రవితేజ మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం అదేనట..!!

హీరో రవితేజ నటించిన తాజా చిత్రం ధమాకా. ఈ చిత్రం ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.ఈ మధ్య రవితేజ ఏ సినిమాకు హాజరుకాని ఇంటర్వ్యూలకు ఈ చిత్రానికి హాజరయ్యారు. పలు ప్రత్యేక కార్యక్రమాలలో సందడి చేసిన ధమాకా చిత్ర బృందానికి ఈ సినిమా మంచి విజయం అందుకుంది. రవితేజ పాల్గొన్న ఇంటర్వ్యూలలో తన రాబోయే సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఒక ఇంటర్వ్యూలో తన నటిస్తున్న తదుపరి చిత్రాలలో […]

కేవలం కైకాల కు మాత్రమే సాధ్యమైన ఈ రికార్డులు తెలుసా..?

అలనాటి సీనియర్ స్టార్ నటుడు కైకాల సత్యనారాయణ ఈరోజు ఉదయం కన్నుమూశారు. గడిచిన కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఈ నటుడు తన ఇంట్లోను చికిత్స తీసుకుంటూ ఈరోజు ఉదయం 4 గంటల సమయంలో కన్నుమూశారు. ప్రస్తుతం ఈయన వయసు 88 సంవత్సరాలు. 770 సినిమాలకు పైగా నటించిన కైకాల సాధించిన కొన్ని రికార్డుల గురించి తెలుసుకుందాం. హీరోగా తన సినీ కెరీర్ ని మొదలు పెట్టిన కైకాల విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ,కమెడియన్ గా, […]

నందమూరి కుటుంబంతో కైకాల బంధం గురించి వివరించిన బాలయ్య..!!

టాలీవుడ్ లో ఈయేడాది వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గడిచిన కొద్ది రోజుల క్రితం సూపర్ స్టార్ కృష్ణ, ఆయన భార్య, నటుడు కృష్ణంరాజు మరణ వార్త మరువకముందే ఈ రోజున కైకాల సత్యనారాయణ మరణించడం జరిగింది. ఎన్నో సినిమాలలో విభిన్నమైన పాత్రలలో నటించి దిగ్గజ ధీరుడుగా పేరుపొందారు కైకాల సత్యనారాయణ. ఈయన మరణ వార్త విన్న సినీ ప్రముఖులు ఈయన అభిమానులు సైతం ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కైకాల సత్యనారాయణ గారు 60 […]

Dhamka: శ్రీ లీలతో రవితేజకు అదృష్టం కలిసొచ్చిందా..!!

టాలీవుడ్ లో మాస్ హీరోగా పేరు పొందారు రవితేజ ఎన్నో ఫ్లాప్ల తర్వాత క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ సంవత్సరం వరుసగా ఖిలడి, రామారావు ఆన్ డ్యూటీ వంటి చిత్రాలతో భారీ డిజాస్టర్ నే చవిచూశారు. దీంతో అభిమానులు కాస్త నిరుత్సాహ పడ్డారు.ఈసారి ఎలాగైనా సక్సెస్ కావాలని రవితేజ కసితో ధమాకా చిత్రంలో నటించారు. ఈ సినిమా మాస్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించారు. నక్కిన త్రినాధరావు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా కథ […]

మరొకసారి బాంబు పేలుస్తున్న వేణు స్వామి.. కుర్ర హీరో హీరోయిన్ అంటూ..!!

తెలుగు సినీ పరిశ్రమ మొత్తాన్ని ప్రస్తుతం జ్యోతిష్యుడు వేణు స్వామి చాలా హడలు పుట్టిస్తున్నారు. తెలుగు సినిమా పరిస్థితి ఏమాత్రం బాగలేదని ఒక తెలుగు హీరో ఒక తెలుగు హీరోయిన్ చనిపోతారని కామెంట్స్ చేయడం జరుగుతోంది.అయితే ఎప్పుడో వయసు పైబడిన వారు చనిపోవడం కాదు యుక్త వయసు ఉన్న వారే అది కూడా 45 ఏళ్లలోపు ఉన్న వారి చనిపోతారంటూ కామెంట్లు చేయడం జరుగుతుంది. అయితే మేష రాశికి చెందిన ఒక హీరోయిన్ వృశ్చిక లేదా మిధున […]

నటుడు కైకాల సత్యనారాయణ ఇక లేరు..!

ప్రముఖ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఈరోజు ఉదయం 4:00 గంటల సమయంలో అనారోగ్య సమస్యతో బాధపడుతూ హైదరాబాదులో కన్నుమూశారు.ఈయన మరణం ఇండస్ట్రీకి తీరని దుఃఖాన్ని మిగిల్చిందని చెప్పాలి. గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో మంచానికే పరిమితమైన కైకాల సత్యనారాయణ.. గత రెండు రోజుల క్రితం ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఈరోజు ఉదయం ఆయన తుదిస్వాస విడిచినట్లు సమాచారం. ఆయన సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు 60 సంవత్సరాల పైగానే అవుతోందని చెప్పాలి. 60 సంవత్సరల […]

తెలుగు హీరోలు టాలీవుడ్ హీరోయిన్లకు షాక్ ఇస్తున్నారా..?

టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. దర్శక, నిర్మాతలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.ఇక పై టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్ సైతం హీరోలకు జోడిగా నటించడం అంత ఆశ మాసి అయిన విషయం కాదని వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ఒక సినిమానీ చేస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ సరసన కియార అద్వానీ నటిస్తున్నది. అలాగే మరొక నటుడు ఎన్టీఆర్ […]

చిరంజీవి చేతిలో ఉన్న ఈ చిన్నారి ఎవరో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు ఎన్నో చిత్రాలలో నటించారు. అంతేకాకుండా ఎంతోమంది నటీనటులను చైల్డ్ యాక్టర్లను సైతం పరిచయం చేశారు చిరంజీవి. దీంతో చిరంజీవి క్రేజ్ గురించి ఎంత తప్పిన తక్కువే అని చెప్పవచ్చు. ఎన్నో వైవిధ్యమైన సినిమాలోని పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. అప్పట్లో చిరంజీవి సినిమా వస్తోందంటే చాలు ఫుల్ హంగామా ఉండేది. కానీ ప్రస్తుతం అదే క్రేజ్ ఉన్నప్పటికీ మునుపట్లా మెగాస్టార్ అంతా పేరు సంపాదించుకోలేకపోతున్నారు. అలా చిరంజీవి కెరీర్ ని ఒక మలపు తిప్పిన […]

ఆస్కార్ షార్ట్ లిస్టులో RRR నాటు నాటు..!

దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ఆర్. ఆర్.ఆర్.. ఈ సినిమా ను ఆస్కార్ అవార్డుల నామినేషన్ కోసం రాజమౌళి ఎన్నో ప్రయత్నాలు చేశారు. వచ్చే ఏడాది ఆరంభంలో జరగబోతున్న ఆస్కార్ అవార్డు వేడుకలకు సంబంధించిన సన్నహాలు కూడా మొదలవుతున్నాయి. ఈ సమయంలోనే ఆస్కార్ అవార్డుల యొక్క నామినేషన్స్ ప్రకటించడానికి సిద్ధం అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని విభాగాలకు సంబంధించి షార్ట్ లిస్టును కూడా విడుదల చేశారు. ఈ క్రమంలోని బెస్ట్ ఒరిజినల్ […]