మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ వరుస ప్లాప్ లను చవి చూస్తున్నారు. దీంతో అభిమానులు సైతం కాస్త నిరుత్సాహంతో ఉన్నారు. పాగల్ సినిమాతో డిజాస్టర్ ని సొంతం చేసుకున్న విశ్వక్ ఆ తర్వాత అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నారు. అయితే ఆ సక్సెస్ ను మాత్రం ఎక్కువసేపు నిలుపుకోలేకపోయారు. ఆ తర్వాత తమిళంలో హిట్ అయిన ఓ మై కడుగులే ఆధారంగా తెరకెక్కించిన ఓరి దేవుడా […]
Author: Divya
15 ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్ తో నటించనున్న ప్రభాస్..!!
వరుస సినిమాలతో సూపర్ బిజీగా ఉన్న ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ప్రభాస్ అన్ని కూడా భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రాజెక్టు -k, ఆది పురుష్, సలార్, స్పిరిట్ తదితర చిత్రాలలో నటిస్తూ ఉన్నారు ప్రభాస్. ఇవే కాకుండా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో కూడా మరొక చిత్రంలో నటించబోతున్నట్లు సమాచారం. సినిమాల తర్వాత డైరెక్టర్ సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలో నటించబోతున్నారు. ప్రస్తుతం సందీప్ వంగ బాలీవుడ్ […]
మలైకాతో రెచ్చిపోయిన కరణ్ జోహార్ వీడియో వైరల్..!!
బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా బోల్డ్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి హీరోయిన్ కరణ్ జోహార్ తో కాఫీ విత్ కరణ్ షో లో దాపరికం లేకుండా మాట్లాడడం అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నారు. అర్జున్ కపూర్ తో తనకున్న అనుబంధం గురించి శ్రీ స్వేచ్ఛ గురించి తను ప్రతిసారి కూడా చాలా ఓపెన్ గానే మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా మలైకా ఆరోరా వచ్చేవారం యూవింగ్ ఇన్ విత్ మైలకా ఎపిసోడ్లో […]
బాలయ్య ఎనర్జీని ప్రభాస్ తట్టుకుంటాడా..?
టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ షోకి తాజాగా ప్రభాస్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అతనితో పాటు మరొక హీరో గోపీచంద్ కూడా అతిథిగా స్పెషల్ అట్రాక్షన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి గోపీచంద్ ప్రభాస్ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. ఈ ఆదివారం రోజు ఎపిసోడ్ కు సంబంధించి షూటింగ్ పనులు అయితే ముగించినట్లుగా సమాచారం. అయితే ఈ […]
అందంతో మతులు పోగొడుతున్న శ్రద్ధాదాస్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి మొదట అల్లరి నరేష్ నటించిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శ్రద్ధాదాస్. తన మొదటి చిత్రంతో కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది ముఖ్యంగా తన నటనతో గ్లామర్ తో ఆడియన్స్ కట్టిపడేసేలా చేసింది ఈ ముద్దుగుమ్మ. అటు తరువాత తెలుగులో పలు అవకాశాలు వెళ్ళబడ్డాయి.ముఖ్యంగా అల్లు అర్జున్తో కలిసి నటించిన ఆర్య 2 సినిమాతో బాగానే పేరు సంపాదించింది. ఇమే చేసే సినిమాలలో […]
నాగార్జున సినిమాలో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే..?
టాలీవుడ్ లో ఒకప్పటి హీరోయిన్ లలో ఈ మధ్యకాలంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి పలు చిత్రాలలో కీలకమైన పాత్రల నటిస్తూ ఉన్నారు. మరి కొంతమంది సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయిన తర్వాత సినిమాలలో నటిస్తూ ఉన్నారు. అలా ఇప్పటివరకు ఎంతోమంది హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు కొంతమంది అభిమానులు తమ అభిమాన హీరోయిన్ కోసం సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు నాగార్జునతో కలిసి నటించిన […]
హాస్పిటల్లో చేరిన నటుడు శరత్ కుమార్.. ఏమైందంటే..?
ఒకప్పుడు తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించిన నటుడు శరత్ కుమార్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో పలు పాత్రలలో నటించి మరింత పాపులర్ అయ్యారు. ముఖ్యంగా తమిళ నటుడు అయినప్పటికీ తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి మంచి క్రేజ్ ను అందుకున్నాడు శరత్ కుమార్. శరత్ కుమార్ ఇప్పుడు తీవ్ర అస్వస్థకు గురై ప్రస్తుతం చెన్నై హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ నటుడి భార్య రాధిక, […]
అమలాపాల్ బాలీవుడ్ లో సక్సెస్ అయ్యేనా..?
బాలీవుడ్ లోకి ఎంతోమంది సౌత్ హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడం జరిగింది.. అందులో త్రిష ,కాజల్,తమన్నా, రకుల్, తాప్సి తదితర హీరోయిన్స్ వచ్చినవారే. ఇప్పుడు అమలాపాల్ కూడా ఏంట్రి ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.తెలుగులో కూడా స్టార్ హీరోల సరసన నటించి పర్వాలేదనిపించుకుంది అమలాపాల్. అంతేకాకుండా ఇప్పటికే అమలాపాల్ కు దక్షిణాదిన అవకాశాలు తగ్గిన ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ అమ్మడు అక్కడ కూడా అగ్ర హీరోలతోనే నటిస్తున్నట్లుగా సమాచారం. అక్కడ అజయ్ దేవగన్ వంటి […]
50 ఏళ్ళు వచ్చిన వివాహం చేసుకొని స్టార్ హీరోయిన్స్..!!
ఎవరి జీవితంలోనైనా సరే వివాహం అనేది చాలా ముఖ్యమైన వేడుకగా భావిస్తూ ఉంటారు. పెళ్లి వేడుక సిని సెలెబ్రెటీల నుంచి సామాన్యుల వరకు చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది ఆలస్యంగా వివాహం చేసుకుంటున్నారు. ఇక హీరోయిన్లు కూడా వివాహ విషయంలో మరింత ఆలస్యంగా ఉంటున్నారని చెప్పవచ్చు కొంతమంది హీరోయిన్లు మాత్రం 50 ఏళ్ల వయసు దగ్గర పడుతున్న కూడా ఇంకా వివాహం గురించి ఆలోచించలేదు ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం. 1). […]