రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తానంటున్న పుష్ప నటి..?

బిగ్ బాస్ ద్వారా ఎంతోమంది పాపులర్ అయ్యారు.. కానీ పుష్ప సినిమా ద్వారా ఈమెకి నటి గీతుకి మాత్రం ఊహించని రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తరువాత బిగ్ బాస్ లో గలాటా గీతూ గా పేరు సంపాదించింది. మొదటగా ఈమె పై నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. ఆ తరువాత ఈమె యాటిట్యూడ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. గలాటా గీతు టాప్-5 లో ఉంటుందని అందరూ భావించగా అందుకు భిన్నంగా జరగడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక గీతూకి బిగ్ బాస్ షో ద్వారా భారీ స్థాయిలో ఆదాయం దక్కిందని సమాచారం.

Geetu Royal wiki, Age, Career, biography, Husband, Networth Bigg Boss6 &  More - Hyd7am.com

అయితే చాలామంది బిగ్ బాస్ షో నుంచి వచ్చిన తర్వాత చాలా ప్రోగ్రాం లోనూ అలాగే సినిమాలోకి వెళ్లాలనుకుంటారు. కానీ ఈమె మాత్రం పాలిటిక్స్ లోకి వెళ్లాలనే కోరిక ఉందని ఏ పార్టీకి మద్దతు చెయ్యాలని నిర్ణయాన్ని ఇంకా తీసుకోలేదని ఆమె తెలియజేసింది. చిత్తూరులో వైసిపి కుప్పంలో వైసిపి గెలిచిన సంగతి మనకు తెలిసిందే చెప్పాలంటే రాయలసీమలో ప్రధానంగా టిడిపికి, వైసీపీ ఈ రెండు పార్టీలకే ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. మరి గీతూ రాయల్ ఏ పార్టీ తరఫున పోటీ చేస్తుందో తెలుసుకోవాలంటే వెయిట్ చేయాల్సిందే.. ప్రస్తుతం గీతు ఫ్యాన్స్ బాగానే ఉన్నారని చెప్పవచ్చు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ ఎవరో చెప్పేసిన జబర్దస్త్ గీతూ | Galata Geetu  Analysis On Bigg Boss Ott Winner Details, Geetu Royal, Bigg Boss Non Stop,  Ariyana,siva, Akhil, Bindhu Madhavi, Biggboss Non Stop

అయితే గీతు రాయల్ ఒక రాజకీయాల్లోనే కాకుండా మా చానల్లో ప్రచారమయ్యే ఇతర షోలలో , జబర్దస్త్ షోలో కూడా పాల్గొని సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉండేది. అంతేకాకుండా ఆమెకి సినిమా ఆఫర్లు కూడా బాగా వస్తున్నాయి. కానీ గీతు కెరియర్ విషయంలో కాస్త ఆచితూచి అడుగులు వేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈమె గురించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.