నిధి అగర్వాల్.. ఈ అందాల భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `సవ్యసాచి` మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. `ఇస్మార్ట్ శంకర్` మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరవైంది. యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత నిధి తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. అయితే ఈమె కెరీర్ అంత జోరుగా మాత్రం సాగడం లేదు. ప్రస్తుతం తెలుగులో ఈ బ్యూటీ పవర్ […]
Author: Anvitha
నక్క తోక తొక్కిన రష్మిక.. అందుకేనా అంత తల పొగరు?
ఈ ఏడాది మొత్తం నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వివాదాల కారణాంగా బీభత్సమైన ట్రోలింగ్ కు గురవుతూనే ఉంది. ముఖ్యంగా `కాంతార` సినిమా కారణంగా రష్మికపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కన్నడ పరిశ్రమలో ఆమెను బ్యాన్ చేస్తారంటూ కూడా ప్రచారం జరిగింది. ఇక కాంతార వివాదం ముగిసే లోపే ఈ అమ్మడు సౌత్ పై సంచలన వ్యాఖ్యలు చేసే మళ్లీ విమర్శల పాలవుతోంది. రీసెంట్గా `మిషన్ మజ్ను` ప్రమోషనల్ ఈవెంట్ లో మాట్లాడుతూ సౌత్ సాంగ్స్ […]
కృతి సనన్ తో ప్రేమాయణం.. ఫైనల్‌గా బాలయ్య షోలో నోరు విప్పిన ప్రభాస్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రేమలో ఉన్నారంటూ గత కొద్ది రోజులు నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో `ఆదిపురుష్` సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని.. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లబోతోందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రచారాన్ని ఆల్రెడీ కృతి సనన్ ఖండించింది. […]
అడ్వాన్స్ బుకింగ్స్ లో `ఖుషి` ఆల్ ఇండియా రికార్డ్.. ఇదేం క్రేజ్ రా సామి!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో అభిమానుల ఆల్ టైం ఫేవరెట్ మూవీ `ఖుషి`. ఎస్. జె. సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భూమిక హీరోయిన్గా నటించింది. శ్రీ సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఎం. ఎం. రత్నం నిర్మించిన ఈ చిత్రం 2001లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. అభిమానుల కోరిక మేరకు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఖుషి సినిమాను రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. న్యూ […]
`వాల్తేరు వీరయ్య` కోసం రవితేజ వదులుకున్న సినిమాలు ఎన్నో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ `వాల్తేరు వీరయ్య`. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. శృతిహాసన్, కేథరిన్ థ్రెసా ఇందులో హీరోయిన్లుగా నటిస్తే.. సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో మత్స్య కారుల నాయకుడు వాల్తేరు వీరయ్యగా చిరంజీవి, ఏసీపీ విక్రమ్ […]
`ఎన్టీఆర్ 30` బీభత్సమైన ట్రెండింగ్.. అయినా పట్టించుకోవడం లేదు పాపం!
`ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివతో తన తదుపరి సినిమాను చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో గత ఏడాది సమ్మర్ లోనే ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మితం కానున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా ఎంపిక అయ్యాడు. అయితే సినిమాపై అనౌన్స్‌మెంట్ వచ్చి చాలా కాలమే అయినా.. […]
బాలయ్య ప్రవర్తనకు షాక్ అయ్యా.. `వీర సింహా రెడ్డి` విలన్ కామెంట్స్ వైరల్!
నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ `వీర సింహారెడ్డి`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రంలో శ్రుతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుక జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్రను పోషించిన ప్రముఖ నటుడు రోహిత్ పాఠక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ […]
సూపర్ ట్విస్ట్.. చై-సామ్ డివోర్స్ నేపథ్యంలో `ఏమాయ చేశావే-2`!?
ఏమాయ చేశావే.. ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటి. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యువ సామ్రాట్ అక్కినేని నాగచౌతన్య, సమంత జంటగా నటించారు. సమంతకు ఇదే తొలి సినిమా. 2010లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా సమయంలో చై-సామ్ మధ్య ఏర్పడ్డ పరిచయమే ప్రేమగా మారి పెళ్లి వరకు తీసుకెళ్లింది. కానీ, నాలుగేళ్లు గడవక ముందే ఈ జంట విడాకులు తీసుకుని ఎవరి దారి వారు […]
తండ్రి వయసున్న చిరు, బాలయ్యతో రొమాన్స్ అవసరమా? శ్రుతి హాసన్ దిమ్మతిరిగే రిప్లై!
అందాల భామ శ్రుతిహాసన్ వచ్చే ఏడాది సంక్రాంతికి రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతోంది. అందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన `వాల్తేరు వీరయ్య` ఒకటి కాగా.. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` మరొకటి. ఈ రెండు చిత్రాలు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పైనే నిర్మితం అయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో ఈ రెండు సినిమాలు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి. అయితే ఆరుపదుల వయసున్న చిరు బాలయ్యతో శ్రుతిహాసన్ నటించిన పై కొందరు సోషల్ మీడియా […]