తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరుపొందిన సమంత. ప్రస్తుతం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యింది. ఇటీవల సమంత నటించిన ఖుషి, సిటాడెల్ చిత్రాలు కొద్ది రోజుల క్రితమే పూర్తి అయ్యాయి ప్రస్తుతం కోయంబత్తూరులో సద్గురు ఇషా ఫౌండేషన్ లో తన సమయాన్ని గడుపుతున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా తన వ్యాధి చికిత్స తీసుకోవడం కోసం తిరిగి అమెరికాకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది అందుకే ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొద్ది రోజుల క్రితం […]
Author: Divya
పాన్ ఇండియా చిత్రంతో రాబోతున్న మెగాస్టార్.. డైరెక్టర్ అతనే..?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.. తను నటిస్తున్న భోళా శంకర్ సినిమా కూడా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ సినిమా అయిపోయిన వెంటనే పలు రకాల క్రేజీ ప్రాజెక్టులకు ఓకే చెప్తే బిజీగా మారిపోయారు. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న చిరంజీవి భోళా శంకర్ చిత్రంతో మళ్ళీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాని మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు ఇందులో తమన్నా హీరోయిన్గా నటించగా.. […]
దుబాయ్ లో బికినీ తో రచ్చ చేస్తున్న రకుల్ ప్రీతిసింగ్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రకుల్ ప్రీతిసింగ్ ఒక వెలుగు వెలిగింది.ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా ఈ ముద్దుగుమ్మ తన అందం నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది కానీ ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీకి దూరమై బాలీవుడ్లో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా. బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరుపొందింది. అక్కడ వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సరైన సక్సెస్ మాత్రం రాలేదు. కానీ సోషల్ మీడియాలో నిత్యం పలు […]
సలార్ చిత్రంలో మరో తెలుగు యాక్టర్..!!
ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం సలార్ ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను విడుదల చేయగా భారీ రెస్పాన్స్ లభించింది ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. భారీ అంచనాల మధ్య భారీ ఎలివేట్ చేసే ప్రముఖులు సైతం ఇందులో నటిస్తూ ఉన్నారు. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా శృతిహాసన్ నటిస్తున్నది. అలాగే కీలకమైన పాత్రలలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ నటిస్తూ […]
అందువల్లే హ్యాపీడేస్ అపర్ణ కెరియర్ నాశనం అయ్యిందా..!!
టాలీవుడ్లో శేఖర్ కమల తీసిన హ్యాపీడేస్ సినిమా ఎంత పెద్ద సక్సెస్నో సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇందులో నటించిన హీరోలు హీరోయిన్స్ ఇప్పుడు ఏ లెవెల్ లో ఉన్నారో తెలిసిందే..ఈ సినిమా లో అప్పు పాత్ర ఈ సినిమా సక్సెస్ కావడానికి కీలకంగా వ్యవహరించింది..అప్పు రియల్ నేమ్ గాయత్రి రావు ఈ అమ్మడు హ్యాపీ డేస్ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించింది.కానీ పెద్దగా సక్సెస్ ని అందుకోలేకపోయింది. అయితే గాయత్రి రావు వాళ్ళ అమ్మ […]
పింక్ డ్రెస్స్ లో పరువాల విందు చేస్తున్న శ్రద్ధాదాస్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో గ్లామర్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్స్ శ్రద్ధాదాస్.. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్గానే ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర కారులకు నిద్రలేకుండా చేస్తూ ఉంటుంది.. శ్రద్ధా దాస్ హద్దులు మీరి మరి స్కిన్ షో చేస్తూ మతులు పోగొట్టేలా ఉంటుంది.. సినిమాలలో కూడా ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలలోని నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించింది కానీ హీరోయిన్గా మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. తాజాగా శ్రద్ధ […]
ఆ ఒక్క సినిమానే ఇద్దరి హీరోయిన్ల కెరియర్ ను మార్చేసిందా..!!
టాలీవుడ్ హీరో రామ్ చరణ్, రాజమౌళి కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం ఏమిటంటే మగధీర అని చెప్పవచ్చు. ఈ సినిమా లవ్ అండ్ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కించారు.ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించింది.అయితే వాస్తవానికి ఈ సినిమాలో హీరోయిన్ గా ఒక స్టార్ హీరోయిన్ అనుకున్నారట.. 2009లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెను సంచలనాలను సృష్టించింది. ఇందులో శ్రీహరి, శరత్ బాబు, రావు రమేష్ తదితరులు సైతం ముఖ్యమైన పాత్రలో […]
వారి చేతిలో దారుణంగా మోసపోయిన సింగర్ సునీత భర్త..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో సింగర్ సునీత మంచి పాపులారిటీ సంపాదించింది.. సునీత సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మరింత పాపులారిటీ సంపాదించింది.. గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని వివాహం చేసుకుంది. ఈయన సంస్థకు కూడా ఊహించని స్థాయిలో పాపులారిటీ పెరుగుతోంది.అయితే ఈ సంస్థకు ఒక వ్యక్తి టోకరా వేసి దాదాపుగా రెండు కోట్ల రూపాయల వరకు కాజేశారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ […]
బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న సందీప్ కిషన్..!!
ప్రతివారం ఏవో ఒక చిన్న సినిమాలు బడా సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. అలాంటి వాటిలో కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను కూడా అందుకోగా మరికొన్ని ఫ్లాపులుగా మిగిలి ఉంటాయి.. చాలా సినిమాలు ముందు ఒక హీరో దగ్గరకు వెళ్లి ఆ తర్వాత ఆ హీరో రిజెక్ట్ చేయడంతో మరో హీరో వద్దకు వెళ్లి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సందర్భాలు ఉన్నాయి.. అలా ఇప్పటివరకు ఎంతో మంది హీరోలు మంచి విజయాలను […]