తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమాలు చేయడానికి ఎంతో మంది హీరోలు సైతం ఎక్కువ మక్కువ చూపించేవారు.కానీ ఈ మధ్యకాలంలో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రాలు అన్ని డిజాస్టర్ కావడంతో పూరి జగన్నాథ్ తో సినిమాలంటే భయపడుతున్నారు నటీనటులు. ఇక విజయ్ దేవరకొండ తో చివరిగా తెరకెక్కించిన లైగర్ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో అటు విజయ్ దేవరకొండ కెరియర్ పూరి జగన్నాథ్ కెరియర్ చాలా ఇబ్బందుల్లో పడిందని చెప్పవచ్చు. అంతేకాకుండా లైగర్ […]
Author: Divya
ప్రభాస్ ఆస్తి ఎన్ని వందల కొట్లో తెలుసా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు సంపాదించారు ప్రభాస్. ప్రభాస్ ప్రస్తుతం నటించే చిత్రాలన్నీ కూడా భారీ బడ్జెట్ తోనే ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ప్రస్తుతం ప్రభాస్ ఒక చిత్రానికి రూ.100 కోట్ల రూపాయలు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ రోజు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ప్రభాస్ తన కెరియర్ లో ఇప్పటివరకు ఎంత […]
Birthday: ప్రభాస్ గురించి తెలియని కొన్ని విషయాలు ఇవే..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన స్టార్ హీరోలలో ప్రభాస్ కూడా ఒకరు. ప్రభాస్ తన సినీ కెరియర్ లో ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలలో నటించారు. ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ అభిమానులు పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా చేస్తున్నారు. ఇక ప్రభాస్ గురించి తెలియని పలు విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రభాస్ హీరో కాకపోతే తన ఏదైనా స్టార్ హోటల్ నిర్మించి వాటిని మెయింటైన్ చేయాలనుకునే వారట. […]
RRR: జపాన్ లో మొదటి రోజు కలెక్షన్ తెలిస్తే షాక్..!!
RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ సెలబ్రేటిస్ సైతం బాగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇద్దరు గొప్ప వీరులను కలిపి ఒక ఫిక్షనల్ కధతో ఎంత అద్భుతంగా సినిమాని కెరకెక్కించేచారు డైరెక్టర్ రాజమౌళి. ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ ,అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించి మెప్పించారు. అయితే అసలు జరిగిన దానికి ఈ సినిమా కథ పూర్తి డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కడ కూడా వివాదానికి దారి ఇవ్వకుండా ప్రేక్షకుల […]
వారితో పార్టీకి హాజరై.. రూమర్లకు చెక్ పెట్టిన రకుల్..!
దీపావళి పండుగను చేసుకొని సినీ సెలబ్రిటీలంతా ప్రతి ఏడాది పలు పార్టీలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇటీవలే బాలీవుడ్లో నటీనటులు సైతం దీపావళి పండుగను జరుపుకున్నారు. అందులో ముఖ్యంగా ఆయుష్మాన్ ఖురాన్, కృతి సనన్, ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా తమ ఇళ్లల్లో దీపావళి పండుగలను జరుపుకొని పార్టీలను జరుపుకున్నారు. ఇప్పుడు తాజాగా భూమి ఫెడ్నికర్ కూడా శుక్రవారం రోజున దీపావళి బాష్ ను నిర్వహించారు. ఈ వేడుకలను ఆమె సోదరి సమీక్ష ఫెడనికర్ కలసి […]
వైరల్ గా మారుతున్న జూనియర్ ఎన్టీఆర్ షూ ధర.. ఎంతంటే..?
నందమూరి అభిమానులతో పాటు ఈ జనరేషన్ ను బాగా ఆకట్టుకుంటున్న హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరిని చెప్పవచ్చు. ఎన్టీఆర్ ఫాలోయింగ్ ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు విదేశాలలో కూడా ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు. ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఎలాంటి చిన్న విషయం బయటకు వచ్చిన కూడ అది చాలా వైరల్ గా మారుతూ ఉంటుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ గత కొద్ది రోజులుగా RRR సినిమా ప్రమోషన్స్ కోసం జపాన్ క్యాపిటల్ […]
ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చే అమ్మాయిలు తన లాగా మోసపోకండి.. షకీలా..!!
షకీలా అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు ఇమే ఎన్నో చిత్రాలలో నటించింది. ఈమె నటించిన చిత్రాలు అన్ని అతి తక్కువ బడ్జెట్ సినిమాలే అని చెప్పవచ్చు. షకీలా తన నటనకు న్యాయం చేయడంలో నూటికి నూరుపాలు సక్సెస్ అయ్యిందని చెప్పవచ్చు. షకీలా అంటే ఇప్పటి తరం ప్రేక్షకులకు అదొక రకమైన క్రేజ్ అని చెప్పవచ్చు. అదే క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని పాన్ ఇండియా వైస్ గా కూడా షకీలా బయోపిక్ ని తెరకెక్కించారు ఇంద్రజిత్తు […]
బింబిసారా చిత్రం కోసం వశిష్ట అందుకున్న రెమ్యూనరేషన్ అంతేనా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార చిత్రం విడుదలయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆగస్టు 5వ తేదీన విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంతో కళ్యాణ్ రామ్ కు మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అదే స్థాయిలో డైరెక్టర్ వశిష్ట కూడా మంచి గుర్తింపు పొందారు. ఈ సినిమా చూసిన ఎంతోమంది డైరెక్టర్లు సైతం అతనిని ప్రశంసించారు. అయితే ఈ […]
షాకింగ్ లుక్ లో ఇలియానా.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిందిగా…!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో గోవా బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ ఇలియానా. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకానొక దశలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. అంతేకాకుండా అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న మొదటి హీరోయిన్ గా కూడా పేరు పొందింది. ఇక బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్ళిన ఈ ముద్దుగుమ్మ అక్కడ ఒకసారిగా పాపులారిటీ సంపాదించి ఆ తర్వాత ఒక్కసారిగా కెరియర్ డ్రాప్ అయింది. దీంతో ఈ ముద్దుగుమ్మ కి అటు అవకాశాలు లేకపోవడంతో ఖాళీగా ఉన్నది. ఇక […]