చరణ్ తో కియారా క్లోజ్ నెస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఉపాసన..!!

రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. సాధారణంగా అయితే తన పనిలో తాను బిజీగా ఉన్న ఉపాసన అపోలో హాస్పిటల్ బాధ్యతలను చాలా స్ట్రిక్టుగా నిర్వహిస్తూ ఉంటుంది. రామ్ చరణ్ తో అప్పుడప్పుడు వెకేషన్ కు వెళ్తూ ఆసక్తికరమైన పోస్టులను చేస్తూ ఉంటుంది.RRR చిత్రం ప్రమోషన్స్ కోసం జపాన్ కి వెళ్ళిన రామ్ చరణ్ ఉపాసన ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఆఫ్రికా అడవులలో టైం స్పెండ్ చేసి వచ్చారు.

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ కాంబినేషన్లో. RC-15 చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూజి ల్యాండ్ లో జరుగుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. ఈ చిత్రంలోని పాటను షూట్ చేయబోతున్నట్లు గడిచిన కొద్దిరోజుల క్రితం వార్తలు వినిపించాయి. దీంతో పాట చిత్రీకరణ కోసం చిత్ర బృందం మొత్తం న్యూజిలాండ్ కు వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే.

రామ్ చరణ్ మాత్రం ఎక్కడ ఉన్నా సరే వర్క్ అవుట్ లను కంటిన్యూ చేస్తూ ఉన్నారు.తాజాగా చిత్ర యూనిట్ అంతా కలిసి బ్రేక్ ఫాస్ట్ లంచ్ చేస్తున్నట్లుగా ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది. రామ్ చరణ్, కియారా ఇద్దరు కలిసి బర్గర్లను తినడంలో పోటీ పడ్డట్టుగా కనిపిస్తోంది. సాంగ్ షూటింగ్ డైటింగ్ న్యూజిలాండ్ అంటూ రాంచరణ్ తో కలిసి కియారా ఫోజులు ఇవ్వడం జరిగింది. ఈ ఫోటోలపై ఉపాసన రియాక్ట్ అవుతూ మీ అందర్నీ మిస్ అవుతున్నాను మీరు చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు. నాకు ఎంతో నచ్చింది అంటూ ఉపాసన స్పూర్తిగా తీసుకొని వారిని మెచ్చుకుంది. ప్రస్తుతం ఉపాసనకు తన ఇంస్టాగ్రామ్ నుంచి షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)