ఈసారి కూడా సక్సెస్ కొట్టేలా ఉన్న సమంత..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత ఒకవైపు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. గత ఏడాది యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత మంచి సక్సెస్ను అందుకుంది. ఇక దీంతో సమంత క్రేజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు. తాజాగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అవుతున్న శాకుంతలం సినిమా డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ని కూడా గడిచిన కొద్ది రోజుల క్రిందట […]

మంచు మనోజ్ రెండో పెళ్లి ట్విట్ వైరల్..!!

గడిచిన కొంతకాలంగా హీరో మంజు మనోజ్-భూమా మౌనికల పెళ్లి వివాహం వైరల్ గా మారుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజున మంచు మనోజ్ చేసిన ఒక ట్వీట్ వైరల్ గా మారుతోంది. లైఫ్ లో నెక్స్ట్ పేజీలోకి అడుగు పెట్టబోతున్నానంటూ తన ట్విట్ చేయడం జరుగుతోంది .చాలా రోజులుగా తన మనసులో దాచుకుంటూ వస్తున్న ఒక స్పెషల్ న్యూస్ ని జనవరి 20వ తేదీన అందరితో పంచుకోబోతున్నానంటూ ఈ ట్వీట్ లో తెలియజేయడం జరుగుతోంది. మంచు […]

హీరోయిన్ అమలాపాల్ కు చేదు అనుభవం..!!

మలయాళం సినిమాలలో నటిస్తూ మంచి పాపులారిటీ అందుకుంది హీరోయిన్ అమలాపాల్. మలయాళం తోపాటు తెలుగు, తమిళ్ ,కన్నడ భాషలలో నటించి అలరించింది. ప్రస్తుతం తమిళ్, మలయాళం వంటి భాషలలో పలు సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. అమలాపాల్ చేతిలో ప్రస్తుతం అరుడజనుకుపైగా సినిమాలు ఉన్నాయి. యాక్టర్ గానే కాకుండా నిర్మాతగా ప్రొడక్షన్ హౌస్ ని కూడా మొదలు పెట్టింది. వీటి మీద పలు సినిమాలను నిర్మిస్తోంది అమలాపాల్. వీటితోపాటు పలు వెబ్ సిరీస్లను […]

వ్యభిచారి గృహం నడుపుతూ చిక్కిన హీరో..?

కన్నడ ఇండస్ట్రీలో నటుడు మంజునాథ్ అలియాస్ సంజు తాజాగా వ్యభిచారం చేస్తూ పట్టుబడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా పలు సినిమాలలో విలన్ గా నటిస్తు బాగానే పేరు సంపాదించారు. మూడు సంవత్సరాల క్రితం విడుదలైన న్యూరాన్ అనే ఒక సైకాలజీ థ్రిల్లర్ మూవీలో మంజునాథ్ హీరోగా నటించారు. ప్రస్తుతం ఈ నటుడుకి అనేక బిజినెస్ లు కర్ణాటక ప్రాంతాలలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రీసెంట్గా సిబిఐ అధికారులకు ఇన్ఫర్మేషన్ రావడంతో రిక్కీ నిర్వహించినట్లు సమాచారం. కన్నడ మీడియా […]

సుశాంత్ మరణం పై తన సోదరి సంచలన వ్యాఖ్యలు..!!

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పదంగా 2020 జూన్ 14వ తేదీన ముంబైలో తన అపార్ట్మెంట్ల మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. సుశాంత్ తన అపార్ట్మెంట్లోని గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోనట్లు పోలీసులు దృవీకరించారు. ఇక అప్పటినుంచి ఈ కేసు కొనసాగుతూనే ఉంది. ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే ఇదంతా ఇలా ఉండగా సుశాంత్ ఎంతో ప్రాణంగా పెంచుకున్న పెంపుడు సునకం ఫడ్జ్ తాజాగా మరణించింది. ఈ విషయాన్ని […]

హ్యాట్రిక్ పైన కన్నేసిన శృతి..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ తలరాత ఎప్పుడు మారుతుందో ఎవరమో చెప్పలేము. ఇక సినిమాలు విడుదలైన తర్వాత రాత్రికి రాత్రే డిజాస్టర్ లను దక్కించుకున్న వారు చాలామందే ఉన్నారు. అదే స్థాయిలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన వారు కూడా చాలామందే ఉన్నారు. అయితే సడన్ గా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో హీరోయిన్ శృతిహాసన్ కూడా ఒకరు. గతంలో కూడా ఈమె ఫ్లాపులను ఎదుర్కొన్నది. 2017 తర్వాత […]

Salar: మూవీ షూటింగ్ ఎంతవరకు అయిపోయిందంటే..?

కే జి ఎఫ్-1,-2 సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపి మంచి కలెక్షన్లను సాధించింది ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించిన ప్రభాస్ ,ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం సలార్. ఈ చిత్రం కోసం ప్రభాస్ అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి అప్పుడప్పుడు కొన్ని విషయాలు వినిపిస్తూ ఉంటాయి.ఈ సినిమా మేకర్స్ తాజాగా మరొక […]

పఠాన్ సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉందంటే..?

షారుఖ్ ఖాన్ నటించిన గత చిత్రాలు భారీ డిజాస్టర్ కావడంతో చాలా గ్యాప్ తీసుకొని మరి ఇప్పుడు పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ చిత్రం బాలీవుడ్ లో ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కించారు. ఈ సినిమాని ఎస్ రాజ్ ఫిలిం సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించారు .ఆదిత్య చోప్రా నిర్మాతగా, సిద్ధార్థ ఆనంద్ డైరెక్టర్ గా ఈ సినిమాకి వ్యవహరించారు ఇందులో హీరోయిన్గా దీపికా పదుకొనే నటిస్తోంది. అయితే ఈ సినిమా […]

పవన్ కళ్యాణ్ పై సంచలన ప్రకటన చేసిన ఆలీ..!!

సినీ నటుడు పవన్ కళ్యాణ్, కమెడియన్ ఆలీ మంచి స్నేహితులు అన్న సంగతి అందరికీ తెలిసిందే.. అయితే గడచిన కొన్ని సంవత్సరాల క్రితం నుంచి వీరిద్దరూ మధ్య విబేధాలు ఉన్నాయనే వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా పొలిటికల్ పరంగా వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా కమెడియన్ ఆలీ ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారులుగా పనిచేస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ పై తాజాగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది […]