అల్లు అరవింద్ నిర్మిస్తున్న రామాయణం గురించి ఈ విషయాలు తెలుసా..?

గత కొద్ది రోజుల క్రితం గీత ఆర్ట్స్ బ్యానర్ నిర్మాత అల్లు అరవింద్ రామాయణం చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించినట్లు తెలుస్తోంది.. అల్లు అరవింద్ ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా మళ్లీ అల్లు అరవింద్ నిర్మిస్తున్న రామాయణం గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ముఖ్యంగా ఇందులో సాయి పల్లవి సీత పాత్రలో నటించబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్ హీరోగా రామాయణ కథ ఆధారంగా అది పురుష్ […]

పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్స్ సైతం ఎంట్రీ ఇస్తున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ మేఘ ఆకాష్ కూడా ఒకరు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లలో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతూ ఉండగా మరి కొంతమంది ఫెడవుట్ అవుతూ ఉన్నారు. మేఘ ఆకాశ 2017 లో మొదటిసారి నితిన్ తో కలిసి లై సినిమాలో నటించింది.ఆ తర్వాత నితిన్ తో కలిసి మళ్ళీ చల్ మోహన్ రంగా సినిమాలో నటించగా ఈ రెండు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. […]

కోర్టును ఆశ్రయించిన హీరోయిన్ డింపుల్ హయాతి..!!

సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్గా పేరుపొందింది డింపుల్ హయాతి.. ఇటీవలే గోపీచంద్ తో కలిసి రామబాణం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.ఈ ముద్దుగుమ్మ గత కొద్ది రోజుల క్రితం ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఐపీఎస్ అధికారి డిసిపి రాహుల్ హెగ్డే కు హీరోయిన్ డింపుల్ హయాతి మధ్య వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.. డీసీపీ కారుని కాలుతో తన్నడమే […]

నాగార్జున భార్య బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ హీరో నాగార్జున భార్య అక్కినేని అమల గురించి ఎంత చెప్పినా తక్కువే.. తమిళంలో హీరోయిన్గా మొదటిసారి పరిచయమైన అమల ఆ తర్వాత తెలుగులోకి శివ అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా నటించిన ఈమె ఈ సినిమా ఇండస్ట్రీ ట్రెండ్ సెట్టర్గా నిలిచిందని చెప్పవచ్చు అలా రెండు సినిమాలు తర్వాత నాగార్జున,అమల ప్రేమలో పడడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి నాగార్జున ,అమలని వివాహం చేసుకోవడం జరిగింది. అమల, నాగార్జునకు […]

బికినీని మించిన అందంతో షాలిని పాండే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ షాలిని పాండే..2017 సంవత్సరంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన గ్లామర్ తో రొమాన్స్ తో కుర్రకారులను బాగా ఆకట్టుకుంది. తన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని సంపాదించుకున్న షాలినీ పాండే మొదటి సినిమాతోనే సక్సెస్ అవ్వడంతో షాలిని పాండే కు వరుసగా అవకాశాలు వెలుపడ్డాయి. దీంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఈ ముద్దుగుమ్మ కొద్దిరోజులు తన […]

బజ్: మహేష్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో విలన్.. నిజమేనా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో సినిమా అని ప్రకటించడం జరిగింది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి మహేష్ అభిమానులకు ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వరకు ప్రస్తుతం జరుగుతోందని భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఆఖరిలో samb -29 చిత్రం ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భారీ తారాగణంతో అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ […]

ఓటిటిలోకి వచ్చేస్తున్న కస్టడీ.. ఎప్పుడంటే..?

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య రీసెంట్గా నటించిన చిత్రం కస్టడీ.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వెంకట ప్రభు దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్గా నటించింది. ఇక కస్టడీ సినిమాలో నాగచైతన్య కానిస్టేబుల్ పాత్రలో అద్భుతంగా నటించారు అలాగే తమిళ నటుడు అరవింద స్వామి ఈ చిత్రంలో విలన్ గా నటించడం జరిగింది. చైతన్య నటనపరంగా మంచి మార్కులే పడ్డాయని చెప్పవచ్చు. […]

బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

నాని నటించిన భీమిలి కబడ్డీ జట్టు సినిమా తో మలయాళం ముద్దుగుమ్మ శరణ్య మోహన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే..తెలుగు రాష్ట్రాలలో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేకపోయినా ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడం జరుగుతోంది. వీరంతా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకొని టాలీవుడ్ లో వారికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. నానితో నటించిన చిత్రం ద్వారా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ అందం కట్టుబొట్టు అన్ని కూడా సాంప్రదాయమైన పద్ధతిలో ఉండడంతో అందరిని […]

ఆ చిన్న కారణం వల్లే జీవితాన్ని నాశనం చేసుకున్న హీరోయిన్..!!

తెలుగు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది అలనాటి హీరోయిన్ సుజాత. ఈమె అలనాటి అగ్ర హీరోలతో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఇప్పటి తరం ప్రేక్షకులకు ఈమె తెలియకపోవచ్చు కానీ అప్పటి తరం వారికి ఈమె అంటే ఒక గుర్తింపు ఉంది. ముఖ్యంగా చంటి సినిమాలో ఆమె చేసిన రోల్ గుర్తుండిపోయింది. వెంకటేష్ తల్లి పాత్రలో నటించింది.ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలలో నటించింది. ముఖ్యంగా ఈమె ఈ మధ్యలో తల్లి పాత్రల్లో ఎక్కువగా నటించింది. […]