పెళ్లికి సిద్ధమైన దగ్గుబాటి అభిరామ్..శ్రీ రెడ్డి ఉరుకుంటుందా..?

దగ్గుపాటి ఫ్యామిలీ ఇంట తాజాగా పెళ్లి సందడి మోగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. వెంకటేష్ అన్న సురేష్ దగ్గుబాటి రెండవ కుమారుడు అభిరామ్ కు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. రానా తమ్ముడు అభిరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గతంలో శ్రీ రెడ్డి అతని పేరును ఎంతలా చెడగొట్టిందో కూడా తెలిసిందే.. ఈ ఇన్సిడెంట్ అభిరామ్ కెరియర్ కి చాలా దెబ్బతీసేలా చేసింది. ఇవేమీ జరగకుండా ఉంటే అభిరామ్ తెలుగు తెరకు […]

తెగించేసిన ప్రగ్యా జైస్వాల్… అవకాశాల కోసం మరీ ఇంతలానా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదట కంచె సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ సినిమా తర్వాత అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనుకున్న కథల ఎంపిక విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకోలేకపోయింది.. వచ్చిన అవకాశాలన్నీ కూడా ఫెయిల్యూర్ గా మిగిలాయి.. దింతో కొన్ని చిత్రాలలో సెకండ్ హీరోయిన్ గా కూడా స్పెషల్ సాంగ్ లలో కూడా కనిపించడం […]

హీరోయిన్ రెజీనా కూడా క్యాస్టింగ్ కౌచ్ బారినపడిందా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ రెజీనా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈ ముద్దుగుమ్మ తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ వంటి భాషలలో కూడా నటించి బాగానే ఆకట్టుకుంది.. మొదట్లో వరస సినిమా అవకాశాలు అందుకోవడంతో స్టార్ హీరోయిన్గా ఎదుగుతుందనుకున్నారు. కానీ మీడియం రేంజ్ హీరోయిన్ లానే మిగిలిపోయింది. ఈ మధ్యకాలంలో అసలు సినిమాలలోనే నటించలేదు.. చాలా తక్కువగా నటిస్తోంది. పలు చిత్రాలలో నెగిటివ్ పాత్రలలో కూడా నటించింది రెజీనా. ఇలా ఎలాంటి పాత్రలో నైనా సరే మెప్పించిన […]

పాలిటిక్స్‌లో గెలుపు ప‌క్కా…. ర‌వితేజ ‘ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ‘ టీజ‌ర్

మాస్ హీరో రవితేజ తాజాగా నటిస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు..ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి ప్రతి ఒక్కరి దృష్టి కూడా ఈ సినిమా పైనే ఉంది.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వంశీ ఇప్పటివరకు టచ్ చేయని కాన్సెప్ట్ టచ్ చేస్తున్నారని చెప్పవచ్చు.. రవితేజ అతడి నమ్మకం మీదే ఉంచి ఈ సినిమాలో నటిస్తూ ఉన్నారు.. టైగర్ నాగేశ్వరరావు పాత్రను ఊహించని స్థాయిలోనే ప్రజెంట్ […]

సొగసులతో కుర్రకారులను కట్టిపడేస్తున్న వెంకీ కూతురు..!!

ఎస్తేర్ అనిల్ ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుండకపోవచ్చు. కానీ దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురు క్యారెక్టర్ లో చేసింది అని చెప్పగానే వెంటనే గుర్తుపట్టేస్తారు. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ 2001లో ఆగస్టు 27న కేరళలో యానాడ్ అనే ప్రాంతంలో జన్మించింది. ఆ తరువాత 2010లో నల్లవన్ చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. అయితే మొదటగా తమిళంలో దృశ్యం సినిమాలో నటించింది. అదే సినిమాని తెలుగులో కూడా రీమిక్స్ చేయగా […]

ఇది నా విధిరాత.. అంటూ సంచలన పోస్ట్ చేసిన రేణు దేశాయ్..!!

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ తో విడాకులు వ్యవహారంపై ఎన్నోసార్లు ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది.. ముఖ్యంగా వీరి వ్యక్తిగత జీవితంలో తప్పొప్పులు ఎవరన్నది పక్కన పెడితే రేణు దేశాయ్ మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులు టార్గెట్ చేస్తూ ఉంటారు.. ఈ క్రమంలోనే రకరకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. రేణు దేశాయ్ పైన కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కొన్నిసార్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడడం […]

6 వ రోజు బాక్సాఫీస్ వద్ద ఊచకోత సృష్టిస్తున్న జైలర్..!!

సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద పెను సంచలనాలను సృష్టిస్తోంది.. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు.. ఈ చిత్రంలోని రజనీకాంత్ నటన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. విడుదలైన అన్ని భాషలలో కూడా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నది.. ఈ సినిమా ఓపెనింగ్స్ తోనే పలు రికార్డులను సైతం క్రియేట్ చేసింది. మొదటి రోజే రూ.93 కోట్ల రూపాయలు కలెక్షన్లు రాబట్టిన జైలర్ సినిమా […]

ఇద్దరు సూపర్ స్టార్లకు యంగ్ హీరో శర్వానందే విలన్..!!

జైలర్ సినిమా తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న రజినీకాంత్ తన తదుపరి చిత్రాలపైన మరింత ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.. దాదాపుగా రూ .500 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టిన జైలర్ సినిమా కోలీవుడ్ లోనే ఈ ఏడాది బిగ్గెస్ట్ గా నిలిచింది.. దాదాపుగా 10 సంవత్సరాల వరకు సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న రజనీకాంత్ కు జైలర్ సినిమాతో కం బ్యాక్ ఇచ్చారని చెప్పవచ్చు.. తన నెక్స్ట్ సినిమాని జై భీమ్ డైరెక్టర్ TJ […]

ప్రభాస్ తో అలా నటించడం నా ఆశ..స్టార్ హీరోయిన్ రాశి..!!

అందాల తార హీరోయిన్ రాశి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. గతంలో ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైన ఈమె స్టార్ హీరోల సరసన నటించింది.. కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే వివాహ బంధం లోకి అడుగుపెట్టి ఇండస్ట్రీకి దూరమయింది రాశి.. వివాహం తర్వాత కూడా రాశికి ఎన్నో సినిమాలలో అవకాశాలు వచ్చిన గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట.. దీంతో ఇమే బుల్లితెర పైన పలు సీరియల్స్ ద్వారా […]