2005లో విడుదలైన రజనీకాంత్ సూపర్ హిట్ మూవీ చంద్రముఖికి సీక్వెల్ గా ఇప్పుడు `చంద్రముఖి 2` రాబోతున్న సంగతి తెలిసిందే. పి. వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాఘవ లారెన్ హీరోగా నటించాడు. టైటిల్ పాత్రను బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పోషించింది. అలాగే వడివేలు, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి స్వరాలు సమకూర్చారు. […]
Author: Anvitha
షారుఖ్ `జవాన్` మూవీని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
ఈ వారం విడుదల కాబోయే భారీ చిత్రాల్లో `జవాన్` ఒకటి. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ను రెడ్ చిల్లీ ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తే.. విజయ్ సేతుపతి పవర్ ఫుల్ విలన్ రోల్ ను పోషించాడు. ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఇటీవల […]
డబ్బు కోసం చచ్చినా ఆ పని చెయ్యను.. మొహమాటం లేకుండా చెప్పేస్తున్న కియారా!
బాలీవుడ్ బిజీగా బ్యూటీ కియారా అద్వానీ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఆరంభంలో కియారా ఓ ఇంటిది అయింది. ప్రియు సఖుడు, బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఏడుగులు వేసింది. పెళ్లైనా సరే సినిమాలు, స్కిన్ షో విషయంలో కియారా అస్సలు తగ్గట్లేదు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లను టేకప్ చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. ప్రస్తుతం కియారా అద్వానీ బాలీవుడ్ ప్రాజెక్ట్ లతో పాటు టాలీవుడ్ లోనూ […]
బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తున్న `ఖుషి`.. 4 డేస్ టోటల్ కలెక్షన్స్ ఇవే!
గత కొంత కాలం నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.. లైగర్ తో పాన్ ఇండియా స్థాయిలో భారీ కొట్టాలని ఎంతో ఆశపడ్డారు. కానీ, ఈ సినిమా దారుణమైన డిజాస్టర్ అయింది. అయితే తాజాగా విడుదలైన ఖుషి విజయ్ ను మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటించింది. గత శుక్రవారం విడుదలైన ఈ లవ్ అండ్ […]
అమ్మ బాబోయ్.. అసిస్టెంట్ పెళ్లిలో రష్మిక కట్టుకున్న చీర అంత కాస్ట్లీనా..?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాజాగా హైదరాబాద్ లో జరిగిన తన అసిస్టెంట్ సాయి బాబు పెళ్లిలో సందడి చేసిన సంగతి తెలిసిందే. కలర్ చీరలో అందంగా ముస్తాబైన రష్మిక.. సాయి వివాహ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించింది. నూతన వధూవరులను ఆశీర్వదించి.. విషెస్ చెప్పింది. ఆపై వారితో కలిసి ఫోటోలను పోజులిచ్చింది. కొత్త దంపతులు రష్మిక కాళ్లపై పడటం మరొక విశేషం. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు […]
ఖుషి బాక్సాఫీస్ కలెక్షన్స్.. రూ. 53 కోట్ల టార్గెట్ కు మూడు రోజుల్లో వచ్చిందెంతో తెలిస్తే షాకే!
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన `ఖుషి` మూవీ గత వారం విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ దక్కింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఖుషి మంచి వసూళ్లను రాబడుతోంది. విడుదలైన మూడు రోజుల్లోనే సగానికి పైగా టార్గెట్ ను రీచ్ అయింది. ఖుషి మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 53 కోట్లు. అయితే మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రూ.20.91 కోట్ల […]
నాగార్జున సూపర్ హిట్ సాంగ్ కు అమల అదిరిపోయే స్టెప్పులు.. వీడియో చూస్తే షాకైపోతారు!
టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్స్ లిస్ట్ లో అక్కినేని నాగార్జున-అమల జంట ఒకటి. వెంకటేష్ సోదరి లక్ష్మీతో విడాకులు తీసుకున్న తర్వాత నాగార్జున.. తన సహ నటి అమలతో ప్రేమలో పడ్డారు. అందరినీ ఒప్పించి ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. వివాహం అనంతరం సినిమాలకు దూరమైన అమల.. హోమ్ బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను తీసుకుంది. అలాగే అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ గొప్ప మనసును చాటుకుంటోంది. అన్నపూర్ణ ఫిల్మ్ కాలేజీలో జరిగిన […]
అల్లు అర్జున్ హీరో కాకపోయుంటే ఏమయ్యేవాడో తెలుసా.. అస్సలు గెస్ చేయలేరు!
మెగా ఫ్యామిలీ అండదండలతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కు తోడు తనదైన టాలెంట్ తో అల్లు అర్జున్ అనతి కాలంలోనే స్టార్ హోదాను దక్కించుకున్నాడు. నటుడిగా, గొప్ప డ్యాన్సర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. పుష్ప మూవీతో ఐకాన్ స్టార్ గా మారి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇటీవల ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకుని హెడ్ లైన్స్ లో నిలిచాడు. ఇప్పటి వరకు […]
ఎన్టీఆర్ జనతా గ్యారేజ్-విజయ్ ఖుషి సినిమాల మధ్య ఉన్న 3 కామన్ పాయింట్స్ ఏంటో తెలుసా?
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ రీసెంట్ గా `ఖుషి` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పోయిన శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. క్లాస్ మూవీగా వచ్చిన బాక్సాఫీస్ వద్ద మాస్ కుమ్ముడు కుమ్ముతోంది. విడుదలైన రెండు రోజుల్లోనే రూ. 20 కోట్లకు కలెక్షన్స్ ను సాధించింది. అయితే సరిగ్గా గమనిస్తే విజయ్ ఖుషి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ […]