జిమ్ములో చెమటలు చిందిస్తూ అందాల ఆరబోస్తున్న సీతారామం బ్యూటీ..!!

చాలామంది హీరోయిన్స్ కథల ఎంపిక విషయంలో తప్పులు చేస్తూ ఉంటారు. మరికొందరు సెలెక్టెడ్ గా కథలను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ ను దక్కించుకుంటారు. అందులో ఒకరు మృణాల్ ఠాకూర్.. ఈమె మొట్టమొదటిగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి.. ఆ తరువాత సీతారామం సినిమాలో మంచి ఛాన్స్ దక్కించుకుంది. ఇక ఆ సినిమాలో తన అమాయకత్వంతో అందంతో అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక టాలీవుడ్ లోనే కాకుండా హిందీలో కూడా సూపర్ […]

ఎట్టకేలకు తనకు కాబోయే భార్యను పరిచయం చేసిన కెవ్వు కార్తీక్..!

ఈ మధ్యకాలంలో అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై చాలామంది నటీనటులు , కమెడియన్లు ఒకరి తరువాత ఒకరు వివాహం చేసుకుంటూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్నటికి నిన్న హీరో శర్వానంద్ కూడా వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టగా.. ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ కూడా వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తనకు కాబోయే భార్యను పరిచయం చేస్తూ దిగిన ఫోటోలను షేర్ చేయగా అవి కాస్త నెట్టింట […]

ప్రమాదం నుంచి బయటపడ్డ కమెడియన్ ఆలీ కుటుంబం..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు ఆలీ.. ఎన్నో చిత్రాలలో హీరోగా కమెడియన్గా నటించిన ఆలీ ఈ మధ్యకాలంలో పెద్దగా సినిమాలలో కనిపించలేదు.. రాజకీయాల పరంగా కూడా యాక్టివ్ గా ఉన్న ఆలీకి ఇటీవల ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా నియమించారు. చైల్డ్ యాక్టర్ గా మొదట తన సినీ కెరియర్ను ప్రారంభించిన అలి ఎన్నో టాక్ షోలతో ప్రేక్షకులను బాగా అలరించారు. ఆలీ ఫ్యామిలీ గురించి కూడా ప్రత్యేకంగా తెలియజేయాల్సిన […]

స్టార్ హీరోలకే చెమటలు పట్టించిన నటుడు శ్రీకాంత్.. కారణం..?

అప్పట్లో పలు చిత్రాలలో హీరోగా నటించి ఎన్నో సక్సెస్లో అందుకున్నారు నటుడు శ్రీకాంత్.. మొదట చిన్న చిన్న సినిమాలలో సైడ్ క్యారెక్టర్లలో నటించిన శ్రీకాంత్ ఆ తర్వాత హీరోగా మారి పలు చిత్రాలలో నటించి పలు రికార్డులను సైతం సృష్టించారు. ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తున్నారు. అప్పట్లో శ్రీకాంత్ నటించిన ఒక సినిమా స్టార్ హీరోల రికార్డులను సైతం బద్దలు కొట్టి పెను సంచలనాలను సృష్టించిందట. వాటి గురించి […]

ఆ డైరెక్టర్ వల్ల చాలా ఇబ్బంది పడ్డా.. కృతి శెట్టి కామెంట్స్..!!

డైరెక్టర్ సుకుమార్ శిష్యుడుగా బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది.. ఆ తరువాత వరుసగా రెండు సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. కానీ ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ కావడంతో ఈమె కెరియర్ కాస్త సందీప్దంలో పడిపోయింది. తన అందం అభినయంతో కుర్రకారులను కట్టిపడేసిన […]

జబర్దస్త్ లోకి రాకముందు చమ్మక్ చంద్ర ఏం చేసేవారో తెలుసా..?

ఈటీవీలో ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ కామెడీ షో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది.. టిఆర్పి రేటింగ్ లో కూడా ముందుగా దూసుకుపోతున్న షో అని కూడా చెప్పవచ్చు. ఈ కామెడీ షో నుంచి ఎంతోమంది కమెడియన్ తెలుగు తెరకు కమెడియన్ గా, హీరోగా కూడా పరిచయమయ్యారు. అలా జబర్దస్త్ షో వల్ల పాపులర్ అయిన వారిలో చమ్మక్ చంద్ర కూడా ఒకరు.. లేడీస్ స్కిట్లతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉండేవారు. ఈయనలోని కామెడీ టైమింగ్ వల్ల తెలుగులో కూడా […]

ఫిదా సినిమా స్టోరీ ముందుగా ఆ హీరో.. హీరోయిన్ కు రాసిన కథనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచకుండా డైరెక్టర్లలో జయంత్ సి ఫనర్జీ కూడా ఒకరు.. ఈయనకు కూడా టాలీవుడ్ లో మంచి క్రేజీ ఉంది. వెంకటేష్ నటించిన ప్రేమించుకుందాం రా సినిమాతో ఈయన డైరెక్టర్గా పరిచయమయ్యారు.. 1997లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది.కలెక్షన్ల పరంగా కూడా భారీగానే రాబట్టినట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్గా అంజలా ఝువెరి నటించిన తన తొలి సినిమాతోనే బ్లాక్ […]

రాశి ఖన్నా అద్దం ముందు సింగిల్ ఫ్రేమ్ లో డబుల్ డోస్ అందాలు..!!

ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా మొదటిసారిగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా. ఈ ముద్దుగుమ్మ తెలుగుతోపాటు తమిళంలో కూడా వరస సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న స్టార్ హీరోయిన్లకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మాత్రం అవకాశాన్ని సంపాదించుకోలేక పోయింది. హీరోయిన్గా ఈమె కెరియర్ కాస్త దవన్ అయినా సమయంలో అందాల ఆరబోతతో పలు ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల మళ్లీ […]

మరొకసారి క్యాన్సర్ పై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి..!!

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అయితే చిరంజీవి గతంలో క్యాన్సర్ బారిన పడ్డాడంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై చిరంజీవి క్లారిటీ ఇవ్వడం జరిగింది.. తాను ఎప్పుడు క్యాన్సర్ బారిన పడలేదని తెలియజేస్తూ క్యాన్సర్ వ్యాధిపట్ల అవగాహన పెంచాల్సిన అవసరం గురించి మాత్రమే తాను మాట్లాడినట్లు తెలియజేశారు.. గతంలో తాము టెస్టులు చేయించుకుంటే నెగిటివ్ వచ్చిందని.. తాను ముందుగా ఇలాంటి చేయించుకోక […]