టాలీవుడ్ లో యంగ్ హీరో అడవి శేషు ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. గూడచారి ,ఎవరు, మేజర్ వంటి హ్యాట్రిక్ విజయాలతో పాటు ప్రస్తుతం డబల్ హ్యాట్రిక్ విజయాలు అందుకోవడం కోసం చాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే హిట్-2 సినిమా కూడా భారీ సక్సెస్ ని అందుకుంది. దీంతో తన తదుపరి రెండు చిత్రాలు కూడా మంచి విజయాలను అందుకోవాలని ప్లాన్ చేశారు అడవి శేషు. ఇక అందుకు తగ్గట్టుగానే తాజాగా గూడాచారి సినిమా సీక్వెల్ని పాన్ […]
Author: Divya
తన కుమారుడు ఎంట్రీ పై.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రవితేజ..!!
ఏ సినీ ఇండస్ట్రీలోనైనా సరే నటుల దర్శకుల, డైరెక్టర్ల, వారసులు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. అలా ఇప్పటివరకు ఎంతోమంది ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే అటు మెగా కుటుంబం నుంచి అక్కినేని కుటుంబం , నందమూరి కుటుంబం , దగ్గుబాటి కుటుంబం నుంచి ఎంతోమంది ఇండస్ట్రీ లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తాజాగా మాస్ హీరో రవితేజ తన కుమారుడి ని ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా గత కొద్ది […]
సినీ ఇండస్ట్రీలో మరొక విషాదం.. నటుడు మృతి..!!
ప్రముఖ నటుడు డైరెక్టర్ వల్లబనేని జనార్ధన్ గడిచిన కొద్దిరోజుల క్రితం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రోజున అపోలో ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఈయన వయసు 63 సంవత్సరాలు. ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు మూడవ కూతురు లలిన్ చౌదరిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరికి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఉన్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఏలూరు దగ్గర పోతునూరులో […]
చీర కట్టులో అందాల విందు చేస్తున్న ఇస్మార్ట్ పోరీ..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ నిధి అగర్వాల్ మొదట సవ్యసాచి సినిమాలో హీరోయిన్గా నటించిన. రామ్ సరసన రెడ్ చిత్రం లో నటించింది. ఈ సినిమాతో పర్వాలేదు అనిపించుకుంది. అయితే ఆ తర్వాత అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు.. దీంతో అమ్మడు కెరీర్ ముందుకు సాగుతుందో లేదో అని అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు. ఆ సమయంలో ఈమెకి ఇస్మార్ట్ శంకర్ సినిమా తన కెరీర్ ని చేంజ్ చేసిందనే చెప్పవచ్చు.. తాజాగా పవర్ స్టార్ పవన్ తో ఒక […]
జె.డి చక్రవర్తి పై.. అలాంటి వ్యాఖ్యలు చేసిన రంభ..!!
డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో విడుదలైన చిత్రం ఆ ఒక్కటి అడక్కు. ఈ సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రంభ. ఇందులో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించారు. ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోలకు జోడిగా నటించింది. ఇదే క్రమంలోని జెడి చక్రవర్తితో రంభ కొన్ని చిత్రాలలో నటించింది. అలా వీరి కాంబినేషన్లో వచ్చిన బొంబాయి ప్రియుడు సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత కోదండరాముడు సినిమాతో కూడా వీరిద్దరి మధ్య బాండింగ్ మరింత పెరిగింది. […]
అడవి శేషు రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!
టాలీవుడ్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో అడవి శేషు మొదటి స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా కూడా పేరు సంపాదించి వరుస విజయాలను అందుకుంటు ఉన్నారు. తాజాగా హీట్ -2 చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. అడవి శేషు ఎంచుకున్న కథల ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం చేత.. ఈ నటుడు సినిమా మినిమం గ్యారంటీ సినిమా అంటూ ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక మేజర్ సినిమా […]
Rc-15 కి నాన్ థియేట్రికల్ రైట్స్ కి భారీ ఆఫర్..!!
టాలీవుడ్ లో హీరో రామ్ చరణ్ RRR చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరు పొందారు.ప్రస్తుతం తన నటిస్తున్న చిత్రాలు అన్ని కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం RC-15 అనే ఒక వర్కింగ్ టైటిల్ తో డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే .ఈ సినిమాకు సంబంధించి కొన్ని పోస్టర్లు కూడా గతంలో లీక్ అయ్యాయి. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వాని నటిస్తోంది. వీరితోపాటు […]
ప్రభాస్ పెళ్లిపై.. బాలయ్య క్లారిటీ ఇప్పించేనా.. సెకండ్ ప్రో వైరల్..!!
టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గతంలో ఎక్కువగా బాలయ్య ఎన్నో విమర్శలు కూడా వినిపించేవి.. బాలయ్య చాలా కోపిష్టి వ్యక్తి అని కూడా వార్తలు వినిపిస్తూ ఉండేవి. కానీ బాలయ్య ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షోలో అడుగుపెట్టినప్పటి నుంచి బాలయ్య అభిమానుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా అక్కడికి వచ్చిన రాజకీయ నాయకులు ,సినీ ప్రముఖుల గురించి పలు విషయాలను తెలియజేస్తూ వారితో మాట్లాడే విధానాన్ని బట్టి అభిమానులు […]
బాలయ్య మీద నమ్మకంతోనే మైత్రి మూవీ అన్ని కోట్లు ఈ సినిమా నిర్మించిందా..?
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు కూడా ఇటీవల పూర్తి చేసుకుంది. ఈ చిత్రం కూడా సంక్రాంతి బరిలో నిలవబోతోంది ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. దాదాపుగా రూ.150 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోవడంతో ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఏ స్థాయిలో జరుగుతుందో అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు […]