ఆ కారణంగానే బండ్ల గణేష్ పార్టీ మార్చేసారా..?

పవన్ కళ్యాణ్ ను దైవంగా పూజిస్తూ ఉంటారు నటుడు, నిర్మాత బండ్ల గణేష్. ఈయన పవన్ కి పెద్ద ఫ్యాన్ అన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో తీసిన ‘గబ్బరసింగ్’ సినిమా భారీ విజయాలను సొంతం చేసుకుంది. మరో సినిమా ‘తీన్మార్’ ఈ సినిమా మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఏదైనా సందర్భాలలో బండ్ల గణేష్ మైక్ పట్టు కునరంటే ఓ రేంజ్ లో పవన్ ను పొగుడుతూ ఉంటారు.. ఇది చూసే వాళ్లకి అతిగా అనిపించినా […]

హీరో నిఖిల్ ఆ సీరియల్లో నటించాడని తెలుసా..?

టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మొదట హ్యాపీడేస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ నటుడు ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. యువత సినిమాతో మరింత క్రేజ్ ను అందుకున్న నిఖిల్.. ఆ తర్వాత స్వామి రారా, కార్తికేయ, కిరాక్ పార్టీ, కార్తికేయ -2 సినిమాతో మంచి క్రేజ్ ను అందుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా కూడా పేరు సంపాదించారు నిఖిల్. ముఖ్యంగా […]

హనీమూన్ కోసం భారీ స్కెచ్ వేసిన హన్సిక.. ప్లాన్ అదిరిపోయింది గా..!!

హన్సిక మోత్వాని, సోహైల్ కథూరియా ఎట్టకేలకు జైపూర్ రాజకోటలో వివాహ బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు వైరల్ అవ్వడమే కాకుండా పెళ్లి దుస్తులలో హన్సిక, సోహైల్ దంపతులను చూసి అభిమానులు ముచ్చట పడిపోతున్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో చాలామంది స్టార్ హీరోయిన్లు ఒకరి తర్వాత ఒకరు పెళ్లిళ్లు చేసుకొని ఒక ఇంటి వారు అవుతున్నారు. అంతేకాదు అలా పెళ్లయిందో లేదో ఇలా హనుమాన్ ప్లాన్స్ లేదా వెంటనే […]

బాలయ్య 108 నుంచి అదిరిపోయే అప్డేట్..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటసింహ బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆరుపదుల వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తూ మరింత దూసుకుపోతున్న బాలకృష్ణ ఈ మధ్యకాలంలో తన రేంజ్ మరింత పెరిగిపోయిందని చెప్పాలి. ఈ వయసులో కూడా వరుస సినిమాల ప్రకటిస్తూ భారీ పాపులారిటీని దక్కించుకుంటున్నారు. ఒకవైపు సినిమాలు.. మరొకవైపు రాజకీయాలే కాదు ఇంకొకవైపు ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే […]

సుఖపడాలి అంటే కష్టపడాల్సిందే అంటున్న టబు..!!

టాలీవుడ్ లో ఒకప్పటి హీరోయిన్లలో టబు నటన, అందం గురించి, గ్లామర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ఎంతోమంది స్టార్ హీరోలతో జత కట్టి నటించిన టబు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిందని చెప్పవచ్చు. ఇక బాలీవుడ్ లో కూడా తన హవా కొనసాగించింది. అయితే కొన్ని సంవత్సరాలు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న టబు. అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టి ప్రస్తుతం పలు […]

అంత అందంగా ఉండి బాలయ్య కూతుర్లు ఇండస్ట్రీలోకి రాకపోవడానికి కారణం..?

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వారసత్వం పరంగా నటీనటులు ఎంట్రీ ఇస్తున్నారు. ముఖ్యంగా తన టాలెంట్ నిరూపించుకోవడం కోసం పలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నటీనటులు. ఇటీవల జీవిత రాజశేఖర్ కుమార్తెలు కూడా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది అలాగే మెగా ఫ్యామిలీ నుంచి నాకు బాబు కూతురు నిహారిక కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అలాగే మంచు కుటుంబం నుంచి మంచు లక్ష్మి కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పెద్దగా సక్సెస్ […]

డైరెక్టర్ అనిరుద్.. అందుకే చెప్పులు వేసుకోరా.. గ్రేట్ బాసూ.?

యంగ్ డైరెక్టర్ అనిరుద్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . పిట్టగోడ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైనా మొదటి సినిమాతో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. ఈ సినిమా అనంతరం జాతి రత్నాలు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో ఒక్కసారిగా ఈయన పేరు మారుమ్రోగి పోయింది. ఇండస్ట్రీలోకి వచ్చి ఒక్క సినిమాతోనే ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న అతి తక్కువ మంది డైరెక్టర్లలో అనిరుద్ కూడా ఒకరు. ఇకపోతే సోషల్ మీడియా వేదికగా లేదా […]

మిమ్మల్ని మిస్ అవుతున్నాను అంటూ రకుల్ ఎమోషనల్ పోస్ట్..!!

తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ మొదట కెరటం సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా సాధించిన విజయంతో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వెలుపడ్డాయి. అలా తెలుగులో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ వైపు తన మకాన్ని మార్చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస […]

సినిమాలు ఫ్లాప్ అవడంతో సూసైడ్ చేసుకోవాలనుకున్న హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్స్ ఎంతోమంది ఎంట్రీ ఇస్తున్నారు. అందులో హీరోయిన్ నందిని రాయ్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. మొదటిసారి ఈ ముద్దుగుమ్మ 040 చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత ఖుషి ఖుషీగా, మాయ, మోసగాళ్లకు మోసగాడు, శివరంజని వంటి చిత్రాలలో నటించింది. కానీ ఇవన్నీ పెద్దగా గుర్తింపు తీసుకురాలేకపోయాయట. దింతో హీరోయిన్గా రాణించలేకపోవడంతో.. నందిని హీరోయిన్ల రేసులో కాస్త వెనకబడిందని చెప్పవచ్చు. దీంతో తమిళ్, మలయాళం, హిందీ వంటి చిత్రాలలో నటించిన అక్కడ […]