ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా తెలుగు సినీ పరిశ్రమలు తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న అతి కొద్దిమంది హీరోల్లో నిఖిల్ ఒకడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన నిఖిల్.. పలు సీరియల్స్ లోనూ నటించాడు. ఆ తర్వాత హీరోగా మరి విభిన్నమైన కథలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. రీసెంట్గా కార్తికేయ 2 సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందిన నిఖిల్.. తాజాగా 18 పేజెస్ సినిమాతో […]
Author: Anvitha
`18 పేజెస్` ఫస్ట్ డే కలెక్షన్స్.. నిఖిల్ కు `ధమాకా` దెబ్బ తగిలిందిగా!
`కార్తికేయ 2` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుని పాన్ ఇండియా స్టార్ గా మారిన యంగ్ హీరో నిఖిల్.. తాజాగా `18 పేజస్` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే అందించారు. ఎన్నో అంచనాల నడుమ డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది. […]
బాక్సాఫీస్ వద్ద `ధమాకా` మాస్ బీభత్సం.. తొలి రోజు ఎంత రాబట్టిందో తెలుసా?
ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ వంటి ఫ్లాప్స్ అనంతరం మాస్ మహారాజ్ రవితేజ నుంచి వచ్చిన తాజా చిత్రం `ధమాకా`. ఇందులో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. జయరాం, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల, రావు రమేష్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్నిపీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. భారీ అంచనాల నడుమ శుక్రవారం […]
థండర్ థైస్‌తో `లైగర్` బ్యూటీ దడదడలు.. ఇది అరాచకం కాదు అంతకు మించి!
అనన్య పాండే.. ఈ బాలీవుడ్ స్టార్ కిడ్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్` మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ ముద్దుగుమ్మ.. అనతి కాలంలోనే బాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. `లైగర్` సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హోదాను దక్కించుకోవాలని ఆశపడింది. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. […]
హీరోయిన్లను ఓ మూలకు తోసేస్తారు.. అందుకే అవి మానేశా: నయనతార
లేడీ సూపర్ స్టార్ నయనతార గత కొన్నేళ్ల నుంచి సినిమా ప్రమోషన్స్ కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా నయన్ మాత్రం ప్రమోషన్స్ కు హాజరు కాదు. ఈ విషయంపై నయన్ ను చాలామంది తప్పు పట్టారు. అయితే తన కనెక్ట్ సినిమాను మాత్రం నయన్ స్వయంగా ప్రమోట్ చేసింది. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయన్ భర్త, కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ నిర్మించిన ఈ చిత్రానికి […]
`సలార్`పై నయా అప్డేట్.. ఇది వింటే డార్లింగ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్టుల్లో `సలార్` ఒకటి. కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. హొంబాలే ఫిల్మ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో విజయ కిరాగందుర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాపై నయా అప్డేట్ […]
నటసింహంతో పవర్ స్టార్.. ఇంతకీ ఇద్దరూ ఎక్కడ కలిశారో తెలుసా?
నందమూరి హీరో, మెగా హీరో ఓకే ఫ్రేమ్ లో కనిపిస్తే అభిమానులకు కన్నుల పండగే. అలాంటి అరుదైన సందర్భమే తాజాగా చోటుచేసుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `వీర సింహారెడ్డి` సినిమా చేస్తున్న సంగతి తెలిసింది. ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుక […]
ఏంటి మహేషా.. ఈ ఏడాది అంతా వెకేషన్లకేనా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది మొత్తం వెకేషన్లకే కేటాయించినట్టు ఉన్నారు. 2022 మొదలు ఫ్యామిలీతో వరుస వెకేషన్ లకు వెళ్ళొస్తూనే ఉన్నారు. అక్టోబర్ లో భార్య నమ్రత, పిల్లలు గౌతమ్ సితారతో కలిసి లండన్ పర్యటన చేసిన మహేష్.. తాజాగా మరోసారి వెకేషన్ కు బయలుదేరారు. తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో మహేష్ దర్శనం ఇవ్వడంతో.. అక్కడే ఉన్న కెమెరాలు క్లిక్‌మనిపించాయి. ప్రస్తుతం ఇందుకు […]
ప్రభాస్ నా ఫస్ట్ లవ్.. ఓపెన్‌గా సీక్రెట్ బయటపెట్టిన మంచు లక్ష్మి!
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `అనగనగా ఓ ధీరుడు` సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మి.. ఆ తర్వాత దొంగల ముఠా, గుండెల్లో గోదారి తదితర చిత్రాల్లో నటించింది. తమిళంలోనూ పలు సినిమాలు చేసింది. కానీ స్టార్ హీరోయిన్ గా ఎదగలేక పోయింది. నాటిగా మాత్రం మంచి మార్కులే వేయించుకుంది. రీసెంట్గా మాన్‌స్టార్ మూవీ తో మలయాళం లోకి ఎంట్రీ […]