సన్నీలియోన్ తో సినిమా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పిన సద్దాం..!!

ఒకప్పుడు పోర్న్ స్టార్ గా ప్రపంచం మొత్తం అభిమానులను సంపాదించుకున్నది నటి సన్నీలియోన్. అయితే ప్రస్తుతం బాలీవుడ్లో నటిగా నిరూపించుకునే ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉంది. ఇక తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. కేవలం నటనకు ప్రాధాన్యత ఉండే సినిమాలలోనే నటిస్తూ ఉంటోంది .ఈ మధ్య అడపా దడపా చిత్రాలలో నటిస్తోంది. సాధారణంగా సన్నీలియోన్ అంటే గ్లామర్ పాత్రకు లేకపోతే స్పెషల్ సాంగులకు పరిమితం చేస్తూ ఉండేవారు. అయితే జిన్నా సినిమాలో […]

తనని కూడా కోరిక తీర్చమన్నారు.. అమ్రిష్ పురి మనవడు..!!

ఏ సినీ ఇండస్ట్రీలో నైనా క్యాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా హీరోయిన్ల పైన లైంగిక వేధింపుల గురించి మీటు ఉద్యమం కూడా మొదలు పెట్టడం జరిగింది. ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనే పేరుతో కొంతమంది హీరోయిన్లను వేధిస్తూ ఉన్నారని అప్పుడప్పుడు తెలియజేస్తూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం కమిట్మెంట్ అనే పదానికి ఓకే చెప్పడంతో పలు అవకాశాలు కూడా సొంతం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే కొంతమంది మాత్రం వీటిని అసలు ఒప్పుకోరు సినిమాలో ఎలాంటి […]

బాలయ్య సినిమాకి ఫేక్ కలెక్షన్స్..?

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా 2021 లో డిసెంబర్ నెలలో విడుదలై మంచి సూపర్ హిట్ టాక్ని తెచ్చుకుంది. ఈ సినిమాని అప్పట్లో నార్త్ ప్రేక్షకులు చూసి ఎందుకో విపరీతమైన ఆసక్తి కనబరిచారు.కానీ ఎందుకో ఏమో ఆ సినిమా విడుదలైన తర్వాత ఏడాదికి హిందీలో విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కించారు. హీరోయిన్గా ప్రగ్యా జైస్వాల్ నటించింది. విలన్ గా శ్రీకాంత్ నటించారు.అయితే హిందుత్వా […]

రష్మిక కు అలాంటి సెంటిమెంట్ కలిసి రాలేదా..?

గత ఏడాది సీతారామం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నది. ఈ సినిమాలో రష్మిక పాకిస్తాన్ అమ్మాయిలాగా కనిపించింది. ఈ పాత్రలో రష్మిక అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఇండియా అంటే ఇష్టపడని పాత్రలో ఈ ముద్దుగుమ్మ కనిపించిన తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి కలిగించింది. ఈ సినిమా హిట్ అవడంతో పాటు రష్మికకు కూడా మంచి క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. దీంతో మిషన్ మజ్ను సినిమాతో బాలీవుడ్ లో ప్రేక్షకుల ముందుకు […]

పఠాన్: షారుక్ ఖాన్ రెమ్యూనరేషన్ ఎన్ని కోట్ల అంటే..?

బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ దాదాపుగా నాలుగేళ్ల విరామం తర్వాత పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జీరో సినిమాతో బాద్ షా జీరో అయ్యారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో విమర్శలు చేసిన వారికి సమాధానంగా పఠాన్ సినిమాతోనే చెప్పబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పఠాన్ సినిమా పైన ఉన్న నమ్మకంతో తన మార్కెట్ ఇతర విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని నిర్మాతలను సైతం రిస్కులో పెట్టకూడదని ఉద్దేశంతోనే షారుఖ్ ఖాన్ కేవలం ఈ సినిమా […]

తన చావును ప్రెస్ మీట్ పెట్టి తెలిపిన ఏకైక నటుడు ఎవరో తెలుసా..?

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది లెజెండ్స్ గా ఉన్న నటులలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తదితర హీరోలు కూడా ఉన్నారని చెప్పవచ్చు. ఎప్పటికీ ప్రజలు మరువని గొప్పతారాలలో వీరు కూడా ఒకరు. మద్రాస్ పరిశ్రమను హైదరాబాదులో స్థిరపడడానికి కృషి చేసిన వారిలో వీరు కూడా ఒకరు. అప్పట్లోనే హైదరాబాదు నగరంలో ఎన్టీఆర్ రామకృష్ణ స్టూడియోస్ ని నిర్మిస్తే ఏఎన్ఆర్ అన్నపూర్ణ స్టూడియోస్ ని నిర్మించారు. ఇక ఎన్టీఆర్ ఏఎన్నార్లతో పాటు .. డి రామానాయుడు దాసరి వంటి వారు […]

సునీల్ లక్ మామూలుగా లేదుగా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట కామెడీన్ గా సుదీర్ఘ కాలం పాటు తన కెరీర్ ని మొదలుపెట్టిన కమెడియన్ సునీల్ అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అయితే కమెడియన్ నుంచి హీరోగా మారిన పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో ఆ మధ్య మళ్ళీ కమెడియన్గా తన కెరీర్ ని కొనసాగించారు. అయితే ఇన్నాళ్లు కమెడియన్ గా కామెడీ హీరోగా సునీల్ ను చూసిన జనాలు పుష్ప సినిమాల మంగళం శ్రీను పాత్రలో విభిన్నంగా కనిపించి ప్రేక్షకులను బాగా అలరించారు. […]

పరుగు హీరోయిన్ ఎప్పుడు ఎలా ఉందో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి పరుగు సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది షీలా కౌర్. ఈ సినిమాతో అచ్చ తెలుగు అమ్మాయిగా పేరుపొందిన ఈమె ఆ తర్వాత అదుర్స్ సినిమాలో తన అందాలను ప్రదర్శించి కుర్రకారులకు నిద్ర లేకుండా చేసింది. చైల్డ్ ఆర్టిస్టుగా కూడా సుమారుగా 20 చైల్డ్ యాక్టర్ గా పలు సినిమాలలో నటించింది షీలా. ఇక నవదీప్ సీతాకోక సినిమాతో మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమైంది. కానీ పరుగు సినిమాతో ఈమెకు బాగా […]

2023:సంక్రాంతి మూవీస్.. ఆల్ హ్యాపీసేన..?

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సినిమాలు మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. నిర్మాతలు కానీ బయర్లు కానీ పెద్దగా నష్ట పోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పండుగకి అందరి దృష్టి నిలిచింది చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య ,బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలని చెప్పవచ్చు. ఈ రెండు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి అంచనాలను అందుకున్నాయి. వాల్తేరు వీరయ్య అదిరిపోయే వస్తువులతో బ్లాక్ బస్టర్ రేంజ్ను అందుకుంది. ముఖ్యంగా వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా […]