SVSC సినిమాని మిస్ చేసుకున్న హీరోయిన్స్ వీళ్ళే..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు సీనియర్ హీరో వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన మల్టీస్టారర్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా పల్లెటూరి కథ అంశంతో ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు శ్రీకాంత్ అడ్డాల. ఈ సినిమాలో మహేష్, వెంకటేష్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల నడుమ జరిగే […]

SSMB -28 కోసం సీనియర్ నటి..!!

డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాబినేషన్లో వస్తున్న మూడవ చిత్రం కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకి కేవలం వర్కింగ్ టైటిల్ కింద SSMB -28 అని మాత్రమే పెట్టారు. ఇందులో పూజ హెగ్డే , శ్రిలీల నటించబోతున్నట్లు నిర్మాత నాగ వంశీ తెలియజేశారు. అయితే ఈ సినిమాలోని ఒక కీలకమైన పాత్ర కోసం సీనియర్ నటి శోభనాను త్రివిక్రమ్ శ్రీనివాస్ సంప్రదించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె ఈ సినిమాలో […]

శ్రీలీల వల్ల సతమతమవుతున్న హీరోయిన్స్..!!

మొదట పెళ్లి సంద D సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ శ్రీ లీల.ఈ సినిమాలో తన అందంతో డ్యాన్స్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ఈ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ కన్నడలో రెండు సినిమాలలో కూడా నటించింది. ఇక రీసెంట్గా రవితేజ తో కలిసి ధమాకా చిత్రంలో నటించగ ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో శ్రి లీల క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఈ క్రమంలోనే మహేష్ […]

వామ్మో సమంత హాట్ ఫోటోషూట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత గడిచిన కొద్ది రోజుల క్రితం మయో సైటిస్ అనే వ్యాధి బారిన పడ్డ సంగతి అందరికీ తెలిసిందే. ఇక అలాంటి సమయంలోనే యశోద సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక తాజాగా సమంత శాకుంతలం సినిమా వచ్చే నెల 17వ తేదీ విడుదల కాబోతోంది.ఈ సినిమా ట్రైలర్ను గడిచిన కొద్ది రోజుల క్రితం విడుదల చేశారు. అయితే ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో సమంత చాలా […]

తమ సత్తా ఏంటో చూపించిన చిరు – బాలయ్య..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి కొత్త తరం వచ్చేసింది. ఇప్పుడంతా ఆ కొత్త హీరోలదే హవా జరుగుతోంది అన్న భ్రమలో ఉన్న వారికి షాక్ తగిలేలా చేశారు మెగాస్టార్ చిరంజీవి , నటసింహ బాలకృష్ణ.. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ తర్వాత ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా ఉన్నారు నాగార్జున, వెంకటేష్, బాలయ్య, చిరంజీవి. ముఖ్యంగా వీరిలో చిరంజీవి , బాలకృష్ణ మధ్య ఎప్పుడూ కూడా పోటీ ఉంటుంది. ఇద్దరి సినిమాలు కూడా పోటా పోటీగా రిలీజ్ అయ్యేవి. అయితే ఇప్పుడు […]

ఆ హీరోకి రూ .100 కోట్లు ఇచ్చి ఏం లాభం..!!

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎటువంటి సినిమాలను తీసుకొచ్చినా సరే అందులో తప్పకుండా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఎన్నో అంశాలు తప్పకుండా ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో ఆయన మాత్రం స్టార్ హీరోలు డేట్స్ ఇస్తూ ఉండడంతో కమర్షియల్ ఫార్మేట్ లోనే సేఫ్ జోన్ లో వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పూర్తిస్థాయిలో కొన్ని కమర్షియల్ చిత్రాలు అంతగా సక్సెస్ అవ్వలేకపోతున్నాయి. తాజాగా దిల్ రాజు విజయ్ తో వారసుడు సినిమా చేయడంతో తెలుగు […]

సౌత్ లో నెంబర్ వన్ హీరో అతనేనా..?

ఆల్ ఇండియా సినిమాలతో సత్తా చాటుతున్న సౌత్ సినీ పరిశ్రమ లో టాప్ సెలబ్రిటీ ఎవరు అడిగితే చెప్పడం చాలా కష్టమని చెప్పవచ్చు. ఒకవైపు తెలుగు హీరోల సినిమాలు నేషనల్ లెవెల్ లో విడుదలవుతూ ఉండగా తమిళ, కన్నడ ,మలయాళం వంటి హీరోలు కూడా వారి సినిమాలతో అందరిని మెప్పిస్తున్నారు. తాజాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్..IIHB నిర్వహించిన ఒక సర్వేలో సౌత్ ఇండియాలో టాప్ సెలబ్రిటీగా తమిళనాడు సూర్య నిలవడం గమనార్హం. కోలీవుడ్లో విలక్షణమైన […]

బిచ్చగాడు హీరోకి తీవ్రమైన గాయాలు.. కారణం ఏమిటంటే..?

టాలీవుడ్ లో ఏ సినిమా ఎలా ఆడుతుందో ఎవరు ఊహించి చెప్పలేము. ఇక అలా ఎన్నో సినిమాలు సైలెంట్ గా వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. అలా సైలెంట్ గా వచ్చి అందుకున్న చిత్రాలలో బిచ్చగాడు సినిమా కూడా ఒకటి. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషలలో విడుదలై సెన్సేషనల్ హిట్టుగా నిలిచింది.ఈ చిత్రంతో హీరోగా విజయ్ ఆంటోని మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అంతకుముందు విజయ్ కొన్ని చిత్రాలలో నటించినప్పటికీ కానీ విజయ్ ఆంటోని అంటే ఎవరో […]

సంక్రాంతి సంబరాలను అత్తారింట్లో చేసుకుంటున్న పుష్పరాజ్..!!

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు చాలా జోరుగా జరుపుకున్నారు. ఈ పండుగ కోసం ఎక్కడెక్కడో ఉన్న జనాలు అంతా కూడా తమ సొంత ఊర్లకు వెళ్లి మరి పండగలు చేసుకుంటున్నారు. కనుమ రోజుని కూడా అదే స్థాయిలో జరుపుకుంటూ పండుగ వాతావరణం ప్రజలు. ఇక సామాన్యులతో పాటు స్టార్స్ కూడా సంక్రాంతిని ప్రత్యేకంగా జరుపుకుంటునారు అనే విషయం తెలిసిందే. టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా సంక్రాంతిని చాలా ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. అందులో ముఖ్యంగా నందమూరి […]