మళ్లీ అదే తప్పు చేస్తున్న రష్మిక.. డేంజర్లో కెరియర్..!!

టాలీవుడ్ లో కన్నడ సినీ పరిశ్రమ నుంచి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో నటించి బ్లాక్ బాస్టర్ విజయాలను సైతం అందుకుంది. తనకు వచ్చిన పాత్రలలో పూర్తిగా న్యాయం చేస్తూ టాలీవుడ్ లో టాప్ త్రీ హీరోయిన్ లిస్టులో కూడా చేరిపోయింది ఈ ముద్దుగుమ్మ. సీతారామం వంటి చిత్రంలో కూడా ఒక విభిన్నమైన క్యారెక్టర్లలో నటించి మంచి హిట్ ను అందుకుంది. తెలుగులో మంచి ఫామ్ లో ఉన్న సమయంలో […]

పవన్ కళ్యాణ్ బ్రో మూవీ రివ్యూ.. హిట్ కొట్టినట్టేనా..?

తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది.. పవన్ నటించిన బ్రో సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇందులో సాయిధరమ్ తేజ్ కూడా నటించారు.. ఈ చిత్రాన్ని నటుడు సముద్రఖని దర్శకత్వం వహించగా హీరోయిన్స్ గా కేతిగా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ నటించారు. మరి ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏవిధంగా అభిమానులను మెప్పించింది తెలుసుకుందాం. ఇక స్టోరీ విషయానికి […]

పవన్ వ్యాఖ్యలపై గట్టి కౌంటర్ వేసిన నటుడు నాజర్..!!

ఇటీవల తమిళ సినిమా పరిశ్రమలో తమిళ సినిమాలలో టెక్నీషియన్స్ నటీనటులు మాత్రమే ఉండాలని ఈ చిత్రాలు తమిళనాడులో మాత్రమే చిత్రీకరణ జరుపుకోవాలని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాయి అంటూ గత కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ బ్రో సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ తమిళ పరిశ్రమలో ఇతర భాషల వాళ్లకు పనిచేసే అవకాశం కల్పిస్తేనే ఆ ఇండస్ట్రీ ఎదిగే అవకాశం ఉంటుంది కానీ ఇలా నిబంధనలు పెట్టుకుంటే.. బాహుబలి, […]

బికినీ అందాలతో హల్చల్ చేస్తున్న జాను బ్యూటీ.. మరి ఇంతలానా..?

జాను సినిమా ఎంతటి పాపులారిటీ సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన గౌరీజి కిషన్ ఈ మధ్యకాలంలో గ్లామర్ ఫోటోలతో తెగ హల్చల్ చేస్తోంది. ఇప్పుడు తాజాగా బికినీ ఫోటోలను షేర్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. ఈమె బికినీ అందాలతో కుర్రకారుల మైండ్ బ్లాక్ చేసేలా కనిపిస్తోంది. వేకేషన్ లో భాగంగా గౌరీ ఇలా హాట్ ట్రీట్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఈమె ఫోటోలు తెగ […]

సినిమాలు చెయ్యనంటు సంచలన నిర్ణయం తీసుకున్న స్టార్ హీరో..!!

టాలీవుడ్ లో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న నటులలో మాస్ మహారాజ్ రవితేజ కూడ ఒకరు.. ఈయన కూడా ఇండస్ట్రీలోకి ఎవరి అండా లేనిదే అడుగుపెట్టాడు. ఈ మధ్యనే వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి తమ్ముడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు. అప్పట్లో రవితేజ చిన్న క్యారెక్టర్లు చేస్తూ తన కెరీర్ ని ముందుకు కొనసాగించాడు. ఆ తరువాత ఒక్కొక్క అవకాశం తో తను ఎదుగుతూ ప్రేక్షకుల్లో క్రేజ్ ను ననుసంపాదించుకున్నాడు. కంటెంట్ లేని సినిమాను కూడా తన […]

అందువల్లే రష్మీ జబర్దస్త్ ను వీడి బయటికి రాలేకపోతోందా..!!

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమానికి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం లేదు..రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నది ఈ షో.. జబర్దస్త్ నుంచి ఎంతోమంది కమెడియన్స్ యాంకర్స్ మంచి పాపులారిటీ సంపాదించారు. ప్రస్తుతం ఇందులో కొంతమంది సినీ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వగా మరి కొంతమంది పలు రకాల కామెడీ షోలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. అలా జబర్దస్త్ లోకి ఎంట్రి ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో రష్మీ కూడా […]

వామ్మో శ్రీ లీలా మామూల్ది కాదుగా.. ఏకంగా అల్లు అర్జున్ కే..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయి ఇప్పుడు ఐకాన్ స్టార్ గా చలామణి అవుతున్నారు. ఇలాంటి స్టార్ హీరోతో అవకాశం లభిస్తే ఏమాత్రం వదులుకోరు. అంతేకాదు ఆయనతో అవకాశం కోసం పరితపిస్తూ ఉంటారు. అలాంటిది ఈయనతో అవకాశం వస్తే యంగ్ బ్యూటీ శ్రీ లీలా సున్నితంగా రిజెక్ట్ చేసిందట. అసలు […]

ఎన్టీఆర్- రాజీవ్ కనకాల మధ్య స్నేహం చేడిందా.. క్లారిటీ ఇచ్చిన రాజీవ్..!!

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటుడు రాజీవ్ కనకాల స్నేహం గురించి చెప్పాల్సిన పనిలేదు.. వీరిద్దరూ కూడా ఇండస్ట్రీలో మంచి స్నేహితులు అయితే ఇండస్ట్రీకి రాకముందే రాజీవ్ ఎన్టీఆర్ మంచి స్నేహితులట. టిడిపి ప్రచార సమయం లో కూడా ఎన్టీఆర్ పక్కనే ఉండేవారట రాజీవ్ కనకాల.. దీంతో వేరి స్నేహం మరింత బలపడింది అలాగే ఎన్టీఆర్ నటించే పలు చిత్రాలలో కూడా రాజీవ్ కనకాల ఏదో ఒక పాత్రలో కనిపిస్తూ ఉంటారు. వీరిద్దరూ కలిసి తెరపై […]

నాగార్జునకు హైకోర్టు నోటీసులు.. బిగ్ బాస్ షో కి షాకే..!!

అక్కినేని నాగార్జున హీరోగానే కాకుండా హోస్ట్ గా బిగ్ బాస్ షో కి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇటీవల బిగ్ బాస్ -7 సీజన్ కి సంబంధించి ఒక ప్రోమో ని కూడా విడుదల చేశారు.అయితే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నాగార్జున కు నిన్నటి రోజున నోటీసులను జారీ చేసినట్టుగా తెలుస్తోంది. బిగ్ బాస్ షో నిలిపివేయాలంటూ పిటిషన్ లో దాఖలైన నేపథ్యంలో హైకోర్టు స్పందించడం జరిగింది. దీనిపైన విచారణ చేపట్టిన కోర్టు కేంద్ర రాష్ట్ర […]