పుష్ప ది రూల్‌.. ఈ సారి అన‌సూయ‌తోనే ఆ ప‌ని కానిచ్చేస్తున్నార‌ట‌?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్‌ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ మూవీ `పుష్ప ది రైజ్` గత ఏడాది డిసెంబర్ లో విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. మైత్రీ మూవీ మేకర్ పై నిర్మితమైన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. సునీల్, ఫ‌హాద్ ఫాజిల్‌, అనసూయ, ధనుంజయ్ తదితరులు ఇందులో కీలక పాత్రల‌ను పోషించారు. దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు అందించాడు. విడుదలైన అన్ని భాషల్లో […]

ష‌ర్ట్‌ విప్పేసి మ‌రీ క్లీవేజ్ షో.. టిల్లు గాడి ల‌వ‌ర్ బాగా తెగించేసిందిగా!

నేహా శెట్టి.. ఈ అందాల భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా తెర‌కెక్కిన `మెహబూబా` మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన నేహా శెట్టి.. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఈ ఏడాది `డీజే టిల్లు` మూవీతో ప్రేక్షకులను పలకరించింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ […]

ఆ టైమ్ లో మరొకరైతే సుసైడ్ చేసుకుంటాడు.. దిల్ రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

బడా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు పేరు ఇటు టాలీవుడ్ తో పాటు అటు కోలీవుడ్ లోనూ గత కొద్ది రోజుల నుంచి మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. ఈయన నిర్మించిన తమిళ చిత్రం `వారసుడు` అనేక వివాదాలు తో విడుదలకు సిద్ధమవుతోంది. విజ‌య్ ద‌ళ‌ప‌తి హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు తాజాగా […]

ర‌ష్మిక నోటి దురుసు.. మ‌రో వివాదంలో అడ్డంగా ఇరుక్కున్న నేష‌న‌ల్ క్ర‌ష్‌!

కాంతార‌ వివాదం ముగిసేలోపే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాజాగా మరో వివాదంలో అడ్డంగా ఇరుక్కుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రష్మిక నటించిన బాలీవుడ్ చిత్రం `మిష‌న్ మజ్ను` విడుదల కోసం సిద్ధమైన సంగ‌తి తెలిసిందే. సిద్ధార్థ్‌ మల్హోత్రా ఇందులో హీరోగా నటించాడు. ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మిష‌న్ మ‌జ్ను కు సంబంధించి ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న రష్మిక.. సౌత్ ను తక్కువ చేస్తూ షాకింగ్ కామెంట్స్ […]

పెళ్లి వేడుక‌ల్లో ర‌కుల్‌.. సైలెంట్ గా ఉంటూ భ‌లే షాక్ ఇచ్చిందే!

ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది త‌న ప్రేమ విష‌యాన్ని బ‌హిర్గ‌తం చేసిన ర‌కుల్‌.. షూటింగ్స్ నుండి గ్యాప్ దొరికిన‌ప్పుడ‌ల్లా ప్రియుడితో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. త‌ర‌చూ వెకేష‌న్స్‌, పార్టీల‌కు వెళ్తూ వార్త‌లు నిలుస్తున్నారు. ఇక ఈ జంట వ‌చ్చే ఏడాది పెళ్లి పీట‌లెక్క‌బోతోందంటూ నెట్టింట జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇలాంటి త‌రుణంలో ర‌కుల్ పెళ్లి వేడుక‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చి […]

లెద‌ర్ డ్రెస్‌లో సెగ‌లు పుట్టించిన కేతిక‌.. ఈ ఆటంబాంబ్ ను కాస్త ప‌ట్టించుకోండ‌య్యా సామి!

కేతిక శర్మ.. ఈ హార్ట్ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. అందం, అంతకుమించి టాలెంట్ ఉన్న ఆఫర్లు లేని హీరోయిన్ల జాబితాలో కేతిక ఒకటి. `రొమాంటిక్` మూవీ తో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ అమ్మ‌డు.. తొలి సినిమాతోనే గ్లామర్ షో ద్వారా యూత్ కు దగ్గర అయింది. ఆ తర్వాత లక్ష్య‌ మూవీలో మెరిసిన కేతిక‌.. ఇటీవల `రంగ రంగ వైభవంగా` సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ మూడు సినిమాలు […]

బ్రేక్ ఈవెన్ టార్గెట్ చిత్తు చిత్తు.. 5 రోజుల్లో `ధ‌మాకా`కు ఎన్ని కోట్ల లాభాలో తెలుసా?

మాస్‌ మహారాజ్‌ రవితేజ, శ్రీ‌లీల జంట‌గా న‌టించిన లేటెస్ట్ మాస్ ఎంట‌ర్టైన‌ర్ `ధమాకా`. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. డిసెంబ‌ర్ 23న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ ల‌భించింది. దీంతో తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వ‌ద్ద ధ‌మాకా దంచి కొడుతూ దుమ్ము లేపే వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. వీకెండ్ పూర్తి అయ్యే […]

ఫ్యాషన్ డిజైనర్ తో పెళ్లి.. సీక్రెట్ గా నిశ్చితార్థం.. ఎట్ట‌కేల‌కు నోరు విప్పిన ప్ర‌దీప్!

టాలీవుడ్ టాప్ మెయిల్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు పెళ్లి పీటలెక్క‌బోతున్నాడంటూ గ‌త పది రోజుల నుంచి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రదీప్ పెళ్లి వార్తలు వైరల్ కావడం ఇదేమి తొలిసారి కాదు. గతంలో చాలా సార్లు అతడి పెళ్లి పై రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే ఈసారి మాత్రం ఏకంగా ప్ర‌ముఖ కాస్ట్యూమ్ డిజైనర్ న‌వ్య మారోతును ప్ర‌దీప్ వివాహం చేసుకోబోతున్నాడని గ‌ట్టిగా టాక్ న‌డిచింది. వీరిద్ద‌రికీ సీక్రెట్ గా నిశ్చితార్థం […]

ర‌కుల్ ఇంట్లో తీవ్ర విషాదం.. వైర‌ల్ గా మారిన ఎమోష‌న‌ల్ పోస్ట్‌!

ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో తీవ్ర‌ విషాదం చోటుచేసుకుంది. గత 16 ఏళ్ల నుంచి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న రకుల్ పెట్ డాగ్ బ్లాసమ్ మరణించింది. దీంతో సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అవుతూ తన పెట్ డాగ్ గురించి ర‌కుల్‌ ఓ పోస్ట్ పెట్టింది. `బ్లాస‌మ్‌ నువ్వు మా జీవితాల్లోకి వచ్చి 16 సంవత్సరాలు అయింది. మా లైఫ్ లోకి ఎంతో ఆనందాన్ని తీసుకొచ్చావు. ఇకపై నిన్ను మేము ఎంతో మిస్ అవుతాము. […]