జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ఇటీవలే RRR సినిమాతో పాన్ ఇండియా హీరోగా కూడా పేరు సంపాదించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ డాన్స్ డైలాగులకు ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉందని చెప్పవచ్చు. ఎంతటి పెద్ద డైలాగు అయినా సరే సింగిల్ టేక్ లో చెప్పే నటుడుగా పేరుపొందారు ఎన్టీఆర్ నటించిన చిత్రం స్టూడెంట్ […]
Author: Divya
రాజకీయాల్లోకి రావడం ఖాయం.. విశాల్..!
తమిళ హీరో విశాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తన తెరకెక్కించే సినిమాలు హిట్ ఫ్లాప్ అనే సంబంధం లేకుండా వరుసగా చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న విశాల్ ప్రస్తుతం రాజకీయ ఎంట్రీ పైన పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు వాటి గురించి తెలుసుకుందాం. చెన్నైలో లాఠీ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న విశాల్ తన రాజకీయ ఎంట్రీ పై క్లారిటీ ఇవ్వడం జరిగింది. విశాల్ మాట్లాడుతూ.. లాఠీ సినిమా ప్రమోషన్ […]
మరొకసారి ఆదిపురుష్ విషయంలో నిరాషేనా..!!
పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ సినిమాలు ప్రస్తుతం తెరకెక్కుతూ ఉన్నాయి. ఇక ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు మాత్రం ఇప్పుడు తాజాగా ఒక బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. ఎప్పుడెప్పుడు ప్రభాస్ ను రాముడిలా సిల్వర్ స్క్రీన్ పై చూడాలనుకుంటున్నా అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ తగులుతోంది. ఆదిపురుష్ సినిమా విడుదల వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా టీజర్ విడుదల నుంచి నెట్టింట విపరీతంగా బజ్ ఏర్పడింది. దీంతో కొంతమంది ఈ సినిమా […]
Big boss -6 టైటిల్ని గెలుచుకున్న రేవంత్..!!
బిగ్ బాస్ 6 ఇటీవలే కొన్ని గంటల క్రితం ముగిసింది. ఇక సింగర్ ఎల్ వి రేవంత్ బిగ్ బాస్ తెలుగు-6 విన్నర్ అయ్యారు 95% ఓటింగ్ తో విన్నర్ అవుతారనే ముందే ఫిక్సయినట్లుగా తెలుస్తోంది. బిగ్ బాస్ నిర్వహకులు కూడా అలానే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొదటినుంచి కసితో రేవంత్ తన ఆటను కొనసాగించారని..అయితే కొన్నిసార్లు తప్పు ఒప్పులను కూడా వదిలేశారని తెలుస్తోంది. ఎలాగైనా సరే విన్నర్ గా మాత్రం అవ్వాలనుకున్నారు […]
ఎన్టీఆర్ ఫ్యామిలీలో మరొక నటుడు రాజకీయ ఎంట్రీ..!!
నందమూరి కుటుంబంలో ఎంతోమంది నటులుగా ఇండస్ట్రీలోకి పరిచయమయ్యారు. అందులో మాత్రం కొంతమంది సక్సెస్ అయ్యారు. అలాంటి వారిలో నందమూరి తారకరత్న కూడా ఒకరు. బాలకృష్ణ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ హడావిడి బాగానే కొనసాగిస్తున్నారు. అయితే తారకరత్న ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న సరైన సక్సెస్ రాలేదని చెప్పవచ్చు. ఒకానొక సమయంలో ఒకే ఏడాది ఏడు సినిమాలను తన చేతిలో పెట్టుకున్న ఘనత తారకరత్నకే దక్కింది. కానీ జనాలు మాత్రం తారకరత్నని హీరోగా […]
మళ్లీ ఆ కమెడియన్లకు అన్యాయం చేసిన మల్లెమాల సంస్థ..!!
తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కమెడియన్స్ బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలా గుర్తింపు తెచ్చుకున్న వారిలో నూకరాజు , ఇమ్మన్యూయల్ కూడా ఒకరు. కొంతకాలం చేసిన తర్వాత ఇండస్ట్రీలో ఆఫర్లు నూకరాజుకు బాగానే వచ్చాయి. ఇక మరికొన్ని చానల్స్ లో ఆఫర్లు రావడం వల్ల కొంతమంది అటువైపుగా వెళ్లారు. కానీ నూకరాజు ఇమ్మన్యూయల్ మాత్రం జబర్దస్త్ లోని స్థిరపడ్డారు. కానీ వారికి మాత్రం మల్లెమాల అన్యాయం చేస్తున్నారనే విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ […]
2022 లో మరణించిన సినీ సెలబ్రెటీలు వీళ్లే..!!
ఈ ఏడాది సినీ పరిశ్రమలలో పలు విషాదాలు నెలకొన్నాయి ముఖ్యంగా తమ అభిమాన తారలను అభిమానులు కోల్పోవడం జరిగింది. అలా ఇప్పటివరకు ఈ ఏడాది ఎంతమంది మరణించారో ఒకసారి తెలుసుకుందాం. 1). లతా మంగేష్కర్: కరోనా తో పలు అనారోగ్య సమస్యలతో ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన బ్రీచ్ కండి ఆసుపత్రిలో మరణించింది. 2). బప్పిలహరి: తెలుగు సినీ ఇండస్ట్రీలో కేవలం కొన్ని చిత్రాలతో తన పాటలను పాడి అలరించిన బప్పిలహరి పలు అనారోగ్య సమస్యతో […]
సౌందర్య – అనుష్క మధ్య బంధం ఇదేనా..!
అనుష్క.. లేడీస్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈమెను ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ ని చేసిన సినిమా అరుంధతి.. ఈమె కెరియర్ సినిమా ముందు.. తర్వాత అని చెప్పుకునేదిగా మార్చేసింది ఈ సినిమాయే.. కథ, కథనాలు.. కథకు తగ్గట్టుగా అద్భుతమైన విజువల్స్.. అనుష్క పెర్ఫార్మన్స్.. కోడి రామకృష్ణ దర్శకత్వ ప్రతిభ .. అరుంధతి సినిమాను బ్లాక్ బస్టర్ నిలిచేలా చేశాయి. అయితే ఇదే అరుంధతి పేరుతో సౌందర్య కూడా 1999 లోనే సినిమా చేశారన్న […]
స్టార్ హీరోలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్.. కారణం..?
టాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరోలలో యంగ్ జనరేషన్ స్టార్ హీరోలు కూడా ఉన్నారు. స్టార్ హీరోలలో మహేష్, ప్రభాస్ ,పవన్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితరులు ఉన్నారు. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ హీరోలు ఏ ఒక్క సినిమా కూడా థియేటర్లో విడుదల కాలేదు. బన్నీ సినిమాలేవి 2022 సంవత్సరంలో రిలీజ్ కాకపోవడంతో ఆయన అభిమానులు ఫీలవుతున్నారు. మరి వచ్చే ఏడాది ఈ హీరోల సినిమాలన్నీ ఒకే సమయంలో […]