తెలుగు హీరోయిన్లలలో హీరోయిన్ సమంత స్టార్ హీరోయిన్లలో ఒకరని చెప్పవచ్చు. సమంత ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలలోనే నటిస్తూ చాలా బిజీగా ఉంది. ముఖ్యంగా నాగచైతన్యత విడాకులు తీసుకున్నప్పటినుంచి సమంత కెరియర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టి బిజీగా మారిపోయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న యశోద చిత్రం శ్రీదేవి మూవీస్ పతాకం పైన శివలింగ శ్రీకృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు […]
Author: Divya
బిగ్ బాస్ లోకి వెళ్లక పోవడానికి అదే కారణం..గెటప్ శ్రీను..!!
బుల్లితెరపై పలు రియాల్టీ షో లలో ఒకటైన బిగ్ బాస్ షో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇందులో ఎంతో మంది సెలబ్రిటీస్ సైతం పాల్గొంటూ ఉంటారు. మరికొంతమంది ఈ షోలో పాల్గొన్న తర్వాతనే సెలబ్రిటీ హోదాను సంపాదిస్తూ ఉంటారు. ఇలాంటి బిగ్ బాస్ షో పై పెద్దగా ఆసక్తి చేపడం లేదు ప్రముఖ జబర్దస్త్ కమెడియన్లలో ఒకరైన గెటప్ శ్రీను. తాజాగా బిగ్ బాస్ షో గురించి పలు షాకింగ్ కామెంట్లు చేయక ప్రస్తుతం ఆ కామెంట్స్ […]
సోషల్ మీడియా పై షాకింగ్ కామెంట్స్ చేసిన సాయి పల్లవి..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించిన సాయి పల్లవి ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా తన ఆనందం, అభినయంతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది. మరొకపక్క లేడి ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ ఉన్నది ఈ ముద్దుగుమ్మ. సాయి పల్లవి నటించిన చివరి చిత్రం గార్గి. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ఇదంతా ఇలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది […]
స్టార్ డైరెక్టర్లను నమ్మి మోసపోయిన హీరోలు విళ్ళే..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు తమ సినిమాల కథలు ఎంపిక విషయంలో కొంతమంది డైరెక్టర్లకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇస్తూ ఉంటారు. కథలో ఏమాత్రం వేలు పెట్టకుండా దర్శకులు చెప్పిన విధంగా నటిస్తూ ఉంటారు. అయితే కొంతమంది దర్శకులు హీరోలు ఇచ్చిన స్వేచ్ఛను మిస్ యూజ్ చేస్తున్నారు. అలా బాలకృష్ణ గడిచిన 20 సంవత్సరాల ఎంతో మంది కొత్త డైరెక్టర్లకు, యువ డైరెక్టర్లకు అవకాశాలు ఇచ్చారు. అలాంటి వారిలో కేవలం బోయపాటి శ్రీను తప్ప మిగతా వారు పూర్తిస్థాయిలో […]
నాగార్జున హీరోగా రావడానికి కారణం చిరంజీవెనా.. కథ తెలిస్తే షాక్..!!
చిరంజీవి సినీ ఇండస్ట్రీలోకి కేవలం తన స్వయంకృషితోనే ఎంట్రీ ఇచ్చారని అందుచేతనే చిరంజీవి అంటే ఎందరికో స్ఫూర్తి అని ఇప్పటికీ చిరంజీవి గురించి ఎంతోమంది సినీ ఇండస్ట్రీలో మాట్లాడుతూ ఉంటారు. అయితే చిరంజీవి నటన ,ఫైట్స్, డాన్స్ చూసి మురిసిపోయిన వారు లేరని చెప్పలేము. అయితే ఇండస్ట్రీలోకి నాగార్జున అనుకోని విధంగా ఎంట్రీ ఇచ్చారు. హీరో కావడానికి చిరంజీవి కారణమన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే చిరంజీవి పైన కోపంతో ఏఎన్ఆర్ తన […]
కాంతార చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేసిన రాంగోపాల్ వర్మ..!!
కే జి ఎఫ్ వంటి సంచలన విజయాన్ని అందుకున్న తరువాత కన్నడ సినిమాలు ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా విడుదలవుతూ ఉన్నాయి. అలా విడుదలైన వాటిలో కన్నడలో నటించిన రక్షిత్ శెట్టి చార్లీ -777, కిక్చా సుదీప్ నటించిన విక్రాంత్ రోణ, వాటి సినిమాలు బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచాయి. ఈ సినిమాలు దేశవ్యాప్తంగా పేరును వినిపించేలా చేశాయి తాజాగా విడుదలైన కాంతారా చిత్రం దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తోంది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పలు రికార్డు […]
పెళ్లి కూతురు గెటప్ లో కీర్తి సురేష్ ఫోటోలు వైరల్..!!
మహానటి చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న తమిళ హీరోయిన్ కీర్తి సురేష్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. ఇప్పటివరకు తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా హీరో నానితో కలిసి దసరా సినిమాలో నటిస్తున్నది. ఈ చిత్రానికి దర్శకత్వం శ్రీకాంత్ ఓదెల వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా దసరా సినిమాకు సంబంధించి ఆమె లుక్ ఎలా ఉంటుందో రివిల్ చేయడం జరిగింది. అయితే అలా రిలీవ్ చేసిన లుక్కుల […]
అమలాపాల్ కి ఆ స్టార్ బ్యానర్ పై అవకాశం.. ఎలా సాధ్యమైంది..?
కేరళ హీరోయిన్ అమలాపాల్ కెరియర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. తెలుగు తమిళ్ ,మలయాళం వంటి భాషలలో కూడా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. కెరియర్ ఆర్థిక సాగుతున్న సమయంలో డైరెక్టర్ ఏఎల్ విజయ్ ని ప్రేమించి వివాహం చేసుకుంది. కానీ ఆ బంధం ఎంతో కాలం నిలవలేదు.కొన్ని మనస్పర్ధలు రావడంతో వీరిద్దరూ విడిపోయారు. దీంతో అమలాపాల్ ఒక్కసారిగా డౌన్ అయిందని చెప్పవచ్చు. అమల పాల్ కారణంగానే వీరిద్దరూ విడిపోయారని అందరూ ఆమెను ఆడిపోసుకున్నారు. ఈ […]
ఆయన కోసమే అలాంటి రిస్క్ చేసిన సౌందర్య.. చివరికి..!!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అలనాటి అందాల తార స్టార్ హీరోయిన్ మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇక ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు సంపాదించుకున్నారు. తర్వాత ఆ తర్వాత కాలంలో అంతటి పేరు సంపాదించుకున్న హీరోయిన్ సౌందర్య మాత్రమే.. ప్రేక్షకులను అలరించే ఈ ముద్దుగుమ్మ.. ఇండస్ట్రీలో అందరి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక ఏ హీరోతో నటించినా ఆ హీరోతో బెస్ట్ జోడిగా గుర్తింపు తెచ్చుకుంది సౌందర్య.. హోమ్లీ హీరోయిన్గా గుర్తింపు […]