Devel: చిత్రం లో కళ్యాణ్ రామ్ అలా ఉండబోతున్నారా..!!

టాలీవుడ్లో నందమూరి కుటుంబం నుంచి కళ్యాణ్ రామ్ ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. ఏదైనా సరికొత్తదనాన్ని పరిచయం చేయాలి అంటే కళ్యాణ్ రామ్ ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. అలా ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించి కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు. చివరిగా బింబిసార సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. మునుపటిలాగా కాకుండా కథల విషయం లో పలు జాగ్రత్తలు తీసు కొంటున్నారు కళ్యాణ్ రామ్. డిఫరెంట్ కథలు […]

పూరీ జగన్నాథ్ మంచి మనసుకి ఫిదా అవుతున్న అభిమానులు..!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బద్రి సినిమాతో తన కెరియర్ ను మొదలుపెట్టిన ఈయన ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించి రాంగోపాల్ వర్మ శిష్యుడు అనిపించుకున్నారు. ఇకపోతే సినిమాల ద్వారా నష్టాలను చవిచూస్తున్న పూరీ జగన్నాథ్ కష్టాలలో కూడా ఒక వ్యక్తికి సహాయం చేస్తూ తన మంచి మనసును చాటుకుంటున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు ప్రముఖ […]

టాలీవుడ్ హీరోల సైడ్ బిజినెస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అభిమానులు అభిమానించే హీరోలు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తెరకెక్కించి మరింత పాపులారిటీ సంపాదించుకుంటున్నారు మన హీరోలు. పలువురు హీరోలు వాణిజ్య ప్రకటనలతో పాటు పలు రకాల బిజినెస్లు చేస్తు బాగానే సంపాదిస్తున్నారు. అలా ఇప్పటివరకు ఎంతమంది హీరోలు ఎలాంటి వ్యాపారాలను స్థాపించారు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాదులో బఫెలో వింగ్స్ ఫ్రాంచైజీ అనే పేరుతో ఒక […]

తన భార్యతో విడాకులపై స్పందించిన షోయాబ్ మాలిక్..!!

ఇండియా పాకిస్తాన్ లకు చెందిన ప్రముఖ క్రికెటర్ షోయబ్ మాలిక్, సానియా మీర్జాతో వివాహం తర్వాత బాగా పాపులర్ అయ్యారు. ఇక గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి వీరిద్దరి మధ్య విడాకులపై పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా వీరిద్దరూ కలిసి ఒక రియాలిటీ టాక్ షో తో వీరి విడాకుల వ్యవహారాలపై ఇప్పటివరకు స్పందించలేదు. చట్టపరమైన సమస్యలు కారణంగా వీరిద్దరూ అధికారికంగా ఇంకా స్పందించలేదని వార్తలు వినిపిస్తున్నాయి. చివరకు వీరి విడాకుల గురించి […]

తన పెళ్లి ఎన్నిసార్లు చేస్తారని ఫైర్ అవుతున్న తమన్నా..!!

తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ తమన్నా స్టార్ హీరోయిన్లలో ఒకరిని చెప్పవచ్చు. ఈమె కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ ,బాలీవుడ్ వంటి చిత్రాలలో కూడా నటిస్తోంది. తమన్నా నటిగానే కాకుండా ఒక మోడల్, నృత్యకారునిగా కూడా పేరుపొందింది.తమన్నా అందంతో, అభిమానులు ముద్దుగా ఇమేను మిల్కీ బ్యూటీ అని పిలుస్తూ ఉంటారు. మొదట హ్యాపీ డేస్ సినిమాతో తన సినీ కెరీర్ ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలలో కూడా నటించింది. […]

పెళ్లికి రెడీ అయిన భీమ్లా నాయక్ ఫేమ్ మౌనిక రెడ్డి .. వరుడు ఎవరంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే అభిమానులలోనే కాదు ప్రేక్షకులలో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. టాక్ తో సంబంధం లేకుండా రికార్డు ఓపెనింగ్ సాధిస్తూ ఉంటాయి ఆయన సినిమాలు.. అయితే సెకెండ్ ఇన్నింగ్స్ లో పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం భీమ్లా నాయక్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన కానిస్టేబుల్ గా నటించి బాగా పాపులర్ అయింది మౌనిక రెడ్డి. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో […]

అదరగొడుతున్న నయనతార కనెక్ట్ ట్రైలర్..!!

థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న కనెక్ట్ మూవీ లో హీరోయిన్ గా నటించబోతోంది నయనతార. ఈ సినిమా ఈనెల 22న విడుదల కానుంది. ఈ సినిమాకి అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో వినయ్ రాయ్, హనీయా నఫీషా, సత్యరాజ్ తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాతగా విగ్నేష్ శివన్ .. రౌడీ పిక్చర్స్ పతాకంపై రూపొందిస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రానికి పృధ్వి చంద్రశేఖర్ గానం అందించబోతున్నాడు. ఇక తాజాగా మేకర్స్ ట్రైలర్ ను ఆన్లైన్లో […]

చిరంజీవి బిగ్ ఫెయిల్యూర్ మ్యాన్ అంటున్న వర్మ.. కారణం..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో విభిన్నమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా సినిమాలను తెరకెక్కిస్తూ ఎప్పుడూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తాజాగా రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కించిన డేంజరస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. తెలుగులో ఫస్ట్ లెస్బియన్ యాక్షన్ మూవీ గా వస్తున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వర్మ ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేశారు వాటి […]

టాలీవుడ్ హీరోలపై సత్యదేవ్ ఏమన్నారంటే..?

ఈతరం యంగ్ హీరోలలో సత్యదేవ్ మంచి పాపులారిటీ సంపాదించారు. తమన్నా, సత్యదేవ్ కలసి నటించిన గుర్తుందా శీతాకాలం సినిమా ఈ రోజున థియేటర్లలో విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా నేటిజన్లతో ట్విట్టర్ చాట్ చేసిన సత్య దేవ్. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేశారు. సత్యదేవ్ ఈ విధంగా తెలియజేస్తూ అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమ అభిమానులకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. రాబోయే రోజుల్లో అభిమానులను […]