ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్స్ బోల్డ్ గా కనిపించడానికి ఏమాత్రం వెనకాడడం లేదు. తన కెరీర్లో సెటిల్ అవ్వాలంటే మొదటిలో చాలా సాఫ్ట్ గా కనిపించి ఆ తర్వాత ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధమే అంటున్నారు.. అలా ఇప్పటివరకు చాలామంది హీరోయిన్స్ కూడా తమ హద్దులను దాటేస్తూ ఉన్నారు. ఇప్పుడు అలా అందరి హీరోయిన్ బాటే ఒక హీరోయిన్ నడుచుకుంటోంది .ఆమె ఎవరో కాదు వామిక గబ్బి.. సుధీర్ బాబు నటించిన భలే మంచి రోజులు సినిమాలు […]
Author: Divya
నిర్మాతగా సినిమాలలో త్రివిక్రమ్ వైఫ్ చేసే పని ఏంటో తెలుసా..?
టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ డైరెక్టర్గా సక్సెస్ అయ్యి ప్రస్తుతం నిర్మాత పలు సినిమాలను తీయడం మొదలుపెట్టారు. త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చే సినిమాలన్నిటినీ కూడా హారిక హాసిని క్రియేషన్ బ్యానర్ లోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ని స్థాపించి చిన్న పెద్ద అనే హీరోలతో సినిమాలు వరుసగా చేస్తూ బిజీగా ఉన్నారు. నిర్మాతగా నాగవంశీ వీటన్నిటిని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇటీవల కొన్ని రోజుల క్రితం త్రివిక్రమ్ కూడా నిర్మాతగా మారి […]
బాలయ్య బాటలో చిరంజీవి.. సక్సెస్ అయ్యేనా..?
నందమూరి బాలకృష్ణ కెరియర్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమా అఖండ ఈ సినిమా విడుదలైన ప్రతి చోట కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. బోయపాటి శ్రీను ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. బాలయ్య ఇందులో రెండు విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించారు ఇందులో ముఖ్యమైన పాత్ర అఘోర పాత్ర అని చెప్పవచ్చు. బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సింహ లెజెండ్ సినిమాలకు మించి అఖండ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో శివ భక్తుడిగా బాలయ్య […]
సరికొత్తగా ఆకట్టుకుంటున్న ఆయాలాన్ టీజర్..!!
కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన నటుడు శివ కార్తికేయన్ తాజాగా నటిస్తున్న చిత్రం ఆయలాన్.. ఇందులో హీరోయిన్ గా రకుల్ ప్రీతిసింగ్ నటిస్తోంది డైరెక్టర్ ఆర్ రవికుమార్ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. సన్ పిక్చర్ బ్యానర్ పైన ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం జరుగుతోంది .ఇప్పటివరకు ఏలియన్స్ సినిమాలను కేవలం హిందీ ఇంగ్లీష్ వంటి భాషలలో మాత్రమే చూశాము..ఇప్పుడు మొదటిసారి శివ కార్తికేయన్ తమిళ సినిమాతో ప్రయోగం చేయబోతున్నారు. ఈ […]
పూజ హెగ్డే అని నమ్మించి మోసం చేసిన స్టార్ హీరో.. ఎవరంటే..?
సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే యూత్ లో ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్లలో పూజా హెగ్డే కూడా ఒకరు. మొదటిసారి నాగచైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హృతిక్ రోషన్తో కలిసి జోధా అక్బర్ వంటి చిత్రాలలో నటించింది. కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అందానికి అందం అభినయం ఉన్నప్పటికీ మొదటిలో సక్సెస్ కాలేక పోయింది. ఆ తర్వాత మూడేళ్లు […]
వాట్సాప్ నుంచి అదిరిపోయే అప్డేట్.. వారికి చాలా ఈజీ..!!
వాట్సప్ నుంచి సరికొత్త అప్డేట్లను అందిస్తూ యూజర్స్ కోసం సరికొత్త అప్డేట్లను తీసుకువస్తూనే ఉంది. తాజాగా సరికొత్త అప్డేట్ ని సైతం తీసుకురావడం జరిగింది. ట్యాబ్ కోసం కొత్తగా సెర్చ్ ఫీచర్ ను లాంచ్ చేయడం జరిగింది. దీనివల్ల వాట్సాప్ లో స్టేటస్ అప్డేట్స్ మరియు ఫాలో అవుతున్న ఛానల్స్ అప్డేట్ సర్టిఫైడ్ ఛానల్ అప్డేట్లను సైతం ఇక మీదట వెతకడం చాలా ఈజీగా అవుతుందట. ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్మెంట్ స్టేజ్ లో ఉందని ఆండ్రాయిడ్ […]
సినీనటి రోజాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న ఖుష్బూ..!!
గత కొద్ది రోజుల నుంచి సినీనటి రోజా పైన పలువురు టిడిపి నేతలు సైతం అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా టిడిపి నేత బండారు సత్యనారాయణ దారుణమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా మహిళలను ఇలా దూషించి మాట్లాడడంతో ప్రతి ఒక్కరు కూడా ఈయన పైన ఫైర్ అవుతున్నారు.. ఓ మహిళా మంత్రి పైనా బండారు చేసిన వ్యాఖ్యలు చాలా దిగజారుడుతనానికి నిదర్శనంగా ఉన్నాయని మహిళలను గౌరవించేవారు ఎవరు కూడా ఇలా మాట్లాడరంటూ పలువురు కార్యకర్తలు సినీ […]
రజనీకాంత్ 170 సినిమా నుంచి లీకైన ఫొటోస్.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..?
సూపర్ స్టార్ రజనీకాంత్ దాదాపుగా దశాబ్ద కాలం తర్వాత తన స్థాయికి తగ్గట్టుగా విజయాన్ని జైలర్ సినిమాతో అందుకున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా రజినీకాంత్ ను మళ్లీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకునేలా చేసింది. రజనీకాంత్ ఆరోగ్యం సరిగ్గా లేదని గతంలో కూడా వార్తలు వినిపించాయి. ఆయన సినిమాలలో నటించడం కోసం ఎక్కువగా డూప్స్ ని ఉపయోగిస్తూ ఉంటారని విమర్శలు […]
పవన్ కళ్యాణ్- జూనియర్ ఎన్టీఆర్ మధ్య తేడా ఇదే..!!
చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు కావడంతో ఎన్టీఆర్ స్పందించకపోవడంతో పలు రకాల వార్తలో ఎన్టీఆర్ పైన దుష్ప్రచారం చేస్తున్నారు పలువురు నాయకులు. తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లగొట్టింది చంద్రబాబునాయుడే అంటూ సీనియర్ నటుడు తమ్మారెడ్డి భరద్వాజ్ తెలియజేశారు. చంద్రబాబు అరెస్ట్ అయితే ఎన్టీఆర్ ఎందుకు స్పందించాలి ఎంతైనా సొంత ఫ్యామిలీ కదా అంటున్నారు అసలు ఎన్టీఆర్ ని తమ కుటుంబ సభ్యుడని ఎప్పుడు చూశారు అంటూ తాజాగా తమ్మారెడ్డి ఫైర్ అయ్యారు. తాజాగా ఒక […]