మెగాస్టార్ చిరంజీవి ఇంట నిన్న రక్షా బంధన్ వేడుకలో ఘనంగా జరిగాయి. చిరంజీవికి ఆయన చెల్లెళ్లు విజయ దుర్గ మరియు మాధవి రావు రాఖీ కట్టారు. అనంతరం అన్న దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా అందరితోనూ పంచుకున్నారు. అయితే ఈ పిక్స్ లో చిరంజీవికి ఉన్న వాచ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఎక్కువగా కాస్ల్టీ వాచ్ లతో అందరి […]
Author: Anvitha
`ఖుషి` ఓటీటీ పార్ట్‌నర్ లాక్.. భారీ ధరకు అమ్ముడుపోయిన డిజిటల్ రైట్స్!
శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ `ఖుషి` నేడు గ్రాండ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ఆల్మోస్ట్ పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి. రొటీన్ స్టోరీ అయినప్పటికీ కొత్తరకమైన నేపథ్యాన్ని చూపిస్తూ సినిమాను దర్శకుడు బాగా నడిపించాడు. అలాగే విజయ్ దేవరకొండ, సమంత ఇద్దరూ తమ పాత్రల్లో జీవించేశారు. వీరి కెమిస్ట్రీ బాగా హైలెట్ అయింది. అలాగే ఈ […]
రజనీకాంత్‌కు గిఫ్ట్ ల మీద గిఫ్ట్ లు.. ఖరీదైన కార్లతో సర్‌ప్రైజ్ చేసిన `జైలర్` నిర్మాత!
`జైలర్` గ్రాండ్ విక్టరీతో సూపర్ స్టార్ రజనీకాంత్ పంట పండింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన `జైలర్`.. గత నెలలో విడుదలై బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. ఇప్పటికే ఐదు వందల కోట్లు దాటి, ఆరు వందల కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. జైలర్ ఘన విజయంతో ఫుల్ ఖుషీలో ఉన్న నిర్మాత కళానిధి మారన్.. రజనీకాంత్ కు గిఫ్ట్ ల మీద గిఫ్ట్ లు ఇస్తున్నారు. జైలర్ సినిమాకు రజనీకాంత్ ఆల్రెడీ రూ. 110 […]
`సలార్`ను భయపెడుతున్న రజనీ ఫ్లాప్ మూవీ.. తేడా వస్తే ప్రభాస్ కి మళ్లీ డిజాస్టరే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరికొద్ది రోజుల్లో `సలార్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తే.. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఫస్ట్ పార్ట్ ను సెప్టెంబర్ 28న వివిధ భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నాడు. ఇప్పటికే పోస్ట్ ప్రొడెక్షన్ పనులు ఆఖరి దశకు చేరుకున్నాయి. ప్రమోషన్స్ ను షురూ చేసేందుకు మేకర్స్ […]
ఫస్ట్ టైఫ్ కొడుకులను చూపించిన నయనతార.. ఎంత క్యూట్ గా ఉన్నారో చూశారా?
లేడీ సూపర్ స్టార్ నయనతార గత ఏడాది కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ తో ఏడడుగులు వేసి ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. ఫైనల్ గా మూడు ముళ్ల బంధంతో ఒకటి అయ్యాయి. వివాహం అయిన నాలుగు నెలలకే సరోగసి ద్వారా నయనతార దంపతులు ఇద్దరు కవల మగపిల్లలకు జన్మనిచ్చారు. ప్రస్తుతం నయనతార ఓవైపు ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు కెరీర్ ను సక్సెస్ […]
మాల్దీవ్స్ లో చిల్ అవుతున్న తమన్నా.. బికినీలో కుర్రాళ్లకు ఫుల్ ట్రీట్!
మిల్కీ బ్యూటీ తమన్నా వెకేషన్ కోసం మాల్డీవ్స్ కు చెక్కేసింది. ఇటీవల ఈ అమ్మడు లస్ట్ స్టోరీస్ 2, జీకర్దా వంటి బోల్డ్ వెబ్ సిరీస్ లతో పాటు భోళా శంకర్, జైలర్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. భోళా శంకర్ డిజాస్టర్ అవ్వగా.. జైలర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మిట్ గా నిలిచింది. అయితే బ్యాక్ టు బ్యాక్ వెబ్ సిరీస్‌లు, సినిమాలు రిలీజ్ అవ్వడంతో.. తమన్నా గత కొద్ది రోజుల నుంచి ఇంటర్వ్యూలో, ప్రెస్ మీట్స్ […]
టీ తాగడానికి పిలిచి రూ.5 లక్షల చెక్ ఇచ్చాడా.. అల్లు అర్జున్ నిజంగా గొప్పొడే రా బాబు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల నేషనల్ అవార్డును గెలుచుకుని టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ఇంతవరకు ఈ తెలుగు హీరోకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రాలేదు. దీంతో ఆ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ నిలిచాడు. దీంతో సినీ, రాజకీయ ప్రములు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రముఖ నటుడు, ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి కూడా ఆయన్ను విష్ చేశారు. అయితే తాజాగా పోసాని ఓ ప్రెస్ […]
మహేష్ బాబును ఏకేస్తున్న అక్కినేని ఫ్యాన్స్.. ఆమాత్రం జ్ఞానం లేదా అంటూ ఫైర్!
సూపర్ స్టార్ మహేష్ బాబును చేసిన ఓ పని అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం అయింది. దాంతో మహేష్ బాబును సోషల్ మీడియా వేదికగా ఏకేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. ఆగస్టు 29 నాగార్జున తన 64వ బర్త్‌డేను సెలబ్రేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు మరియు సినీ ప్రియులు నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు కూడా ఓ ట్వీట్ వదిలాడు. `హ్యాపీ బర్త్‌డే నాగార్జున. […]
నాకు డబ్బే ముఖ్యం.. డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నా.. విజయ్ దేవరకొండ ఓపెన్ కామెంట్స్!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రేపు ఈయన నుంచి `ఖుషి` అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటించింది. మరికొన్ని గంటల్లో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. గత రెండు వారాల నుంచి ఖుషి ప్రమోషన్స్ లో విజయ్ దేరకొండ చాలా బిజీగా ఉన్నాడు. ఈ […]