మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కు గడిచిన ఏడాది క్రితం వరకు కేవలం తెలుగు రాష్ట్రాలలోని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. RRR చిత్రంతో విదేశాలలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.ఆచార్య సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా రామ్ చరణ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తన 15వ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో ఒక పొలిటిషన్ పాత్రలు ఒక ఐపీఎస్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. హీరోయిన్ గా కియారా అద్వానీ […]
Author: Divya
తానే నా కూతురు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన మెగాస్టార్ అల్లుడు..!!
మెగాస్టార్ కుటుంబానికి తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉందని చెప్పవచ్చు. చిరంజీవి కూతురు శ్రీజ, కళ్యాణ్ దేవ్ ను రెండవ వివాహం చేసుకుంది. కళ్యాణ్ దేవ్ దంపతులకు నవ్విష్క జన్మించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలా వీరిద్దరూ వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా సాగుతున్న సమయంలో వీరిద్దరు విడిపోతున్నారంటు పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలకు మరింత బలం చేకూరేలా వీరిద్దరూ కలిసి ఎక్కడ కనిపించకపోవడం అలాగే కళ్యాణ్ దేవ్ సినిమాలకు దూరంగా […]
అల్లు అరవింద్ కూతురుతో కలిసి స్టెప్పు లేస్తున్న.. వీడియో వైరల్..!!
టాలీవుడ్ నటుడు నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ నటించిన తాజా మూవీ 18 పేజీస్ .ఈ సినిమాకు సుకుమార్ కథ అందించడంతో… పల్నాటి సూర్యప్రతాప్ దశకత్వం వహించాడు. ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ పనిచేశారు. ఈ సినిమాని ఈనెల 23 విడుదలై మంచి సక్సెస్ కూడా అందుకుంది. ఈ సినీమా సక్సెస్ సాధించడం తో చిందేసి సందడి చేశారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. హీరో నిఖిల్ తో హీరోయిన్తో కలిసి హంగామా చేశారు. ఈ సినిమా […]
నైట్ పార్టీలో మెరిసిపోతున్న ప్రగ్యా జైస్వాల్..!!
సెలబ్రిటీలు ఎప్పుడూ కూడా ఏదో ఒక హంగామా చేస్తూనే ఉంటారు.ముఖ్యంగా పుట్టినరోజు వేడుకలు పెళ్లిరోజు వేడుకలు ఇతర ఫంక్షన్లలో తమ అందాల ను కనువిందు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏదైనా ఈవెంట్ జరుగుతుందంటే చాలు ర్యాంప్ షోకి సిద్ధమవుతూ ఉంటారు. తాజాగా అలాంటి ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్లు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తన అందాలతో ఆకట్టుకుంది. వాటి గురించి తెలుసుకుందాం. ప్రగ్యా జైస్వాల్ ఎప్పుడు కూడా తన గ్లామర్ షో చూపించడంలో కాస్త పద్ధతి గానే ఉంటుంది. […]
ధమాకా చిత్రం ఫస్ట్ ఛాయస్ రవితేజ నేనా..?
ఏ ఇండస్ట్రీలో నైనా సరే ఒక హీరో చేయాలనుకున్న సినిమాను మరొక హీరో వద్దకు వెళ్లడం సర్వసాధారణం. కొన్నిసార్లు అలా వెళ్ళిన కథలు ప్లాప్ గా మిగులుతాయి మరికొన్ని బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటు ఉంటాయి. అయితే కొన్నిసార్లు స్టార్ హీరోలు తమ వద్దకు వచ్చిన కథలను తమకు పెద్దగా సూట్ కావని పక్కన పెట్టేస్తూ ఉంటారు.అలా రామ్ చరణ్ కూడా పక్కకు పెట్టేసిన కథే రవితేజ వద్దకు వెళ్లగా ఆ చిత్రం మంచి విజయ దిశగా […]
కృతి శెట్టి కి కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదురైందా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ అందుకుంది. ఈ సినిమా సక్సెస్ లో కృతి శెట్టి కూడా స్టార్ హీరోయిన్ అయిపోయింది .ఉప్పెన సినిమా తర్వాత తన రేంజ్ ఒక్కసారిగా మారిపోయిందని చెప్పవచ్చు. దీంతో తనకు అవకాశాలు వెళ్ళబడ్డాయి స్టార్ హీరోల సరసన నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ తర్వాత ఆ స్టాండర్డ్ ను నిలబెట్టుకోలేకపోయింది […]
Project-k నుంచి అతిపెద్ద అప్డేట్ రాబోతోందా..!!
వైజయంతి మూవీస్ బ్యానర్ లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ప్రాజెక్ట్ -k. ఈ చిత్రాన్ని స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హీరోగా ప్రభాస్ ఈ చిత్రంలో నటిస్తూ ఉన్నారు. హీరోయిన్గా దీపికా పదుకొనే నటిస్తోంది. కీలకమైన పాత్రలో అమితాబచ్చన్ , దిశాపటాని కూడా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా ఇప్పటికే 75% పూర్తి అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ రాబోతోంది […]
హీరోయిన్ రాశి ఖన్నా ఇన్ని చిత్రాలను రిజెక్ట్ చేసిందా..?
మొదటపలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్లుగా నటించి ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది హీరోయిన్ రాశి ఖన్నా. తన మొదటి చిత్రంతోనే బాగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ. అయితే ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ తనకి పాత్ర నచ్చకపోవడంతో పలు సినిమాలను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.అందులో చాలా సినిమాలు హిట్ అయినవి ఉండడం గమనార్హం .వాటి గురించి తెలుసుకుందాం. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వచ్చిన మహానుభావుడు […]
హీరో చేస్తానని చెప్పి ఆ డైరెక్టర్ మోసం చేశారు ..నిఖిల్..!!
సాధారణంగా సినీ ఇండస్ట్రీ బ్యాగ్రౌండ్ ఉన్న నేపథ్యం తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం చాలా సులువు అని చెప్పవచ్చు. కానీ వారి టాలెంట్ ఆధారంగానే ఇండస్ట్రీలో నిలబడడం లేదా .. వెళ్లిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది.అయితే ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలంటే కాస్త కష్టతరమే అని చెప్పవచ్చు. ఇలా ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి కెరియర్ మొదట్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నవారు చాలామందే ఉన్నారు.అలాంటి వారిలో హీరో నిఖిల్ కూడా […]