మెగాస్టార్ చిరంజీవి నుంచి రీసెంట్ గా వచ్చిన చిత్రం `భోళా శంకర్`. తమిళ సూపర్ హిట్ వేదాళంకు రీమేక్ ఇది. చిరంజీవి రీమేక్ సినిమాలు చేయడం మెగా ఫ్యాన్స్ కు అస్సలు నచ్చడం లేదు. ఆల్రెడీ గాడ్ ఫావర్ విషయంలో దెబ్బ పడింది. మళ్లీ వేదాళం రీమేక్ గా భోళా శంకర్ చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు తొలి ఆట నుంచే నెటిజన్లు రివ్యూలు వెల్లువెత్తాయి. టాక్ అనుకూలంగా లేకపోవడంతో భోళా శంకర్ డిజాస్టర్ […]
Author: Anvitha
ధనుష్ మూవీకి రష్మిక రెమ్యునరేషన్ అంత తక్కువా.. కారణం ఏంటో?
శ్రీలీల, మృణాల్ ఠాకూర్ వంటి యంగ్ స్టార్స్ ఎంత గట్టి పోటీ ఇస్తున్నా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మాత్రం చేతి నిండా సినిమాలతో తన హవా కొనసాగిస్తోంది. ఆల్రెడీ ఈ బ్యూటీ చేతిలో మూడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అందులో అల్లు అర్జున్ `పుష్ప`, రణబీర్ కపూర్ `యానిమల్`తో పాటు `రెయిన్ బో` అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ కూడా ఉంది. వీటితో పాటు రష్మిక మరో ప్రాజెక్ట్ ను పట్టేసింది. కోలీవుడ్ […]
అనన్య బ్లాస్టింగ్ అందాలకు షేకవుతున్న కుర్రాళ్లు.. చీరలో ఇంత హాట్ గా ఉందేంట్రా బాబు!
అనన్య పాండే.. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన `లైగర్` మూవీతో అనన్య టాలీవుడ్ కు పరిచయం అయింది. లైగర్ తో ఈ స్టార్ కిడ్ స్టార్డమ్ ను సొంతం చేసుకోవాలని ఆశపడింది. కానీ, ఆమెకు నిరాశే ఎదురైంది. లైగర్ సినిమా ఎవరూ ఊహించని విధంగా డిజాస్టర్ అయింది. అనన్య సౌత్ ఎంట్రీ ఘోరంగా జరిగినా.. ఈ బ్యూటీ మాత్రం ఇక్కడి కుర్రకారు బాగా నచ్చేసింది. […]
చెల్లికి స్టార్ హీరో నుండి వేధింపులు.. అందరి ముందు చెప్పుతో కొట్టిన సాయి పల్లవి?!
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి అతి తక్కువ సమయంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. నటన పరంగానే కాకుండా అదిరిపోయే డ్యాన్సులతో సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే సాయి పల్లవికి ఒక చెల్లులు ఉంది. ఆమె పేరు పూజా కన్నన్. అక్క మాదిరే చెల్లెలు కూడా చాలా టాలెంటెడ్. `చితిరై సెవ్వానం` అనే తమిళ మూవీతో పూజా కన్నన్ 2021లో సినీ రంగ […]
`బేబీ` క్లోజింగ్ కలెక్షన్స్.. ఈ చిన్న సినిమాకు ఎన్ని కోట్ల లాభాలో తెలిస్తే స్టార్ హీరోలైనా నోరెళ్లబెట్టాల్సిందే!
బేబీ.. ఈ మూవీ సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. సాయి రాజేష్ నీలం దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రొమాంటిక్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ఇది. ఇందులో ఆనంద్ దేవరకొండ, యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రలను పోషించారు. మాస్ మూవీ మేకర్స్ పతాకంపై శ్రీనివాస్ కుమార్ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. 14 జూలై 2023న విడుదలైన ఈ చిత్రం.. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. యూత్ […]
ఒకటి రెండు కాదు ఏకంగా 6 భాషల్లో రీమేక్ అయిన వెంకీ-సౌందర్య సూపర్ హిట్ మూవీ ఏదో తెలుసా?
టాలీవుడ్ లో ఆన్ స్క్రీన్ సూపర్ హిట్ జోడీల్లో విక్టరీ వెంకటేష్, సౌందర్య జంట ఒకటి. అప్పట్లో వీరిద్దరి కలయికలో సినిమా వస్తోందంటే ప్రేక్షకులకు థియేటర్లకు పరుగులు తేసేశాడు. ఈ జోడీకి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. వెంకటేష్, సౌందర్య జంటగా అర డజన్ కు పైగా చిత్రాలు చేశారు. ఈ లిస్ట్ లో ఒకటి రెండు తప్పితే మిగిలిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అలాగే వెండితరపై వెంకటేష్, సౌందర్య మధ్య కెమిస్ట్రీకి […]
ఆ స్టార్ హీరోయిన్ ను చూడగానే బాటిల్ పగలగొట్టిన రానా.. అంత మండే పని ఏం చేసింది?
రానా దగ్గుబాటి.. ఆన్ స్క్రీన్ పై ఎంత అగ్రెసివ్ పాత్రలు చేసినా, ఆఫ్ స్క్రీన్ లో మాత్రం చాలా కూల్ గా ఉంటాడు. అందరితోనూ త్వరగా కలిసిపోతారు. జోకులు వేస్తూ కామెడీ చేస్తాడు. కానీ, అటువంటి హీరోకు ఓ స్టార్ హీరోయిన్ బాగా కోపం తెప్పించిందట. ఎంతలా ఆమెను చూడగానే చేతిలో ఉన్న బాటిల్ పగలగొట్టేంత. తాజాగా రానా స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టారు. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాణ్, డైరెక్టర్ అభిలాష్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న […]
టాలీవుడ్ స్టార్స్ ను ఘోరంగా అవమానించిన నాని.. ఏంటయ్య నీకింత నోటు దురుసు?
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని ఇటీవల తరచూ వివాదాస్పద కామెంట్స్ తో హెడ్ లైన్స్ లో నిలుస్తున్నాడు. తాజాగా మరోసారి నాని అలాంటి కామెంట్సే చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కు ఇండియా వైడ్ గా క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన మలయాళంలోనే కాకుండా అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు చేరవవుతున్నాడు. తెలుగులో మహానటి, సీతారామం చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ నుంచి […]
తండ్రి వయసున్న హీరోతో డేట్ కి వెళ్తానంటున్న కాజల్.. ఇదేం కక్కుర్తి రా బాబు!
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఓవైపు ఫ్యామిలీ లైఫ్ ను.. మరోవైపు కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి అయిన తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండా ప్రెగ్నెంట్ అయిన కాజల్.. గత ఏడాది పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసిన కాజల్.. చేతి నిండా సినిమాలతో మళ్లీ బిజీ అయింది. ఇప్పుడు కాజల్ చేతిలో దాదాపు మూడు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అందులో […]