మాటీవీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాకుండా ఈ షోని హిందీ ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. చెప్పాలంటే ఆదరిస్తూనే ఉన్నారు. అలాంటి బిగ్ బాస్ షోను మొట్టమొదటి సారిగా తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ గా మొదలుపెట్టారు. అయితే ఒక్క సీజన్కే ఎన్టీఆర్ గుడ్ బాయ్ చెప్పి వెళ్లిపోయారు. ఇక రెండవ సీజన్ కి నాని హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే . కానీ నాని కూడా ఎక్కువ సీజన్లో […]
Author: Divya
OTT ల పై బాలయ్య హాట్ కామెంట్స్ వైరల్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం నుంచి ఎంతోమంది నటులు హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే ఇంతలో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు.అలాంటి వారిలో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. బాలకృష్ణ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నారు. ఇప్పటివరకు వందకు పైగా చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం కుర్ర హీరోలకు పోటీగా తన సినిమాలను విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. కలెక్షన్ల పరంగా కూడా మంచి లాభాలను […]
పెళ్లి వేడుకలలో చిందులేస్తున్న తేజస్వి మదివాడ వీడియో వైరల్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి మొదట సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా చిన్న పాత్రలలో ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆకట్టుకుంది తెలుగు అమ్మాయి తేజస్వి మదివాడ. ఇక తర్వాత ఈమె ఎన్నో చిత్రాలలో హీరోయిన్ గా కూడా నటించింది. కానీ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్ క్రీమ్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇలాంటి పాపులారిటీతోనే బిగ్ బాస్ హౌస్ లోకి కూడా అడుగు పెట్టింది. ఇక అందులో ప్రశంసలతో పాటు విమర్శలు […]
NTR -30 లో ఆ హీరోయిన్ ఫిక్స్ అయినట్టేనా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఎంట్రీ ఉండాలని ప్రస్తుతం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అనుకున్నట్టుగానే ఒక క్రేజీ మూవీతో ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది ఈ ముద్దుగుమ్మ కొద్దిరోజులుగా డిస్కషన్ లో ఉన్న ఎన్టీఆర్ 30 వ చిత్రానికి సంబంధించి జాన్వీ కపూర్ ఫిక్సయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. తనకు ఈ ఆఫర్ రాకముందే మిలీ సినిమా ప్రమోషన్స్ కి హైదరాబాదులోకి వచ్చినప్పుడు ఎన్టీఆర్ […]
అక్కడ రష్మికకు గట్టి షాక్ తగిలిందిగా..?
సౌత్ ఇండస్ట్రీలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో రష్మిక కూడా ఒకరు. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఈ క్రేజ్ తోని ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కూడా తన హవా కొనసాగించాలని చూస్తోంది. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్గా కూడా పేరు సంపాదించింది. అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి రష్మిక పలు వివాదాలలో చిక్కుకుంటూ ఉంటోంది. కన్నడ హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో […]
సానియా మీర్జా పై KRK షాకింగ్ కామెంట్స్..!!
KRK ఎప్పుడూ కూడా ఎవరో ఒకరి మీద వివాదాస్పందమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా టాప్ సెలబ్రిటీల హృదయాలను గాయపరిచి మరి శత్రువుగా మారారు. ఈ జాబితాలో సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్, అమీర్ ప్రభాస్ ,రిషబ్ శెట్టి ఇలా ఎంతోమంది స్టార్స్ పైన పలు క్రిటిక్స్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పైన ఆమె భర్త పైన సంచలన వ్యాఖ్యలు చేయడం జరుగుతోంది. షోయబ్ మాజీ భార్య అమేషా సిద్ధిఖీ […]
ధమాకా ట్రైలర్: మళ్ళీ కామెడీనే నముకున్న రవితేజ..సక్సెస్ అయ్యేనా..?
రవితేజ నటించిన ధమాకా చిత్రం పైన రవితేజ భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రానికి సంబంధించి అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాయి. నిన్నటి రోజున ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయక ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. ఈసారి కూడా రవితేజ ఒక మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ గా బరిలోకి దిగబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే మనకి కనిపిస్తోంది. రెండు విభిన్నమైన పాత్రలలో రవితేజ నటిస్తున్నట్లుగా కనిపిస్తోంది. డైరెక్టర్ త్రినాధరావు నక్కిన ఈ చిత్రానికి […]
రోజు రోజుకీ గ్లామర్ డోస్ పెంచేస్తున్న బద్రి బ్యూటీ..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాతో తన కెరీర్ను మొదలుపెట్టింది హీరోయిన్ అమీషా పటేల్. బద్రి సినిమా కంటే ముందే బాలీవుడ్ లో కూడా కొన్నేళ్లపాటు తన అందంతో అభినయంతో కుర్రకారులను ఒక ఊపు ఊపేసింది. ఇదే అందంతో మరిన్ని అవకాశాలను అందుకుంది. అలా బాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో మహేష్ బాబు నటించిన నాని చిత్రంలో కూడా నటించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో నరసింహుడు […]
పవన్..అలీ మధ్య గ్యాప్ పై క్లారిటీ ఇచ్చిన ఆలీ..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు పవన్ కళ్యాణ్, కమెడియన్ ఆలీ స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఎన్నో సినిమాలలో వీరిద్దరూ కలిసి నటించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే కచ్చితంగా ఆలీ ఉండాల్సిందే అనేంతగా డైరెక్టర్లు పట్టు పట్టేవారు. మొదట ఆలీ చైల్డ్ యాక్టర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టిన ఎన్నో చిత్రాలలో ఎన్నో పాత్రలలో నటించి మెప్పించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేలా […]