హీరో విక్రమ్ పై అలాంటి వ్యాఖ్యలు చేసిన సదా..!!

అలనాటి హీరోయిన్ సదా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ముఖ్యంగా జయం సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో కూడా నటించింది. తాజాగా హీరోయిన్ సదా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరో విక్రమ్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అపరిచితుడు సినిమా గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా తెలియజేసింది. సదా మాట్లాడుతూ అపరిచితుడు సినిమా షూటింగ్ సమయంలో ఎంతో సరదాగా సాగిపోయింది అని విక్రమ్ కు తనకు మధ్య సన్నివేశాలు […]

రోజా అన్న మాటలపై స్పందించిన చిరు.. ఏమన్నారంటే..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా రేపటి రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో గడిచిన కొద్ది రోజుల నుంచి ఈ సినిమా ప్రమోషన్లు చిత్ర బృందం చాలా బిజీగా ఉంటోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది. ఈ సినిమాని డైరెక్టర్ బాబి తెరకెక్కించారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రచార కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్న చిరంజీవి పలు ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేశారు. ఇందులో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ.. రోజా […]

తమిళంలో రష్మిక సక్సెస్ అయ్యిందా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి తెలుగు తేరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా వెలగడంతో పాటు విపరీతమైన క్రేజీని సంపాదించుకుంది. ఈ క్రేజీతోనే ఈ ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ గా కూడా పేరు పొందింది. గత ఏడాది వరస ప్లాపులతో సతమతమైన రష్మిక ఏడాది మొదట్లోనే వరీసు […]

ఏపీ రాజకీయాలపై స్పందించిన చిరంజీవి..!!

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తాజాగా వాల్తేరు వీరయ్య చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత మాస్ యాక్షన్ సినిమాలో నటించారు. చిరంజీవి ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జనవరి 13వ తేదీన విడుదల కాబోతోంది.ప్రస్తుతం ఈ సినిమా కార్యక్రమంలో బిజీగా ఉన్న చిరంజీవి ఇటీవలే తనపై వచ్చిన కొన్ని కామెంట్స్ పైన రియాక్ట్ కావడం జరిగింది వాటి గురించి […]

వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలపై షాకింగ్ కామెంట్స్ చేసిన నారా లోకేష్..!

2023 సంక్రాంతి పండుగ సందర్భంగా బాక్సాఫీస్ వద్ద పోటీ టాలీవుడ్ లో ఎంతటి ఉత్కంఠ రేకెత్తిస్తోందో అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య.. బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలు బిగ్గెస్ట్ క్లాష్ కి సిద్ధమవుతున్నాయి. అంతేకాదు ఈ రెండు సినిమాలు కూడా ఒకే బ్యానర్ పై మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై విడుదలవుతుండగా.. రెండింటిలో కూడా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇకపోతే ఎలాగో బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా ఈరోజు ఉదయం విడుదలైన […]

రివ్యూ..వీర సింహారెడ్డి.. సినిమా ఎలా ఉందంటే..?

నటసింహ బాలకృష్ణ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్గా నటించిన చిత్రం వీర సింహారెడ్డి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక మాస్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించిన ఈ చిత్రం నందమూరి అభిమానులలో పూనకాల తెప్పించే విధంగా భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలయ్యింది. అఖండ సినిమా తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై నందమూరి అభిమానులు ఎంతో ఆత్రతగా […]

ఇండస్ట్రీలో సినిమా పోటీపై షాకింగ్ కామెంట్స్ చేసిన బాలయ్య..!

2023 సంక్రాంతికి ఊహించని విధంగా నాలుగు పెద్ద సినిమాలు ఒక చిన్న సినిమా విడుదలవుతూ ఉండడంతో ఈ సినిమాల మధ్య పోటీ ఒక రేంజ్ లో ఉందని చెప్పవచ్చు. మరి కొన్ని గంటల్లో రిలీజ్ కానున్న వీర సింహారెడ్డి సినిమాకి కూడా రికార్డు స్థాయిలో బుకింగ్ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ షోలకు టికెట్లు దొరకడం లేదని అభిమానుల సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య అభిమానులు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఎన్నో ప్రయత్నాలు […]

తెగింపు సినిమా ఎలా ఉందంటే..?

హెచ్ వినోద్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తాజాగా నటించిన చిత్రం తునివు. ఈ సినిమాను తెలుగులో తెగింపు పేరిట ఈరోజు తెలుగు , తమిళ్లో ఏకకాలంలో విడుదల చేసిన విషయం తెలిసిందే. బోణికపూర్, జీ స్టూడియో సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మొదటి షో తోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో మంజు వారియర్, జాన్ కొక్కెన్, సముద్రఖని తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. సినిమా చూసినవారు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను […]

Dhamka.. ఓటిటి రిలీజ్ డేట్ లాక్..!!

హీరో రవితేజ నటించిన తాజా చిత్రం ధమాకా. హీరోయిన్ గా శ్రీ లీల నటించింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 23వ తేదీన విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.ఈ సినిమాతో రవితేజ రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరారు. పక్క మాస్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలైన ప్రతి చోట కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది ఈ సినిమాని పీపుల్ […]