2 రోజుల్లో రూ. 140 కోట్లు.. `జైల‌ర్‌` విధ్వంసం ఇప్ప‌ట్లో ఆగేలా లేదుగా!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన లేటెస్ట్ యాక్ష‌న్ డ్రామా బాక్సాఫీస్ వ‌ద్ద విధ్వంసం సృష్టిస్తోంది. పాజిటివ్ టాక్ తో వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. కేవ‌లం రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 140 కోట్ల‌కు పైగా గ్రాస్ క‌లెక్ష‌న్స్ సాధించి దుమ్ము దుమారం లేపింది. తాజాగా జైల‌ర్ 2 డేస్ క‌లెక్ష‌న్ లెక్క‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఈ సినిమా.. తొలి రోజే ఏకంగా […]

ఆ హీరోతో తిరిగి క‌డుపు తెచ్చుకున్న `లైగ‌ర్‌` బ్యూటీ.. అబార్షన్ కూడా అయిందా?

నటుడు చుంకీ పాండే కుమార్తె అయిన అనన్య పాండే గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2` మూవీతో సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ త‌ర్వాత బాలీవుడ్ లో వ‌రుస సినిమాల‌తో బిజీ అయింది. విజ‌య్ దేవ‌ర‌కొండ `లైగ‌ర్‌`తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకోవాల‌ని ఆశ‌ప‌డింది. కానీ, లైగ‌ర్ డిజాస్ట‌ర్ అవ‌డంతో ఆమెకు నిరాశే ఎదురైంది. దాంతో అన‌న్య […]

అలాంటి వాడే నాకు భ‌ర్త‌గా రావాలంటున్న పూజా హెగ్డే.. వింటున్నారా అబ్బాయిలు?

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెరీర్ ఆరంభంలో కాస్త త‌డ‌బ‌డినా.. ఆ త‌ర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతోంది. పూజా ఉంటే సినిమా హిట్టే అనేంత‌లా పేరు తెచ్చుకుంది. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి అలా లేదు. టాప్ హీరోలే కాదు టైర్ 2 హీరోలు కూడా పూజా హెగ్డే మాకొద్దు బాబోయ్ అంటున్నారు. ఒక‌టి కాదు రెండు కాదు గ‌త ఏడాది నుంచి ఏకంగా […]

`బిజినెస్ మేన్` రీరిలీజ్ లాభాల‌న్నీ మ‌హేష్ కే ఇచ్చేస్తున్నారు.. ఎందుకో తెలుసా?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆగష్టు 9న ఆయ‌న న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ బిజినెస్ మేన్ ను రీరిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. పూరీ జగన్నాధ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టించింది. 2012లో విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన ఈ చిత్రాన్ని.. మ‌ళ్లీ విడుద‌ల చేశారు. అయితే రీరిలీజ్ లోనూ ఈ సినిమా దుమ్ము దుమారం లేపింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ […]

`జైల‌ర్` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ను మిస్ చేసుకున్న బాల‌య్య‌.. హాట్ టాపిక్ గా డైరెక్ట‌ర్ కామెంట్స్‌!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తాజాగా `జైల‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఆగ‌స్టు 10న విడుద‌లై.. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. టాక్ అనుకూలంగా ఉండ‌టంతో ర‌జ‌నీ.. బాక్సాఫీస్ వ‌ద్ద అరాచ‌కం సృష్టిస్తున్నాడు. క‌లెక్ష‌న్ల ప‌రంగా దుమ్ము దులుపుతున్నారు. కేవ‌లం తెలుగులోనే తొలి రోజు ఈ చిత్రం ఏకంగా రూ. 7 కోట్ల రేంజ్ లో వ‌సూళ్ల‌ను అందుకుంది. […]

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అవ్వాల్సిన చాందిని చౌద‌రి.. ఆ నిర్మాత చేసిన ప‌నికి బ‌లైపోయింద‌ని తెలుసా?

చాందిని చౌద‌రి.. ఈ ముద్దుగుమ్మ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. విశాఖపట్నంలో జ‌న్మించిన ఈమె.. ఇంజనీరింగ్ చ‌దువుతున్న రోజుల్లోనే న‌ట‌న‌పై ఉన్న మ‌క్కువ‌తో ప‌లు షార్ట్ ఫిల్మ్ లో న‌టించింది. అలా వ‌చ్చిన గుర్తింపుతో.. సినిమాల్లోకి వ‌చ్చింది. చిన్న చిన్న పాత్ర‌లు పోషించింది. కుందనపు బొమ్మ మూవీతో హీరోయిన్ గా మారింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. దాంతో మ‌ళ్లీ సైడ్ క్యారెక్ట‌ర్ల‌కే ప‌రిమితం అయిన చాందిని చౌద‌రి.. క‌ల‌ర్ ఫోటోతో తొలి హిట్ […]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆ వ్యాధి వ‌ల్ల న‌ర‌కం అనుభ‌వించాడ‌ని మీకు తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్, ఆ కటౌట్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమాలపై ఇంట్రెస్ట్ లేకపోయినా చిరంజీవి సతీమణి సురేఖ చొరవతో ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్ కళ్యాణ్.. తొలి సినిమాతో త‌డ‌బ‌డినా, ఆ త‌ర్వాత వ‌రుస‌గా ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా అర‌డ‌జ‌న్ హిట్ల‌ను కాతాలో వేసుకుని అంద‌రి చూపులు త‌న‌వైపుకు త‌ప్పికున్నాడు. కెరీర్ ఆరంభంలో డ‌బుల్ హ్యాట్రిక్స్ అందుకుని టాక్ ఆఫ్ ది […]

జైల‌ర్‌, భోళా శంక‌ర్ ఓటీటీ పార్ట్‌న‌ర్స్ లాక్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్క‌డంటే?

ఈ వారంలో రెండు పెద్ద చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో జైల‌ర్ ఒక‌టి కాగా.. మ‌రొక‌టి భోళా శంక‌ర్‌. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, నెల్స‌న్ దిలీప్ కుమార్ కాంబోలో తెర‌కెక్కిన జైల‌ర్ సినిమా ఆగ‌స్టు 10న గ్రాండ్ రిలీజ్ అయింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని.. అదిరిపోయే రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకుంది. మ‌రోవైపు చిరంజీవి హీరోగా మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న `భోళా శంక‌ర్‌` […]

బాక్సాఫీస్ వ‌ద్ద ర‌జనీ ఊచ‌కోత‌.. `జైల‌ర్‌` ఫ‌స్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ నుంచి వ‌చ్చిన యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ `జైల‌ర్‌`. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ‌, మోహ‌న్ లాల్‌, శివరాజ్ కుమార్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. భారీ అంచ‌నాల న‌డుమ ఆగ‌స్టు 10న తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ, మ‌ల‌యాళ హిందీ భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం.. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. టాక్ అనుకూలంగా ఉండ‌టంతో.. తొలిరోజు బాక్సాఫీస్ వ‌ద్ద ర‌జ‌నీ ఊచ‌కోత […]