లిప్ లాక్ తో.. అధికారికంగా పెళ్లి ప్రకటన చేసిన నరేష్- పవిత్ర లోకేష్..!!

కొత్త ఏడాది కొత్తగా ప్రతి ఒక్కరూ స్వాగతం పలకాలని ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా సినీ సెలబ్రెటీల జీవితంలో మరికొన్ని ఆనందాలు కలగాలని పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు తాజాగా సీనియర్ నటుడు వీకే నరేష్ ,పవిత్ర లోకేష్ గత కొద్దిరోజులుగా వైరల్ గా మారుతూనే ఉన్నారు. ముఖ్యంగా వీరి వైవాహిక జీవితం నుంచి ఎన్నో రకాలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. నరేష్ పవిత్ర ఇద్దరు కూడా గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారని విషయం ఇండస్ట్రీలో హాట్ […]

రఘువరన్ జీవితం ఆ హీరోయిన్ వల్లే ఇలా మారిందా..!!

అప్పట్లో విలన్ పాత్రలు అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది నటుడు రఘువరన్ మాత్రమే.. కేవలం తన మాటలతోనే ప్రతి ఒక్కరిని భయపెట్టించగల విలక్షణమైన నటుడుగా పేరుపొందారు రఘువరన్. ఇక ఆయన నటన అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన ఈయన ఎక్కువగా విలన్ పాత్రలోనే నటించాడు. తెలుగు, తమిళ్ ,మలయాళం ,కన్నడ, హిందీ వంటి భాషలలో దాదాపుగా 200 పైగా సినిమాలలో నటించి మెప్పించారు రఘువరన్. రఘువరన్ కేరళ […]

రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తానంటున్న పుష్ప నటి..?

బిగ్ బాస్ ద్వారా ఎంతోమంది పాపులర్ అయ్యారు.. కానీ పుష్ప సినిమా ద్వారా ఈమెకి నటి గీతుకి మాత్రం ఊహించని రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తరువాత బిగ్ బాస్ లో గలాటా గీతూ గా పేరు సంపాదించింది. మొదటగా ఈమె పై నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. ఆ తరువాత ఈమె యాటిట్యూడ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. గలాటా గీతు టాప్-5 లో ఉంటుందని అందరూ భావించగా అందుకు భిన్నంగా జరగడం సోషల్ మీడియాలో […]

బాలయ్య అభిమానులను కొట్టడంపై.. అసలు విషయాన్ని చెప్పిన రైటర్..!!

టాలీవుడ్ లో బాలయ్యకు ఉన్న క్రేజ్ స్పెషల్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక బాలయ్య ప్రేమను తట్టుకోవడం కాస్త కష్టమేనని అప్పుడప్పుడు పలు సందర్భాలలో అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆన్ స్క్రీన్ ,ఆఫ్ స్క్రీన్ ఏదైనా సరే ఆయన రూటే సపరేట్గా ఉంటుంది. బాలయ్య ని బయటనుంచి చూస్తే కోపం ఎక్కువగా ఉన్న వ్యక్తు లా కనిపిస్తారు. ఇక ఆయన్ని దగ్గరనుంచి చూస్తే అసలు విషయం తెలుస్తుందని కొంతమంది సినీ ఇండస్ట్రీలో ఉండే ప్రముఖుల […]

2022 ఎండింగ్ లో కూడా అందాలతో రచ్చ చేస్తున్న రకుల్..!!

టాలీవుడ్ లో పాటు బాలీవుడ్ , కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్. టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన అందరితో కూడా నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందుతున్న సమయంలో అనుకోకుండా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ కు దూరమైంది. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం తన అందాల ఆరబోతే విషయంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడి అందాల ఆరబోత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండీగానే […]

గోపీచంద్ విలన్ గా మారడానికి కారణం అదేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మ్యాచ్ స్టార్ గా పేరు పొందారు గోపీచంద్. మొదట తొలివలపు అనే సినిమాతో 2001లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ తన మొదటి సినిమాతో భారీ డిజాస్టర్ నే చవిచూశారు. దీంతో హీరోగా అవకాశాలు రాకపోవడంతో విలన్ గా పలు సినిమాలలో నటించి మెప్పించారు. దీంతో గోపీచంద్ కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగిపోయిందని చెప్పవచ్చు. అయితే విలన్ గా ప్రేక్షకులకు కనెక్ట్ అయిన గోపీచంద్ మళ్లీ హీరోగా సక్సెస్ అయ్యేందుకు పలు చిత్రాలలో […]

DJ టిల్లు సినిమా సీక్వెల్లో జరిగింది ఇదే అంటున్న శ్రీలీల..!!

టాలీవుడ్ లో ట్రెండీగా ఉన్న హీరోయిన్లలో శ్రీ లీలా మొదటి స్థానంలో ఉందని చెప్పవచ్చు. పెళ్లి సందడి సినిమాతో మొదటిసారిగా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. కన్నడ ఇండస్ట్రీలో పలు చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక రీసెంట్గా ధమాకా చిత్రం తో మంచి విజయాన్ని అందుకుంది. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. దీంతో శ్రీలీలాకు వరుస […]

ప్రభాస్ ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఆ 16 మంది వీరే..!!

టాలీవుడ్ లో ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు పొందిన ప్రభాస్ ప్రస్తుతం ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండడు ప్రభాస్. అయినప్పటికీ కూడా 9 మిలియన్ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు. ఒక హీరో ఈ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉండడం అంటే చాలా అరుదైన విషయమని చెప్పవచ్చు. బాలీవుడ్ తో పాటు ఇతర భాషలో ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ కలిగి ఉన్న […]

రెడ్ దుస్తులలో హాట్ ఫోజులతో మతులు పోగొడుతున్న పూజా హెగ్డే..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది హీరోయిన్ పూజా హెగ్డే. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గానే ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పుడూ కూడా సరికొత్త డిజైన్ దుస్తులలో కనిపించి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఏదైనా సినిమా ప్రమోషన్ దగ్గర నుండి కవర్ పేజీతో సహా ఇంస్టాగ్రామ్ లో పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కెరియర్ పరంగా పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. వరుస ప్లాపులతో సతమతమవుతున్న పూజా […]