మహేష్ బాబు, త్రిష మధ్య లింక్ ఏంటో తెలుసా.. సినిమాలోకి రాకముందే..

టాలీవుడ్ బ్యూటిఫుల్ రీల్ కపుల్ లో మహేష్ బాబు, త్రిష జంట కూడా ఒకటి. ఈ జంట కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అతడు సినిమాలో వీరిద్దరూ కలిసి నటించిన సంగతి తెలిసిందే. తర్వాత గుణశేఖర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన సైనికుడు సినిమాలోను వీరు మెప్పించారు. ఈ సినిమా ధియేటర్లో సరిగ్గా సక్సెస్ అందుకోకపోయినా.. బుల్లితెరపై మాత్రం రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత తెరకెక్కిన పోకిరి సినిమాలోని త్రిషను మొదట హీరోయిన్గా తీసుకోవాలని భావించారట. […]

మల్లీశ్వరి సినిమాలో నటించిన ఈ చిన్నది ఇప్పుడు సూపర్ హాట్ బ్యూటీ..?

దగ్గుబాటి వెంకటేష్.. తండ్రి రామానాయుడు సినీవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఒకప్పుడు సక్సెస్‌లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న వెంకీ.. దాదాపు అన్ని జార్నర్స్ లోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు. త‌ను ఎంచుకున్న ప్ర‌తి కథతో ఆడియన్స్ను విప‌రీతంగా ఆకట్టుకున్నాడు. అలా వెంకటేష్ నటించి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న సినిమాల్లో మల్లీశ్వరి కూడా ఒకటి. కే.విజయభాస్కర్ డైరెక్షన్లో తెర‌కెక్కిన ఈ సినిమా 2004లో రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ […]

ఈ హాట్ బ్యూటీ గుర్తుందా.. ఒకప్పుడు కుర్రాళ్ళ ఫేవరెట్.. ఇప్పుడెలా ఉందంటే..?

సినీ ఇండస్ట్రీలో ఎలాగైనా రాణించాలని ఆసక్తితో అడుగుపెట్టి.. చిన్న చిన్న క్యారెక్టర్ల‌లో నటిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా తమకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుని సెలబ్రిటీలు గా మారిన వారు ఎంతోమంది ఉన్నారు. తమ సినిమాలో కనిపించేది కొద్దిసేపైనా.. తమ నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటారు. వైవిధ్యమైన పాత్రల్లో ప్రేక్షకులను మెప్పిస్తారు. అలాంటివారిలో సురేఖ వాణి, హేమలతో పాటు మరింత మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. వారిలో హాట్ బ్యూటీ అపూర్వ ఒకటి. […]

ఏంటి బాలయ్య ఈ మ్యాజిక్.. రోజు రోజుకి ఏజ్ తగ్గిపోతుందే..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ.. నందమూరి నటసింహంగా మంచి ఇమేజ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్లతో మంచి జోరుపై ఉన్న బాలయ్య.. ఈ సినిమాలోనే కాదు.. రాజకీయాల్లోను హ్యాట్రిక్ అ్దుకుని రాణిస్తున్నాడు. తన యాక్టింగ్ తో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ సీనియర్ హీరో.. ఆరుపదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస‌ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక బాలయ్య నుంచి చివరిగా వచ్చిన అఖండ, వీర […]

చిరంజీవి నో చెప్పిన కథతో బ్లాక్ బస్టర్ కొట్టిన మోహన్ బాబు.. ఇంతకీ మూవీ ఏంటంటే..?

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, 90స్‌లో తిరుగులేని స్టార్ హీరోగా దూసుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కెరీర్‌కు అంత స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసిన సినిమా మాత్రం అల్లుడుగారు. ఈ సినిమా ఎలాంటి సంచలన సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా తర్వాత అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్ళాం, బ్రహ్మ, పెదరాయుడు, కుంతీపుత్రుడు ఇలా ఎన్నో సినిమాల్లో నటించి భారీ కలెక్షన్లను రాబట్టాడు మోహన్ బాబు. అయితే మోహన్ […]

సమంత ఇప్పటివరకు ప్రభాస్ తో ఎందుకు నటించలేదో తెలుసా.. కారణం ఏంటంటే.. ?

టాలీవుడ్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో ఈ అమ్మ‌డు టాలీవుడ్ స్టార్ బ్యూటీగా ఓవెలుగు వెలిగింది. వరుస‌ సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్లను అందుకుంది. ఇందులో భాగంగా మహేష్ బాబు, రామ్ చరణ్ , ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి ఆక‌ట్ట‌కుంది అయితే స‌మంత‌కు ప్ర‌భాస్‌తో న‌టించే ఛాన్స్ మాత్రం రాలేదు. ఇక పాన్ ఇండియ‌న్ స్టార్‌గా […]

కథ బోల్డ్‌గా చెప్పారు.. అందుకే మెగా హీరో సినిమా వదులుకున్న.. హీరోయిన్ శివాని..

టాలీవుడ్ హీరోయిన్ శివాని యాంగ్రీ యంగ్ మ్యాన్.. సీనియ‌ర్ హీరో  రాజశేఖర్ కూతురుగా  ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి హీరోయిన్గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సంద‌డి చేసింది శివాని.జ ఇందులో ఆమె మాట్లాడుతూ తనకు మెగా హీరో సినిమాలో ఆఫర్ వచ్చిందని.. అయితే కథను బోల్డ్‌గా చెప్పడంతో సినిమాను రిజెక్ట్ చేశాన‌ని కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆ సినిమా […]

పెళ్లిని సీక్రెట్ గా ప్లాన్ చేస్తున్న ఆ బ్యూటిఫుల్ టాలీవుడ్ కపుల్..?

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల పెళ్లిళ్లు దాదాపు సీక్రెట్ గానే జరుపుకుంటున్నారు. ఉదాహరణకు తాప్సీ ప‌న్ను సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత సోషల్ మీడియా వేదికగా ఈ వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల సిద్ధార్థ – అదితీ రావ్ హైదరి కూడా సీక్రెట్ వివాహం చేసుకున్నారు. ఇలా ఈ రెండు జంటల మ్యారేజ్లు సైలెంట్ గా ఎలాంటి ప్రచారం హంగామా లేకుండా జరుపుకున్నారు. వనపర్తిలో పురాతన దేవాలయంలో సిద్ధార్థ – […]

టాలీవుడ్ గెలవాలంటే ఎన్టీఆర్ ఆ పని చేయాల్సిందేనా

టాలీవుడ్ సినిమాల రేంజ్ రోజుకు పెరిగిపోతుంది. పాన్ ఇండియా నుంచి పాన్ వ‌రల్డ్‌ స్థాయికి మన సినిమాలు ఎదగనున్నాయంటూ.. ఎప్పటికప్పుడు గొప్పలు పోవడమే కానీ.. మన సినిమాలలో ఎన్ని సినిమాలో సక్సెస్ అందుకుంటున్నాయి.. టాలీవుడ్ సక్సెస్ రేట్ ఎందుకు ఇంతలా తగ్గిపోతుందన్నది మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రేక్షకులు మెల్లమెల్లగా థియేటర్లకు రావడం తగ్గిపోతుంది. ఇది స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెండితెర‌లో వెలుగులు కూడా కనుమరుగుతున్నాయి. పెద్ద సినిమాలు వచ్చి వాటికి మంచి టాక్ వస్తే తప్ప […]