ఈ వారంలో రిలీజ్ కాబోతున్న పెద్ద చిత్రాల్లో `భోళా శంకర్` ఒకటి. మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. తమిళ సూపర్ హిట్ వేదాళంకు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలు పాత్రలో జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ నటించింది. సుశాంత్, మురళీ శర్మ, రఘు బాబు, రావు రమేష్, శ్రీముఖి తదితరులు ఇతర ముఖ్య పాత్రను పోషించారు. ఏకే […]
Author: Anvitha
ఈ ఫోటోలో కనిపిస్తున్న స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. వెరీ వెరీ టాలెంటెడ్!
పైన ఫోటోలో కనిపిస్తున్న స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా..? ఇతగాడు వెరీ వెరీ టాలెంటెడ్. ఏ పాత్ర చేసినా వంద శాతం న్యాయం చేస్తాడు. ఆయన భార్య కూడా స్టార్ హీరోయిన్. యూత్ ఆల్‌టైమ్ క్రష్. ఈపాటికే మీరు అతనెవరో అర్థమైపోయుంటుంది.. ఫహద్ ఫాసిల్. మలయాళ దర్శకుడు ఫాజిల్ తనయుడు అయిన ఫహద్.. సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ కెరీర్ ఆరంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. వరుస ఫ్లాపులతో సతమతం అయ్యాడు. అయినా కూడా […]
`జైలర్` రిలీజ్ సందర్భంగా ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. రజనీనా మజాకా!!
సూపర్ స్టార్ రజనీకాంత్ కు గత కొంత కాలం నుంచి సరైన హిట్ పడలేదు. అయినాకూడా ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అనడానికి తాజాగా ఓ ఉదాహరణ తెరపైకి వచ్చింది. మరో రెండు రోజుల్లో రజనీకాంత్ `జైలర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది. అలాగే రమ్యకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్‌కుమార్, సునీల్ తదితరులు కీలక పాత్రలను […]
తండ్రి వయసున్న హీరోతో రష్మిక రొమాన్స్.. మైండ్ దొబ్బిందా అంటూ ఏకేస్తున్న ఫ్యాన్స్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ ఈ బ్యూటీ సినిమాలు చేస్తోంది. తెలుగులో అల్లు అర్జున్ కు జోడీగా సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప 2` మూవీ చేస్తోంది. అలాగే హిందీలో రణబీర్ కపూర్ తో `యానిమల్` సినిమాలో నటిస్తోంది. వీటితో పాటు రీసెంట్ గా రష్మిక ఓ లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ కు కమిట్ అయింది. అదే […]
`మనం` మూవీలో శ్రియా రోల్ ను రిజెక్ట్ చేసిన అన్ లక్కీ హీరోయిన్ ఎవరో తెలుసా?
మనం.. అక్కినేని ఫ్యామిలీకి ఈ సినిమా చాలా చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే, అక్కినేని ఫ్యామిలీకి చెందిన మూడు తారాల హీరోలు ఇందులో నటించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు ఆఖరి సినిమా కూడా ఇదే. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటించారు. శ్రియా, సమంత హీరోయిన్లుగా చేశారు. ఏఎన్నార్, అఖిల్, అమల, రాశి ఖన్నా, బ్రహ్మానందం ఇలా ఎంతో మంది ఈ సినిమాలో భాగం అయ్యారు. డిఫరెంట్ కాన్సెప్ట్ […]
చీరలో తమన్నా సోయగాలు.. ఇంత అందాన్ని చూశాకా చూపు తిప్పుకోగలరా..?
మిల్కీ బ్యూటీ తమన్నా ఈ వారంలో రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఆగస్టు 10న రజనీకాంత్ తో `జైలర్` మూవీ ద్వారా సందడి చేయబోతోంది. అలాగే ఆగస్టు 11న చిరంజీవి, తమన్నా నటించిన `భోళా శంకర్` విడుదల కాబోతోంది. ఒక్క రోజు వ్యవధితో తన రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో తమన్నా ప్రమోషన్స్ లో చాలా బిజీగా గడుపుతోంది. అటు జైలర్ తో పాటు ఇలు భాళా శంకర్ ను గట్టిగా ప్రమోట్ […]
సాయి పల్లవి నిత్యం అది తింటుందా.. ఇదేం అలవాటు రా బాబు..?!
ఫిల్మ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే స్టార్ హోదాను అందుకున్న ముద్దుగుమ్మల్లో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఒకటి. స్కిన్ షోకు, రొమాంటిక్ సన్నివేశాలకు ఈ బ్యూటీ ఎప్పుడూ దూరమే. అలాగే ఏ సినిమాకు పడితే ఆ సినిమాకు ఒప్పుకోదు. పాత్రకు ప్రధాన్యత ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకుంటుంది. ఎంచుకున్న పాత్రకు వంత శాతం న్యాయం చేస్తుంది. అంతుకే సాయి పల్లవిని ఎంతో మంది ఇష్టపడుతుంటారు. ఆమెకు సౌత్ లో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్ […]
సాయి ధరమ్ తేజ్-సాయి పల్లవి కాంబోలో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఏ సినిమాకు అంత త్వరగా ఒప్పుకోదు. పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే చేస్తుంది. హీరోతో రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్స్, స్కిన్ షో వంటివి అస్సలు చెయ్యనని ముందే చెప్పేస్తుంది. అయినాకూడా ఆమెను హీరోయిన్ గా తీసుకునేందుకు దర్శకనిర్మాతలు తెగ ఆరాటపడుతుంటారు. ఎందుకంటే, సాయి పల్లవి క్రేజ్ అలాంటిది. అయితే సాయి పల్లవి ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నో సినిమాలను వదులుకుంది. అందులో బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాలు […]
తెలుగు బుల్లితెరపై 1000 కంటే ఎక్కువ సార్లు ప్రసారమైన మూవీ ఏదో తెలుసా.. మన మహేష్ బాబుదే!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అరుదైన ఘతను సొంతం చేసుకున్నారు. తెలుగులో మరే హీరోకు సాధ్యం కాని రికార్డును నెలకొల్పారు. మహేష్ బాబు నటించిన ఓ సినిమా బుల్లితెరపై 1000 కంటే ఎక్కువ సార్లు ప్రసారమైంది. ఇప్పటికి వరకు తెలుగులో స్మాల్ స్క్రీన్ పై మరే హీరో సినిమా ఇన్నిసార్లు ఆడింది లేదు. కానీ, మహేష్ బాబు నటించిన `అతడు` ఆ రికార్డును కొల్లగొట్టింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబోలో వచ్చిన […]