సౌత్ స్టార్ బ్యూటీ సమంత ఎంత స్ట్రోంగ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో సమస్యలను ఫేస్ చేసింది. అన్నిటిని ఒంటరిగానే ఎదిరించింది.. పోరాడింది.. గెలిచింది. అలాగే నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంతపై నెగిటివిటీ బాగా పెరిగింది. చిన్న చిన్న విషయాలకు కూడా ఆమెపై విమర్శలు కురిపిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను టార్గెట్ చేశారు. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన […]
Author: Anvitha
హాట్ నెస్ లో అక్కను మించిపోతున్న ఖుషి కపూర్.. చీరలో శ్రీదేవి చిన్న కూతుర్ని చూస్తే చెమటలే!
దివంగత నటి శ్రీదేవి కూతురు అంటే దాదాపు అందరినీ టక్కున జాన్వీ కపూరే గుర్తుకు వస్తుంది. తల్లి నటన వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న జాన్వీ.. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. త్వరలోనే దేవర చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతోంది. ఇకపోతే శ్రీదేవికి మరో కూతురు ఉంది. ఆమెనే ఖుషి కపూర్. జోయా అక్తర్ దర్శకత్వం వహిస్తున్న ది అర్చీస్ అనే హిందీ మ్యూజికల్ కామెడీ మూవీతో తెరంగేట్రం చేయనుంది. సినిమాల విషయంలో జాన్వీ […]
నెల తిరక్క ముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న `బ్రో`.. స్ట్రీమింగ్ డేట్ లాక్!?
బ్రో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన ఫాంటసీ కామెడీ డ్రామా ఇది. దర్శకనటుడు సముద్రఖని ఈ మూవీని తెరకెక్కించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. తమిళ సూపర్ హిట్ `వినోదత సిత్తం`కు రీమేక్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూలై 28న విడుదలైంది. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్రో.. ఆశించిన […]
రామ్ చరణ్-తమన్నా మధ్య ఇంత బాండింగ్ ఉందా.. మూడ్ బాగోపోతే ఫస్ట్ కాల్ మెగా హీరోకే అట!
మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా రెండు పెద్ద సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. అందులో సూపర్ స్టార్ రజనీకాంత్ `జైలర్` ఒకటి కాగా.. మరొకటి మెగాస్టార్ చిరంజీవి `భోళా శంకర్`. రెండు సినిమాల్లోనూ తమన్నా హీరోయిన్ గా నటించింది. ఒక్క రోజు వ్యవధితో ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే జైలర్ హిట్ టాక్ తో వసూళ్ల వర్షం కురిపిస్తుంటే.. భోళా శంకర్ డిజాస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. తమన్నా తాజాగా […]
`భోళా శంకర్` 2 డేస్ కలెక్షన్స్.. ఇంత ఘోరంగా ఉన్నాయ్ ఏంట్రా బాబు!
మెగాస్టార్ చిరంజీవి తాజాగా `భోళా శంకర్` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ వేదాళంకు రీమేక్ ఇది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా.. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది. కీర్తి సురేష్ కీలక పాత్రను పోషించింది. అయితే ఆగస్టు 11న విడుదలైన ఈ చిత్రం.. అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. కనీసం మెగా ఫ్యాన్స్ కూడా మెప్పించలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద భోళా శంకర్ కలెక్షన్స్ చాలా ఘోరంగా ఉన్నాయి. […]
రజనీకాంత్ ఎనర్జీ సీక్రెట్ అదా.. అందుకే తరచూ హిమాలయాలకు వెళ్తుంటారా?
సూపర్ స్టార్ రజనీకాంత్ ఏడు పదుల వయసులోనూ ఎనర్జిటిక్ గా ఉంటూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. తాజాగా జైలర్ మూవీతో ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. అయితే జైలర్ విడుదలకు ముందు రోజు రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లిపోయారు. మానసిక ప్రశాంతత కోసం ఆయన ప్రతీ ఏటా హిమాలయాలను సందర్శిస్తారని అందరికీ తెలుసు. అయితే కరోనా వల్ల గత నాలుగు ఏళ్లు హిమాలయాలకు దూరంగా ఉన్న రజినీ.. తన తాజా సినిమా జైలర్ […]
`జైలర్` మూవీకి అనిరుధ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. హీరోలు కూడా వేస్టే!?
జైలర్.. రీసెంట్ గా విడుదలైన యాక్షన్ కామెడీ డ్రామా. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. తమన్నా, రమ్యకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోసించారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందించాడు. ఆగస్టు 10న వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద దుమ్ము […]
హీరో అజిత్ కూతురును ఎప్పుడైనా చూశారా.. హీరోయిన్లు కూడా కుల్లుకోవాల్సిందే!
అజిత్ కుమార్.. నిజానికి సికింద్రాబాద్ లో పుట్టి పెరిగినా, ఈయన కెరీర్ మాత్రం కోలీవుడ్ లో స్టార్ట్ చేశాడు. పరాయి గడ్డపై ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా ఎదిగాడు. తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అతటి ఇమేజ్ ఉన్న హీరోల్లో అజిత్ ఒకడు. చదివింది పదో తరగతి.. అయినా కూడా అనేక భాషలను అనర్గళంగా మాట్లాడతాడు. అలాగే జుట్టు మొత్తం తెల్లబడినా.. ఏమాత్రం రంగు వేసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ […]
క్యూట్‌గా ఫోటోకు పోజులిస్తున ఈ చిన్నారి ఓ స్టార్ హీరోయిన్.. ఎవరో గెస్ చేస్తే మీరు జీనియస్!
పైన క్యూట్ గా ఫోటోకు పోజులిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ఆమె ఒక స్టార్ హీరోయిన్. ఆ చిన్నారి తండ్రి కూడా ఓ స్టార్ హీరోనే. స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకులకు చేరువైంది. స్టార్డమ్ ను సొంతం చేసుకుని.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతోంది. ఆమె ఎవరు గెస్ చేశారా.. పటౌడీ క్వీన్ సారా అలీ ఖాన్. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూతురు […]