రోజాపై సెటైర్లు వేసిన నటుడు పృథ్వీరాజ్..!!

తెలుగు ప్రేక్షకులకు కమెడియన్ పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. 30 ఇండస్ట్రీ ఇక్కడ అంటూ డైలాగ్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అలాగే ప్రతి నాయకుడు పాత్రలో కూడా నటించి మెప్పించారు పృథ్వీరాజ్. మొన్నటి వరకు పృథ్వీరాజ్ ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి చేరుతూ పార్టీలపై వివాదాస్పందమైన వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పైన తాజాగా పృథ్వీరాజ్ చేసిన కామెంట్ సోషల్ […]

త్వరలోనే పిల్లల్ని కంటానంటున్న తమన్న.. షాక్ లో ఇండస్ట్రీ..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరైన తమన్నా ఈ మధ్యకాలంలో తక్కువ సినిమాలు చేస్తున్నప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక ఈ ముద్దుగుమ్మ గతంలో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా తన హవా కొనసాగించాలని ప్రయత్నించిన సక్సెస్ కాలేకపోయింది. ఇక సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. చివరిగా F-3 చిత్రంతో యావరేజ్ సక్సెస్ ని సొంతం చేసుకుంది. తమన్నా త్వరలోనే గుర్తుందా […]

గ్లింప్స్ తోనే అదరగొడుతున్న కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ ..!

టాలీవుడ్ లో హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మని కీర్తి సురేష్ కంటే మహానటి అని పేరుతోనే ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. ఇక ఈ చిత్రంతో వచ్చిన క్రేజ్ ఈమె కెరియర్ ను ఇంకా కొనసాగేలా చేస్తోంది. ఇక రీసెంట్ గా మహేష్ బాబుతో సర్కారు వారి పాట చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాతో ఈమె తన హద్దులను చెరిపేసి నటించిదని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు […]

ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫ్రెండ్.. కారణం..!!

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యువ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఇండస్ట్రీని ఒక్కసారిగా కుదిపేసింది. అయితే ఈయన ఆత్మహత్య చేసుకున్న విషయం అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే సుశాంత్ సింగ్ రాజు పుత్ మరణించి ఎన్ని రోజులు అవుతున్నా.. ఆ మిస్టరీ మాత్రం వీడలేదు.. కేసులో ఆయన ఎందుకు మరణించాడు.. అన్న విషయం మాత్రం తేలలేదు. ఇక ఎంతో విచారణ జరిగినా కూడా అసలు బయటపడలేదు. అవకాశాలు […]

రూ.260 కోట్లు పెట్టి ప్రైవేట్ జట్ కొన్న హీరో నిజమేనా..?

బాలీవుడ్లో అలనాటి హీరోలు ఎంతోమంది ఇప్పటికీ తన హవా కొనసాగిస్తూ ఉన్నారు. అలాంటి వారిలో అక్షయ్ కుమార్ కూడా ఒకరు. ఈ నటుడు ఒక చిత్రానికి దాదాపుగా రూ.35 కోట్ల రూపాయలు అందుకుంటున్నట్లు సమాచారం.అంతేకాకుండా సినిమాలలో లాభాలలో వాటా కూడా అందుకుంటున్నట్లు సమాచారం. ప్రతి సంవత్సరం నిజాయితీగా పన్ను చెల్లింపు చేసి హీరోగా ఎంత గౌరవం పొందారు అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్ తాజాగా రూ.260 కొట్లు రూపాయలు పెట్టి ఒక ప్రైవేట్ జట్ ను సొంతం […]

బాలీవుడ్ తారలంతా డ్రగ్స్ తీసుకుంటారని బాంబు పేల్చిన రామ్ దేవ్..!!

డ్రగ్ మాఫియా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తోంది ఇది ఏ ఇండస్ట్రీలో అయినా బాగా వినిపిస్తున్నది.బాలీవుడ్లో డ్రగ్ మాఫియా గురించి హీరోయిన్ కంగాన రనౌత్ గతంలో ఆరోపణలు చేయడం జరిగింది. రాజకీయ నాయకులతో లింక్ అయ్యి బాలీవుడ్ లోని ఎంతో మంది స్టార్లు సైతం ఇలాంటి దందాలో పాల్గొంటున్నారని తెలియజేస్తూ ఉండేది. అయితే ఈ విషయం ఈమె కాకుండా చాలామంది విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారని పార్టీ పబ్బులలో ఇది కామన్ గా మారిపోయిందని చాలామంది అంగీకరించారు. ఇంతకుముందు […]

నిధి అగర్వాల్ కి కూడా తప్పని తిప్పలు..అందుకేనా..?

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో.. రామ్ పోతినేని హీరోగా వచ్చిన మాస్ ఎంటర్టైన్మెంట్ చిత్రం ఇస్మార్ట్ శంకర్ . ఈ సినిమా ద్వారా నిధి అగర్వాల్ కు మంచి గుర్తింపు లభించింది. ఇక ఈ సినిమా విజయం ఈమెకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందని అందరూ అనుకున్నారు. కానీ అనుకున్నట్టుగా ఈమెకు అవకాశాలు రాలేదు దీంతో సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ తన గ్లామర్ ఫోటోస్ తో నిత్యం అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే తన ఇంస్టాగ్రామ్ […]

కాంతారా మొదటి రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే..?

కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన కాంతారావు సినిమా నిన్నటి రోజున తెలుగుతోపాటు, మలయాళం హిందీ వంటి భాషలలో చాలా గ్రాండ్గా విడుదల అయింది. రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రం కన్నడలో కూడా మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఇతర భాషలలో కూడా విడుదల చేయగా ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. మొదటి రోజు ఈ సినిమా కలెక్షన్లు కూడా బాగానే రాబట్టినట్లు సమాచారం. ఇక ఈ చిత్రం తెలుగులో రూ.2 […]

సాయి ధరంతేజ్ ఆ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారా..?

మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ నటించిన చిత్రాలలో తిక్క సినిమా తన కెరియర్ లో భారీ డిజాస్టర్ అని చెప్పవచ్చు. అయితే ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ మాత్రం తరచు అందరినోళ్లల్లో నానుతూ ఉంటుంది. ఇక ఈ ముద్దుగుమ్మ బ్రెజిలియన్ మోడల్ లారిస్సా బొనేసి. ఆ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరిందని దీంతో డేటింగ్ లో ఉన్నారని వార్తలు కూడా గతంలో బాగా వినిపించాయి. ఇక అందుకు తగ్గట్టుగానే సాయిధరమ్ తేజ పైనా […]