ప్రభాస్ – కృతి సనన్ మధ్య ఎఫైర్ ను బయటపెట్టిన బాలీవుడ్ హీరో..!

టాలీవుడ్లో పాన్ ఇండియా హీరోగా పేరు పొందిన ప్రభాస్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. హీరోయిన్స్ తో ప్రభాస్ పైన పలు ఎఫైర్స్ బాగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా నటించిన హీరోలతో ఎఫైర్ నడిపారని వాదనలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అలా వినిపించిన మొదటి పేరులో అనుష్క శెట్టి ఉంటుందని చెప్పవచ్చు. ప్రభాస్, అనుష్క వివాహం కాయమే అంటూ ఎన్నోసార్లు కథనాలు కూడా వినిపించాయి. ఈ వార్తలను ప్రభాస, అనుష్క ఖండించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా […]

ఎన్టీఆర్ ఒక్కో యాడ్ కు తీసుకుంనేదీ ఎంతో తెలుసా..?

టాలీవుడ్ లో టాప్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ పాపులర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఎక్కడైనా ప్రాంతానికి వెళ్లిన అక్కడ భాషలో మాట్లాడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఎన్టీఆర్ పెద్దలకు ఇచ్చే గౌరవాన్ని చూసి అభిమానులు మరింత ఆనంద పడుతూ ఉంటారు. RRR సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30 వ సినిమా షూటింగ్ లో త్వరలోనే పాల్గొనబోతున్నారు. ఇక ఈ చిత్రం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు […]

చీర కట్టులో కూడా ముద్దొస్తున్న శ్రద్ధదాస్..!!

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్స్ శ్రద్ధాదాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదట అల్లరి నరేష్ తో కలిసి సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో వెండితెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన ఆర్య 2 సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించి బాగానే పేరు సంపాదించింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించినది. అలా ఒకవైపు తెలుగు ఇండస్ట్రీలో నటిస్తూనే మరొకవైపు మలయాళం చిత్రాలలో కూడా నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పటికి కూడా […]

ఎన్టీఆర్ చైల్డ్ యాక్టర్ గా నటించిన ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా..?

టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ముఖ్యంగా రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా ఎన్టీఆర్ కెరీయర్ని మార్చేసింది.RRR చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరుపొందారు. ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలలో నటించి మెప్పించిన ఎన్టీఆర్ యాక్షన్ సినిమాల్లో కూడా పవర్ఫుల్ డైలాగ్లతో అదరగొట్టేస్తూ ఉంటారు. అందుచేతనే నందమూరి కుటుంబంలో ఏ హీరోకి లేనంత ఫాన్ ఫాలోయింగ్ ఎన్టీఆర్కు ఉందని చెప్పవచ్చు. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండే […]

చరణ్ తో కియారా క్లోజ్ నెస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఉపాసన..!!

రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. సాధారణంగా అయితే తన పనిలో తాను బిజీగా ఉన్న ఉపాసన అపోలో హాస్పిటల్ బాధ్యతలను చాలా స్ట్రిక్టుగా నిర్వహిస్తూ ఉంటుంది. రామ్ చరణ్ తో అప్పుడప్పుడు వెకేషన్ కు వెళ్తూ ఆసక్తికరమైన పోస్టులను చేస్తూ ఉంటుంది.RRR చిత్రం ప్రమోషన్స్ కోసం జపాన్ కి వెళ్ళిన రామ్ చరణ్ ఉపాసన ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఆఫ్రికా అడవులలో టైం స్పెండ్ చేసి […]

పడవలో బీచ్ లో అందాలు వలకబోతున్న రష్మి..!!

బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న వారిలో యాంకర్ రష్మీ గౌతమ్ కూడా ఒకరు. ఆ పాపులారిటీ ద్వారానే సినిమాలలో పలు అవకాశాలను అందుకుంది. కానీ వెండితెరపై పెద్దగా సక్సెస్ కాలేకపోయింది రష్మీ. ముఖ్యంగా సుదీర్, రష్మీ లవ్ ఎఫైర్ గురించి కొన్ని సంవత్సరాల నుండి పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా బుల్లితెరపై వీరిద్దరూ నిజంగానే ప్రేమికులలాగ వ్యవహరిస్తూ ఉంటారు.బుల్లితెరపై జంటకి ఎన్నోసార్లు వివాహం జరిగింది. అయితే అదంతా కేవలం స్క్రిప్టులో భాగమే […]

వామ్మో: ఆ అమ్మాయితో రొమాన్స్ కి సిద్ధమైన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. వీడియో వైరల్!!

ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఎక్కువగా కామెడీ ఎంటర్టైన్మెంట్ జానర్ లో సినిమాలను తెరకెక్కించే ఈయన తాజాగా జబర్దస్త్ కి దీటుగా ఓటీటీ సంస్థ ఆహా.. తాజాగా “కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ ” పేరిట ఒక కామెడీ షో ని ప్రారంభించింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి జడ్జిగా వ్యవహరిస్తుండగా.. హోస్ట్ లుగా సుడిగాలి సుదీర్ తో పాటు దీపిక పిల్లి చేస్తున్నారు . తాజాగా ఈ షో మొదటి ఎపిసోడ్ […]

ఒకే జోనర్ లో వస్తున్న స్టార్ హీరోయిన్స్.. గెలిచేదేవరు..?

ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఏ ఇండస్ట్రీలో నైనా లేడీ ఓరియంటెడ్ చిత్రాలు బాగానే విడుదలవుతూ సక్సెస్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్లు అవకాశం వస్తే ఏ రేంజ్ లో చెలరేగిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుసగా రెండు మూడు చిత్రాలు సక్సెస్ అయ్యాయి అంటే అమాంతం రెమ్యూనరేషన్ ని పెంచేస్తూ ఉన్నారు. అందుచేతన ఎక్కువగా హీరోయిన్లు అంతా ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ పాత్రలలో నటించడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ మధ్య […]

వామ్మో.. ఎన్టీఆర్ భార్య ఆ హీరోకి వీరాభిమానట..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ సతీమణి ప్రణీత కూడా ఎప్పుడు కూడా ఎలాంటి వివాదాలకు చోటు ఇవ్వదు. ముఖ్యంగా ఎంతో సాంప్రదాయంగా కనిపిస్తూ ఎన్టీఆర్ కు సినిమాలలో సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో పెద్దగా ఎన్టీఆర్ ,ప్రణీత పెద్దగా టచ్ లో ఉండరు.కానీ ఏదైనా పలు సందర్భాలలో మాత్రమే ఎన్టీఆర్ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. ఎన్టీఆర్ భార్య ప్రణీత కేవలం అప్పుడప్పుడు […]