అమ్మ బాబోయ్‌.. `బిగ్ బాస్ 7` బ‌డ్జెట్ అన్ని కోట్లా.. పెద్ద రిస్కే చేస్తున్నారు!

బుల్లితెర‌పై మోస్ట్ పాపుల‌ర్ షోస్‌లో బిగ్ బాస్ ముందు వ‌ర‌స‌లో ఉంటుంది. అనేక భాష‌ల్లో ఈ షో ప్ర‌సారం అవుతోంది. స్టార్ మా ఛానల్ ని ఇండియా లోనే నెంబర్ 1 స్థానం లో కూర్చోబెట్టిందీ షో. తెలుగులో ఇప్ప‌టికే ఆరు సీజ‌న్ల‌ను కంప్లీట్ చేసుకుంది. త్వ‌ర‌లోనే బిగ్ బాస్ సీజ‌న్ 7 కూడా స్టార్ట్ కాబోతోంది. ఇప్ప‌టికే కొన్ని ప్రోమోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అయితే గ‌త రెండు సీజ‌న్లు ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాలేదు. […]

సేమ్ స్టోరీతో వ‌చ్చి సూప‌ర్ హిట్స్ అయిన‌ చిరంజీవి-ఎన్టీఆర్ సినిమాలు ఏవో తెలుసా?

తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఒకే టైటిల్ తో రెండు, మూడు సినిమాలు వ‌చ్చిన సంద‌ర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్ప‌టికే పాత టైటిల్స్ ను కొత్త సినిమాల‌కు వాడుకుంటున్నారు. అలాగే ఒకే క‌థతో రెండు సినిమాలు వ‌చ్చిన సంద‌ర్భాలు బోలెడు. అలా గ‌తంలో మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సినిమాలు కూడా సేమ్ స్టోరీతో వ‌చ్చాయి. ఇక్క‌డ విచిత్రం ఏంటంటే.. క‌థ ఒక‌టే అయినా ఇద్ద‌రి సినిమాలు సూప‌ర్ హిట్స్ అయ్యాయి. మ‌రి ఇంత‌కీ ఆ సినిమాలేవో […]

`బిజినెస్ మేన్` టైంలో మ‌హేష్ బాబు అలాంటి ప్ర‌యోగం చేశాడా.. ఎవ‌రికీ తెలియ‌ని సీక్రెట్ ఇది!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కెరీర్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో `బిజినెస్ మేన్‌` ఒక‌టి. పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్‌ ‌బాబు, కాజల్ అగర్వాల్ జంట‌గా న‌టించారు. ప్రకాశ్ రాజ్, నాజర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. థ‌మ‌న్ స్వ‌రాలు అందించాడు. 2012 జనవరి 13న విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. అయితే దాదాపు […]

ఆ స‌త్తా విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు లేనేలేదు.. ఓపెన్ గా తేల్చేసిన స‌మంత!

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత త్వ‌ర‌లోనే `ఖుషి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించాడు. సెప్టెంబ‌ర్ 1న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన ఖుషి ట్రైల‌ర్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మ‌రోవైపు మేక‌ర్స్ ప్ర‌చార కార్యక్ర‌మాల‌ను కూడా షురూ చేశారు. ఇందులో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో `ఖుషి మ్యూజికల్‌ […]

చెప్పులేసుకుని జెండా ఎగరేసిన శిల్పా శెట్టిపై విమర్శలు.. చెప్పు తెగేలా అన్స‌ర్ ఇచ్చిన హీరోయిన్‌!

77వ స్వాతంత్ర్య వేడుకలను దేశ ప్రజలు ఎంతో ఘ‌నంగా జరుపుకున్నారు. సినీ తార‌లు సైతం చాలా ఉత్సాహంగా ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి.. వందనం చేశారు. ఫ్రీడమ్ ఫైటర్స్ కు నివాళి అర్పించారు. ఆల్రెడీ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి. బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి కూడా త‌న నివాసంలో ఇద్ద‌రు కుమారుల‌తో క‌లిసి జెండాను ఎగ‌ర‌వేసింది. ఈ వీడియోను ఆమె సోష‌ల్ మీడియా ద్వారా పంచుకోగా.. కొంద‌రు […]

బాలీవుడ్ హీరోయిన్ ను తిట్టిన రానా.. ఇప్పుడిలా ట్విస్ట్ ఇచ్చాడేంటి..?

మ‌ల‌యాళ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ పాన్ ఇండియా మూవీ `కింగ్ ఆఫ్ కోతా` విడుదల‌కు సిద్ధ‌మైంది. ఇటీవ‌ల ఈ సినిమాను తెలుగులో ప్ర‌మోట్ చేసేందుకు మేకర్స్ హైద‌రాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌మించ‌గా.. నాని, రానా ద‌గ్గుబాటి గెస్ట్‌లుగా హాజ‌రు అయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో రానా పేరు ప్ర‌స్తావించ‌కుండా ఓ బాలీవుడ్ హీరోయిన్ దుల్కర్ సల్మాన్ సమయాన్ని దుర్వినియోగం చేసిందంటూ తిట్టిన సంగ‌తి తెలిసిందే. ఆమె చేసిన ప‌నికి అక్క‌డ ఉన్న […]

ఏంటీ.. స‌ల్మాన్ ఖాన్ అక్క‌డ టాయిలెట్స్ క‌డిగాడా.. అలాంటి దుస్థితి ఎందుకొచ్చింది?

బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ గా కొన‌సాగుతున్న కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ హీరోగానే కాకుండా నిర్మాత‌గా, హోస్ట్ గా మ‌రియు వ్యాపారవేత్త‌గా కూడా స‌త్తా చాటుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న స‌ల్మాన్‌.. మ‌రోవైపు బులితెర పాపుల‌ర్ షో బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. తాజాగా హిందీ ఓటీటీ బిగ్‌బాస్ షో పూర్తయింది. యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఈ సారి విజేత‌గా గెలుపొందాడు. అయితే ఫినాలే ఎపిసోడ్ […]

ముచ్చ‌ట‌గా మూడోసారి మ‌హూర్తం పెట్టుకున్న `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి`.. ఈసారైనా వ‌స్తారా?

సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి వెండితెర‌పై క‌నిపించి చాలా ఏళ్లు అయిపోతుంది. లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఈ బ్యూటీ చేసిన లేటెస్ట్ మూవీ `మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి`. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాకు పి. మహేష్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇందులో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో న‌వీన్ పొలిశెట్టి, అనుష్క జంట‌గా న‌టించారు. చాలా రోజుల నుంచి అనుష్క నుంచి రాబోతున్న మూవీ కావ‌డంతో.. మిస్ శెట్టి […]

మృణాల్ స్టార్ హీరోయిన్ అవ్వ‌డానికి పూజా హెగ్డేనే కార‌ణమా.. అస‌లు వీరిద్ద‌రికీ లింకేంటి..?

టాలీవుడ్ లో ప్ర‌స్తుతం ఉన్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల జాబితాలో మ‌రాఠీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ముందు వ‌ర‌సలో ఉంది. ఈ అమ్మ‌డు తెలుగులో ఇప్పుడు వ‌ర‌కు చేసింది ఒక్క‌టే సినిమా. అదే `సీతారామం`. దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ క్లాసిక్ ల‌వ్ స్టోరీ.. గ‌త ఏడాది ఆగ‌స్టు 5న విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. సౌత్ తో పాటు నార్త ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను కూడా దోచేసింది. బాక్సాఫీస్ వ‌ద్ద […]