తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ అందుకుంది. ఈ సినిమా సక్సెస్ లో కృతి శెట్టి కూడా స్టార్ హీరోయిన్ అయిపోయింది .ఉప్పెన సినిమా తర్వాత తన రేంజ్ ఒక్కసారిగా మారిపోయిందని చెప్పవచ్చు. దీంతో తనకు అవకాశాలు వెళ్ళబడ్డాయి స్టార్ హీరోల సరసన నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ తర్వాత ఆ స్టాండర్డ్ ను నిలబెట్టుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ.
దీంతో మొదట గోల్డెన్ హీరోయిన్ గా పేరు పొందిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఐరన్ లెగ్ గా మారిపోయింది. అందుకే తనను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలంటూ తన మీద కొంతమంది ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. తన వల్లే స్టార్ హీరోల సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయని తనను ఇండస్ట్రీ నుంచి బయటికి పంపించేయండి అంటూ పలువురు నెటిజన్లో సైతం ఈమె పైన కామెంట్లు చేస్తూ ఉంటారు. కృతి శెట్టి సినిమాలలోకి రాకముందు పలు యాడ్స్లలో కూడా నటించింది. అలా యాడ్స్ లలో నటించిన తర్వాత తనకు సినిమాలలో అవకాశాలు వచ్చాయి.
అయితే తన యాడ్స్లో నటించే సమయంలో తనకు క్యాస్టింగ్ కౌచ్ ఎదురైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తను యాడ్సలో నటించే సమయంలో తనది చాలా చిన్న వయస్సు..కానీ అప్పుడే తనతో ఒక డైరెక్టర్ చాలా వల్గర్ గా బిహేవ్ చేసినట్లు సమాచారం. ఒక యాడ్ కోసం నటిస్తూ ఉండగా ఫ్యాంట్ విప్పి నటించాలంటూ కండిషన్ పెట్టారట.. దీంతోపాటు తనని చాలా హింసించారని సమాచారం. అలా ఎన్నో బాధలను అనుభవించి వాటిని తట్టుకొని చివరిగా హీరోయిన్గా నిలదొక్కుకుంది కృతి శెట్టి. హీరోయిన్గా మొదట బాగానే సక్సెస్ అయిన ఈ మధ్యకాలంలో పెద్దగా ఆకట్టుకోలేక పోతోంది.