కోలీవుడ్, టాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన సూర్య ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలలో నటించారు. జాతీయ అవార్డుల సైతం అందుకొని పాన్ ఇండియా రేంజ్ లో తన సినిమాల సత్తా చాటుతున్నాడు సూర్య. ఇక సూర్యకు తోడుగా తన భార్య జ్యోతిక కూడా తనకి సహాయంగా నిలుస్తూ ఉంటుంది. అన్ని భాషలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను అందుకున్నాడు సూర్య. ఇప్పటికే తన చిత్రాలను కోలీవుడ్, టాలీవుడ్ లో ఒకేసారి విడుదల చేస్తూ బాగా పాపులర్ […]
Author: Divya
వెకేషన్ నుంచి సరికొత్త పోస్ట్ షేర్ చేసిన ఎన్టీఆర్..!!
ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30 వ సినిమాకు ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కోసం చిత్ర బృందం వెతుకులాడుతూనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ మాత్రం ఎన్నో సందర్భాలలో సోషల్ మీడియాలో పలు పోస్టులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తన కుటుంబానికి తమ పిల్లలకు సంబంధించి ఎన్టీఆర్ ఫోటోలను షేర్ చేసి ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎన్టీఆర్ యొక్క కొత్త లుక్ ఇటీవలే సోషల్ మీడియాలో చాలా వైరల్ గా […]
డైరెక్టర్ గా మారుతున్న జబర్దస్త్ కమెడియన్.. హీరోయిన్ ఆమెనా..?
తెలుగులో పాపులర్ కామెడీ షో లో ఒకటైన జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో వల్ల ఎంతోమంది కమెడియన్స్ సైతం సినిమాలలో నటిస్తూ ఉన్నారు. అలా బుల్లితెరపై, వెండితెరపై కమెడియన్ గా పేరు సంపాదించిన కమెడియన్ వేణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన స్టైల్ లో కామెడీ పంచలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు. జబర్దస్త్ లో వేణు వండర్స్ అనే పేరుతో బాగానే ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు డైరెక్టర్ గా […]
P.k.. జనవరిలో ఫ్యాన్స్ కి మరో సర్ప్రైజ్ అట..!!
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక కొత్త సంవత్సరం ఏడాదిలో పవన్ కళ్యాణ్ జనవరిలోనే సరికొత్త సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అభిమానులు కాస్త సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కారణాల వల్ల నిత్యం జనసేన పార్టీ కార్యకలాపాలలో బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఒక పీరియాడిక్ చిత్రం హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా […]
కార్తీకదీపం సీరియల్ నటి ఎఫైర్ వార్తలు నిజమేనా..?
బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి ఎన్నో సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ కు ప్రత్యేకమైన స్థానం ఉందని అభిమానులలో చెప్పవచ్చు. ముఖ్యంగా ఇందులో ఉండే నటీనటుల క్యారెక్టర్లు కూడా ఈ సీరియల్ కి చాలా హైలెట్ గా మారాయి. ప్రస్తుతం ఈ సీరియల్ హవా కాస్త తగ్గినప్పటికీ ఈ సీరియల్ లో నటించే వారి క్యారెక్టర్లు మాత్రం ఎప్పుడు వైరల్ గానే మారుతూ ఉంటాయి. బుల్లితెరపై టాప్ రేటింగ్ లో కూడా దూసుకుపోతోంది కార్తీకదీపం సీరియల్. ఇందులో ముఖ్యంగా డాక్టర్ […]
డ్రగ్స్ కేసులో కేవలం రకుల్ ఎందుకు టార్గెట్ అయ్యింది..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీతిసింగ్ గ్లామర్, అందం, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతమంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్లో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కేవలం తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ వైపే పెట్టి అక్కడే పలు చిత్రాలలో నటిస్తూ ఉంటోంది. అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీతిసింగ్ పేరు కూడా ఉండడంతో […]
2022 లో మహేష్ బాబు కెరీర్లో మర్చిపోని రోజులు ఇవే..!!
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. అయితే మహేష్ బాబు కెరీర్ లో ఈ ఏడాది బ్యాడ్ ఇయ్యరని చాలామంది భావిస్తూ ఉంటారు. ఈ ఏడాది మహేష్ నటించిన సర్కారీ వారి పాట సినిమా బాగానే ఆకట్టుకున్న మహేష్ బాబు వ్యక్తిగత జీవితంలో చాలా విషాదాలు చోటు చేసుకున్నాయి. కొన్ని నెలల గ్యాప్ లోనే తల్లితండ్రులను కోల్పోవడం తో ఈ విషయం నుంచి ఎవరైనా సరే బయటపడాలంటే అంత […]
ఫైనల్ గా అవుతార్ -2 మూవీ ఎలా ఉందంటే..!!
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చిత్రం అవతార్-2. ఈ సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. 2009లో వచ్చిన అవతార్ సినిమా సృష్టించిన పలు సంచలనాలు ఎలాంటివో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ముఖ్యంగా ఆకట్టుకునే కథాంశంతో ఈ సినిమా కట్టిపడే విజువల్స్.. తో పాటు, వేరే ప్రపంచానికి తీసుకువెళ్లి సరికొత్త అనుభూతిని అవతార్ కలిగించిందని చెప్పవచ్చు. అప్పట్లో ఈ చిత్రం దాదాపుగా రూ.18 వేల కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి వరల్డ్ లోనే […]
ఆ హీరోయిన్ తో ధన్య బాలకృష్ణ కి అందుకే గొడవ అయ్యిందా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని సహాయక పాత్రలలో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి కల్పిక గణేష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అయితే ఈ మధ్యకాలంలో తరచూ పలు వివాదాలు తల దూర్చడం వల్ల వైరల్ గా మారుతోంది. ఇప్పుడు తాజాగా హీరోయిన్ ధన్య బాలకృష్ణ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేయడం వల్ల వీరిద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఇటీవల కల్పిక తన యూట్యూబ్ ఛానల్ ధన్య బాలకృష్ణ గురించి పది సంచలన విషయాలను […]