సమంత లాగే మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న రంగం సినిమా హీరోయిన్..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ప్రస్తుతం కొనసాగుతున్న వారిలో సమంత కూడా ఒకరు. సమంత గడచిన కొద్దిరోజుల క్రితం నుంచి మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలియజేసింది. అయితే ఈ వ్యాధి వల్ల సమంత ఆటో ఇమ్యూన్ సమస్య కారణంగా కండరాల నొప్పులు తీవ్రంగా ఉంటాయి కొన్నిసార్లు కదలని పరిస్థితి కూడా తలెత్తుతుందట. ఇదే కాకుండా వీటి వల్ల వైరస్ ప్రభావం కూడా చూపిస్తుందట. ఇవి అతిగా మందులు వాడడం వల్ల కూడా వస్తుందని సమాచారం. ఈ వ్యాధి తగ్గింపు […]

ఘనంగా వివాహం చేసుకున్న కేరింత హీరోయిన్..!!

ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలు, బుల్లితెర నటి నటులు సైతం బ్యాచిలర్ లైఫ్ నుండి సరికొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఈ ఏడాది ఎంతోమంది సెలెబ్రేటీలు సైతం వివాహాలు చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇప్పుడు తాజాగా మరొక నటి కూడా వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది.ఆమె ఎవరో కాదు కేరింత చిత్రం ద్వారా పరిచయమయ్యింది నటి సుకృతి అంబటి. కేరింత సినిమాలో అద్భుతమైన నటన ప్రదర్శించిన ఈ ముద్దుగుమ్మ కేవలం ఒక్క సినిమాలోని నటించింది […]

ప్రభాస్ పై ఊహించని కామెంట్స్ చేసిన రాజమౌళి..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ రాజమౌళి ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రాలలో బాహుబలి సినిమా కూడా ఒకటి. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించారు. ఇక ఈ చిత్రంలో నటించిన ప్రభాస్ కు ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా రాజమౌళి డైరెక్షన్లో ఛత్రపతి బాహుబలి సినిమాలలో నటించి తన కెరీయర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోయేలా చేశారు రాజమౌళి. రాజమౌళికి దక్కుతున్న అంతర్జాతీయ ఖ్యాతి, అంతర్జాతీయ పురస్కారాలు నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ […]

ఢీ షోలోకి ఎంట్రీ ఇచ్చిన శేఖర్ మాస్టర్.. అప్పుడే ఆ చానల్ పై కౌంటర్స్..!!

ఎంతోమంది యాంకర్స్ సినీ సెలబ్రిటీలు సైతం ఏదైనా ఒక్క షోలో చేస్తున్నారు అంటే ఆ షో అయిపోయే వరకు అందులోనే ఉంటారు .ఆ తర్వాత ఇతర చానల్స్ వారు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తే అటువైపుగా వెళుతూ ఉండడం సర్వసాధారణమే అని చెప్పవచ్చు. అయితే అవసరాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన మారుతూ ఉంటుంది. ఒక షో నుండి మరొక షో కి వెళ్తే వెంటనే వదిలేసిన షో గురించి ఇన్ డైరెక్ట్ గా పలు విమర్శలు చేయడం వంటివి […]

పఠాన్ : అన్ని కోట్లు తీసుకుంది కాబట్టే..అలా చూపిస్తోంది దీపిక..?

బాలీవుడ్లో స్టార్ హీరోగా షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం పఠాన్. ఈ చిత్రం కోసం షారుక్ ఖాన్ అభిమానులు సైతం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రం నుంచి విడుదలైన ఒక పాట దీపిక పదుకొనే అందాలు కుర్రకారులను బాగా ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో షారుక్ ఖాన్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించారు. దీపికా పదుకొనే అందాల ఆరబోత చూసిన వారంతా ఒక్కసారిగా నోరెళ్ళ పెడుతున్నారు. అయితే దీపికా ఈ చిత్రంలో […]

పుష్ప 2 సినిమా టీజర్ కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టారా..?

టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఒక బ్రాండ్ ఉంది. అలాగే ఈమధ్య ఐకాన్ స్టార్ గా మారారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీ ఏ రేంజ్ లో పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పుష్ప 2 సినిమా షూటింగ్ మొత్తానికి మొదలయ్యింది. చెప్పాలంటే ఈ షూటింగ్ రెండు నెలల క్రితమే మొదలు కావాల్సి ఉంది. కానీ పుష్ప సినిమాని రష్యా భాషలో విడుదల చేయడం జరిగింది.ఈ సినిమా ప్రమోషన్ కోసం […]

టాలీవుడ్ లో ఒక్క అవకాశం అంటున్న స్టార్ హీరోయిన్ చెల్లి..!!

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం గ్లోబల్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ఇమే బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటిస్తూ మంచి పాపారాటీ సంపాదించుకుంది. ప్రియాంక చోప్రా కు ఒక చెల్లెలు కూడా ఉన్నద. ఇప్పుడు ఈ అమ్మడు పరిస్థితి ఏంటి పెద్దగా ఫేమస్ కాలేకపోయినా తన కెరియర్ ప్రారంభమై ఇప్పటికి దశాబ్దం అవుతున్నప్పటికీ తన అక్క తరహాలో మాత్రం ఆకట్టుకోలేక పోతోంది. గడిచిన రెండు సంవత్సరాల క్రితం […]

ప్రభాస్ రాజా డీలక్స్ సినిమాపై ఇంట్రెస్టింగ్ రూమర్స్..!!

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో డైరెక్టర్ మారుతి కూడా ఒకరిని చెప్పవచ్చు. ఎప్పుడూ కూడా కామెడీ జోన్లలో ప్రేక్షకులను నవ్వించే సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు మారుతి. ఈ డైరెక్టర్ ఇప్పుడు తాజాగా ప్రభాస్ తో కలిసి ఒక సినిమాని ప్రకటించడం జరిగింది. అయితే ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి విషయాలు వైరల్ గా మారుతూనే ఉన్నాయి.ముఖ్యంగా యూనిట్ సభ్యుల నుంచి లీక్ రూపంలో పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రభాస్ ఈ చిత్రంలో […]

అనుపమ అంటే ఆ నిర్మాతకి ఎందుకు అంత స్పెషల్..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా అల్లు అరవింద్ మంచి పేరు సంపాదించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ తండ్రిగా మరింత పేరు సంపాదించారు. అల్లు అరవింద్ కు ముగ్గురు కొడుకులలో ఇద్దరు కొడుకులు హీరోలుగా మారారు.మరొక కోడుకు పలు వ్యాపారాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే అల్లు అరవింద్ కు మాత్రం తన జీవితంలో ఎలాంటి లోటు లేదని తనకు కూడా ఒక కూతురు ఉంటే బాగుంటుందని ఎన్నో సందర్భాలలో తెలియజేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ […]