హనీ రోజ్.. `బాయ్ ఫ్రెండ్` అనే మలయాళ మూవీతో ఈ అందాల సోయగం సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వరుసగా సినిమాలు చేసి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు ఈ బ్యూటీ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే.. హనీ రోజ్ త్వరలోనే తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని `వీర సింహారెడ్డి` అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించిన సంగతి […]
Author: Anvitha
`ఇడియట్ 2`తో తనయుడి ఎంట్రీ.. ఫైనల్ గా ఓపెన్ అయిపోయిన రవితేజ!
`ఇడియట్`.. రవితేజకు స్టార్ హోదాను అందించిన చిత్రమిది. డైనమికల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం.. 2002లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోందని.. `ఇడియట్ 2` తో రవితేజ తనయుడు మహాధన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని గత కొద్ది రోజుల నుంచి నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై ఫైనల్ గా రవితేజ ఓపెన్ అయ్యారు. ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో […]
వైరల్ వీడియో: బైకుపై రష్మిక వెంటపడ్డ అభిమానులు.. కారు ఆపి వార్నింగ్ ఇచ్చిన బ్యూటీ!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో స్టార్ హోదాను అందుకున్న ఈ బయూటీ.. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ వరస సినిమాలు చేస్తోంది. త్వరలోనే ఈ అమ్మడి నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. అందులో బాలీవుడ్ మూవీ `మిస్టర్ మజ్ను` ఒకటి కాగా.. మరొకటి తమిళ సినిమా వారసుడు. మిషన్ మజ్ను నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. వారసుడు వచ్చే […]
నోరుజారిన చిరు.. `వాల్తేరు వీరయ్య`లో రవితేజ పాత్రపై బిగ్ లీక్!
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ హీరోలుగా ప్రముఖ దర్శకుడు బాబీ తెరకెక్కించిన తాజా మాస్ ఎంటర్టైనర్ `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. […]
ఎయిర్‌పోర్ట్ లో సిద్ధార్థ్ కు ఘోర అవమానం.. 20 నిమిషాలు వేధించారంటూ ఆవేదన!
తెలుగు తమిళ ప్రేక్షకులకు సుపరిచితమైన సిద్ధార్థ్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్. సినిమాలతో పాటు వివాదాలతోనూ సిద్ధార్థ్ బాగా పాపులర్ అయ్యాడు. ముక్కు సూటిగా వ్యవహరించే సిద్ధార్థ్ కు తాజాగా ఘోర అవమానం జరిగిందట. తల్లిదండ్రులతో కలిసి విమానం దిగి వస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లో సీఆర్‌పీఎఫ్ సిబ్బంది అడ్డుకుని అకారణంగా వారిని హిందీలో దుర్భాషలాడారట. దాదాపు ఇరవై నిమిషాల వేధింపులకు గురి చేశారంటూ సిద్ధార్థ్ ఇన్ స్టాలో సుధీర్ఘ పోస్ట్ చేశారు. డిసెంబర్ 27న మంగళవారం తన తల్లిదండ్రులతో కలిసి […]
ఊరించి ఊరించి ఊసూరుమనిపించారు.. డార్లింగ్ ఫ్యాన్స్ లబోదిబో!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో మూవీ సెట్ అయిందంటూ నిన్నంతా నెట్టింట జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. సుకుమార్ ఇటీవల ప్రభాస్ ను కలిసి ఓ కథ వినిపించాడని.. అది ఆయనకు నచ్చడంతో వెంటనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వచ్చాయి. వీరి కాంబో ప్రాజెక్ట్ ను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ హై బడ్జెట్ తో పాన్ ఇండియా […]
ఆ విషయంలో చిరు జోరు.. బాలయ్య మేల్కోవయ్యా..?!
వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ నువ్వా-నేనా అంటూ బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి హీరోగా బాబీ `వాల్తేరు వీరయ్య` సినిమాను తెరకెక్కించగా.. బాలయ్యతో గోపీచంద్ మలినేని `వీర సింహారెడ్డి` మూవీని రూపొందించాడు. ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మించారు. రెండిటిలోనూ శ్రుతిహాసనే హీరోయిన్గా నటించింది. జనవరి 12న వీర సింహారెడ్డి విడుదల కాబోతుండగా.. జనవరి 13న వాల్తేరు వీరయ్య రాబోతోంది. దీంతో […]
మెప్పిస్తేనే మారుతి మూవీకి మోక్షం.. ప్రభాస్ పెద్ద ట్విస్టే ఇచ్చాడుగా!?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ మూవీ నిర్మితం అవుతోంది. ఇందులో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. `రాజా డీలక్స్` అనే పేరుని ఈ సినిమాకి టైటిల్ గా పరిశీలిస్తున్నారు. ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వకుండానే ఈ మూవీని ప్రారంభించారు. హైదరాబాద్ లో ప్రత్యేక సెట్ లో చకచకా షూటింగ్ […]
కంటెంట్ తో పాటు కరక్ట్ టైమ్ కూడా ముఖ్యమే.. `18 పేజెస్` నేర్పిన గుణపాఠం!
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన `కార్తికేయ 2` చిత్రం ఇటీవల విడుదలైన ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. మళ్లీ ఇదే కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న చిత్రం `18 పేజెస్`. ఈ చిత్రానికి సకుమార్ కథ అందించగా.. ఆయన శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ […]