సీక్రెట్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన జబర్దస్త్ లేడీ కమెడియన్..!!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సీరియల్ యాక్టర్ ,జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. యాంకర్ గా మొదట తన కెరీర్ను ప్రారంభించి ఆ తర్వాత మోడల్ గా ఎంట్రీ ఇచ్చింది అనంతరం ప్రదీప్ యాంకర్ గా వ్యవహరించిన పెళ్లిచూపులు ప్రోగ్రాం ద్వారా ఆకట్టుకుంది. ఆ వెంటనే ఈమెకు గోరింటాకు అనే సీరియల్ లో నటించే అవకాశం వచ్చిందట. ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో అటు బుల్లితెరపై పలుషోలలో కూడా కనిపిస్తూ […]

ఈ వయసులో పెళ్ళి కావాలంటున్న సీనియర్ హీరోయిన్.. త్వరలోనే అంటూ ..!

తెలుగు, తమిళ్, మలయాళం , కన్నడ , హిందీ , భోజ్ పురి, బెంగాలీ, పంజాబీ, మరాఠీ వంటి భాషలలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి తన అందంతో, నటనతో యువతను తన వైపు తిప్పుకున్న ప్రముఖ స్టార్ సీనియర్ హీరోయిన్ నగ్మా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అన్ని భాషలలో కూడా అవకాశాలు దక్కించుకున్న హీరోయిన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకుని ఆ తర్వాత తల్లి , అత్త పాత్రల్లో […]

దేవర సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ లో ఎన్టీఆర్.. ఇదే సినిమాకు హైలెట్..!!

ఎన్టీఆర్ RRR చిత్రంతో పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు సంపాదించారు.. దీంతో సినిమాల పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ..ఈ సినిమా పైన కూడా ఎన్టీఆర్ అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు.ఈ చిత్రానికి దేవర అనే టైటిల్ ని కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇందులో హీరోయిన్ గా జాన్వి కపూర్.. విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తూ ఉన్నారు సముద్రం […]

నా జీవితంలో మోసపోయిన సందర్భం అదే.. అమలాపాల్ కామెంట్స్ వైరల్..!!

కోలీవుడ్ టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం ఉండదు.. ఎప్పుడు కూడా సంచలన వివాదాస్పదమైన నటిగా ముద్ర వేసుకుంది.. ఈ ముద్దుగుమ్మ మైన చిత్రంతో మొదటిసారి కోలీవుడ్లోకి నటిగా ఎంట్రీ ఇచ్చిన అమలాపాల్ ఆ తర్వాత ఎన్నో వరుస చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకుంది.. స్టార్ హీరోలుగా ఒక వెలుగు వెలుగుతున్న ధనుష్, విజయ్ వంటి హీరోలతో కూడా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. టాలీవుడ్ లో కూడా అంతే […]

బిగ్ బాస్ -7 ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చేసిన సురేఖ వాణి..!!

తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో నటి సురేఖ వాణి కూడా ఒకరు.. ఈ మధ్యకాలంలో సినిమాలలో కంటే ఈమె సోషల్ మీడియాలోనే తరచూ యాక్టివ్ గా ఉంటూ తన కూతురుతో కలిసి పలు రకాల వీడియోలు గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంది.. అప్పుడప్పుడు ఈ తల్లి కూతుర్లు చేసే రచ్చ గురించి హాట్ టాపిక్ గా సోషల్ మీడియాలో మారుతూనే ఉంటుంది.. ముఖ్యంగా గడిచిన కొద్ది రోజుల […]

కల్కి ప్రాజెక్టులోకి రాజమౌళి ఎంట్రీ.. బొమ్మ బ్లాక్ బాస్టరే..!!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి 2898AD.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమా ఒక సైంటిఫిక్ ఫాంటసీ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ చిత్రంలో హీరోయిన్గా దీపికా పదుకొనే నటిస్తూ ఉండగా.. అమితాబచ్చన్, కమ్మల్ హాసన్, దిశా పటాని సైతం కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ గ్లింప్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం చాలా […]

పెళ్లి చేసుకోబోతున్న విజయ్ దేవరకొండ.. పోస్ట్ తో క్లారిటీ..!!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఖుషి చిత్రం రేపటి రోజున విడుదల కాబోతోంది. విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రమోషన్స్ని వేగవంతం చేస్తున్నారు చిత్రబృందం.. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్, టీజర్ ,పోస్టర్స్ ,సాంగ్స్ పాజిటివ్ గానే ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా హడావిడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రతి పోస్ట్ కూడా హాట్ టాపిక్ గా నిలిచేలా ఏదో ఒక పాయింట్ తో హైలైట్ […]

లో అందాలు చూపిస్తూ కుర్రాలను టెంప్ట్ చేస్తున్న శ్రద్ధదాస్..!!

హీరోయిన్ శ్రద్ధ దాస్ ఈమె అందరికీ తెలుగు ప్రేక్షకులు సుపరిచితులే ..ఈమె హీరోయిన్ కి ఉన్న ఫాలోయింగ్ ఉంది. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిమితమయ్యింది. శ్రద్ధ దాస్ తన అందాన్ని ఉపయోగించుకొని అవకాశాలు రాబట్టాలని చూస్తూ ఉంటుంది.. మామూలుగానే తను చాలా అందగత్తె అలాంటిది చీర కట్టుకుంటే ఇక ఆమెను చూసే దానికి రెండు కళ్ళు చాలడం లేదు.. తాజాగా శ్రద్ధా దాస్ చీర కట్టుకొని కుర్రాళ్ళ గుండెలను కొల్లగొట్టింది. ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవ్వాలని అడుగుపెట్టి […]

హీరోయిన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి.. వీడియో వైరల్..!!

తెలుగు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా పేరుపొందింది నటి శ్రీరెడ్డి ఎప్పుడు వివాదంలో ఈమె పేరు వినిపిస్తూనే ఉంటుంది..రాజకీయ నాయకుల పైన సినీ సెలబ్రిటీల పైన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది శ్రీరెడ్డి.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పుడు పలు రకాల ఫోటోలను పోస్టులను చేస్తూ నిత్యం వైరల్ గా మారుతూనే ఉంటుంది.. స్టార్ హీరోల పైన అప్పుడప్పుడు చేసేటువంటి కామెంట్లు కూడా తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి. తాజాగా శ్రీ రెడ్డి […]