోట్లు […]

రష్మిక బోల్డ్ డెసీషన్.. పాపకి ముందు చూపు ఎక్కువే..!?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే సరిపోతుందా..? దానికి తగ్గ నిర్ణయాలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి ..నేను పద్ధతి గల హీరోయిన్ ని.. పద్ధతి గానే ఉంటాను అంటే అసలుకే కుదరదు .. ఎందుకంటే ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ .. తన స్థానాన్ని అదేవిధంగా కొనసాగించుకోవాలి అంటే కచ్చితంగా ముందుచూపు అవసరం అప్ గ్రేట్ అవుతూ ఉండాలి .. టెక్నాలజీ ఎలా అప్డేట్ అవుతూ ఉంటుందో హీరోయిన్స్ కూడా పాత్రల విషయంలో అలానే ముందుకు […]

ప్రేమంటే ఇదే కదా.. నాగ్ కోసం టబు ఏం చేసిందో తెలుసా..?

నాగార్జున .. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ సీనియర్ హీరో.. టబు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ సీనియర్ హీరోయిన్ ..ఎక్కడో ముంబైలో ఉన్న టబుకి ఇక్కడ హైదరాబాదులో నాగార్జున కి మధ్య ఎలాంటి బాండింగ్ ఉంది అన్న విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు . వీళ్ళకి సంబంధించిన న్యూస్లు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. యంగ్ హీరోస్ హీరోయిన్స్ ఏ విధంగా ఉంటారో .. అంతకు డబల్ కాదు .. ట్రిపుల్ స్థాయిలో […]