`ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో చేయబోతున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి మ్యూజిక్ అందించబోతున్నాడు. అయితే ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేసి చాలా […]
Author: Anvitha
రవితేజకు లవర్‌గా, భార్యగా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
సినీ పరిశ్రమలో హీరోలు ఎన్నేళ్లు అయినా హీరోలుగానే కొనసాగుతారు. కానీ, హీరోయిన్లు అలా కాదు. ఒక్కసారి గ్రాఫ్ డౌన్ అయిందంటే వదిన, అక్క, చెల్లి, తల్లి వంటి సహాయక పాత్రలకు షిఫ్ట్ అవుతారు. కొన్ని కొన్ని సార్లు హీరోలకు జోడీగా నటించనవారే.. కొన్నాళ్లకు తల్లిగా, చెల్లిగా నటిస్తుంటారు. అలా మాస్ మహారాజా రవితేజకు లవర్ గా భార్యగా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా.. శ్రుతి హాసన్. అవును, బలుపు సినిమాలో రవితేజకు లవర్ గా […]
సముద్రం ఒడ్డున బికినీలో బంతాడేసిన `లైగర్` భామ.. కుర్రాళ్లు ఆగమాగం!
బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్–2` మూవీతో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ అందాల భామ.. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన `లైగర్` సినిమాకు సైన్ చేసింది. ఈ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో పాపులర్ అవ్వాలని ఆశ పడింది. కానీ, ఆమెకు ఈ […]
మెగా హీరోలతో శర్వా న్యూ ఇయర్ వేడుకలు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న క్రేజీ పిక్!
టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ హీరోగా గుర్తింపు పొందిన హీరోల్లో శర్వానంద్ ఒకడు. 2022 ఆరంభంలో `ఆడవాళ్ళు మీకు జోహార్లు` సినిమాతో నిరాశ పరిచినా.. `ఒకే ఒక జీవితం` మూవీతో హిట్ అందుకుని మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇక ఈ యంగ్ హీరో కొత్త ఏడాదిని ఎంతో ఘనంగా ప్రారంభించారు. అయితే శర్వానంద్ ఇద్దరూ స్పెషల్ పర్సన్స్ తో 2023కి స్వాగతం పలికాడు. ఇంతకీ ఈ ఇద్దరు మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి, మరియు ఆయన […]
రీ రిలీజ్ లో దుమ్ము లేపిన `ఖుషి`.. తొలి రోజు కళ్లు చెదిరే కలెక్షన్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భూమిక జంటగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ `ఖుషి`. ఎస్.జే. సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సూర్య ఫిల్మ్స్ బ్యానర్ ఎం.ఎం. రత్నం నిర్మించారు. 2001లో విడుదలైన ఈ చిత్రం సంచలన విషయాన్ని నమోదు చేసింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ మూవీ న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 31న రీ రిలీజ్ అయింది. జనవరి 6వ తేదీ వరకు ఈ సినిమాను ప్రదర్శించబోతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు […]
పెళ్లైన ఆరు నెలలకే శుభవార్త చెప్పిన పూర్ణ.. వెల్లువెత్తుతున్న విషెస్!
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన మలయాళ నటి పూర్ణ ఇటీవల పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లో స్థిరపడిన వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ ఫౌండర్, సీఈవో షానిద్ ఆసిఫ్ అలీని పూర్ణ వివాహం చేసుకుంది. జూన్ 12వ తేదీ దుబాయ్ లో ఈ జంట అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. పూర్ణ పెళ్లి ఫోటోలు ఆల్రెడీ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. అయితే పెళ్లైన ఆరు నెలలకే పూర్ణ ఓ అదిరిపోయే గుడ్ న్యూస్ ను […]
ఫిబ్రవరిలో కియారా-సిద్ధార్థ్ పెళ్లి బాజాలు.. డేట్, ప్లేస్ ఫిక్స్!?
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమలో ఉన్నారన్నది అందరికీ తెలిసిన రహస్యం. అయితే వీరిద్దరూ తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్ధేశంతో పెళ్లికి సిద్ధమయ్యారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కోడై కూస్తోంది. అయితే తాజాగా ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. కొత్త ఏడాది ఈ జంట వైవాహిక జీవితంలో అడుగు పెట్టబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కియారా-సిద్ధార్థ్ పెళ్లి బాజాలు మోగబోతున్నాయట. ఇప్పటికే […]
ఉల్లిపొర లాంటి చీరలో ఊపిరాడకుండా చేసిన జాన్వీ.. న్యూ ఇయర్ ట్రీట్ అదిరింది!
అలనాటి అందాల తార శ్రీదేవి నట వారసరాలు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఇప్పటికే ఈ బ్యూటీ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హోదాను అందుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ ఈమె నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. నటిగా మంచి మార్కులే వేయించుకున్నా.. ఇప్పటి వరకు సరైన హిట్ మాత్రం పడలేదు. దీంతో జాన్వీ కపూర్ కన్ను సౌత్ పై పడింది. ముఖ్యంగా టాలీవుడ్ […]
రూ. 100 కోట్ల ఆఫర్.. వద్దు పొమ్మన్న రాజమౌళి!?
బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి `ఆర్ఆర్ఆర్` సినిమాతో ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందరు. పైగా ప్రస్తుతం ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ ఉండటంతో జక్కన్న పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఇలాంటి తరుణంలో ఆయనకు ఓ బిగ్ ఆఫర్ వచ్చిందట. ప్రముఖ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వారు ఇంగ్లీష్ లేదా ఏదైనా భాషలో వెబ్ సిరీస్ తెరకెక్కించాలని రాజమౌళిని సంప్రదించారట. అందుకుగానూ నెట్ ఫ్లిక్స్ వారు […]