విజ‌య్ దేవ‌కొండ ఏడాది సంపాద‌న ఎంతో తెలుసా..? అస్స‌లు ఊహించ‌లేరు!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు సరైన హిట్టు ప‌డి చాలా కాలమే అయ్యింది. ఇంకా చెప్పాలంటే `గీత గోవిందం` తర్వాత మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కలేకపోయాడు. గ‌త ఏడాడి విజ‌య్ నుంచి వ‌చ్చిన `లైగ‌ర్` సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా ప‌డింది. అయితే వరుస ప్లాపులు ఎదురైనప్పటికీ విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈయన డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది తప్ప డౌన్ కావడం లేదు. ఇకపోతే విజయ్ దేవరకొండ ఏడాది […]

చీరకట్టులో పూర్ణ హోయల‌కు విల‌విల‌మంటున్న కుర్రాళ్లు.. కానీ అదొక్క‌టే డౌట్‌!

ప్రముఖ నటి పూర్ణ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కేరళ లో జన్మించినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిల కనిపించే పూర్ణ.. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతోపాటు బుల్లితెరపై పాలు టీవీ షోల‌కు జ‌డ్జ్ గా వ్యవహరిస్తూ సత్తా చాటుతోంది. ఇటీవలె పూర్ణ ఓ ఇంటిది అయింది. దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీతో త‌న నిశ్చితార్థం జ‌రిగింద‌ని గ‌త ఏడాది ఆరంభంలో అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసిన పూర్ణ‌.. వివాహం మాత్రం […]

హ్యాట్రిక్ కు సిద్ధ‌మైన ర‌వితేజ.. `రావణాసుర` గ్లింప్స్ అదిరిపోయిందిగా!

మాస్ మహారాజా రవితేజ ఇటీవల ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో డబుల్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే రవితేజ ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కు సిద్ధమవుతున్నాడు. ఈయ‌న‌ నుంచి త్వరలోనే `రావణాసుర` అనే సినిమా రాబోతోంది. అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌టీ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్ల పై అభిషేక్‌ నామా, శ్రీకాంత్ విస్సా నిర్మిస్తున్న ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మాన్యుయేల్‌ ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తుంటే.. సుశాంత్, […]

సింగర్ మంగ్లీ ఒక్క పాటకు ఎంత రెమ్యునరేషన్ పుచ్చుకుంటుందో తెలిస్తే షాకే!?

ప్ర‌ముఖ సింగర్ మంగ్లీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈమె అస‌లు పేరు సత్యవతి రాథోడ్. టీవీ వాఖ్యాతగా కెరీర్ స్టార్ట్ చేసిన మంగ్లీ.. ఆ త‌ర్వాత త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన సంగీతానికి ద‌గ్గ‌రైంది. బతుకమ్మ పాటలతో ఫెమస్ అయ్యింది. ఫోక్ సాంగ్స్ తో భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఆ క్రేజ్ తో సినిమాల్లో పాటలు పాడే అవకాశాలు అందుకుంది. మంగ్లీ పాడిన పాటలన్ని సూపర్ హిట్స్ గా నిలిచాయి. తనదైన గాత్రంతో ఎంతో అద్భుతంగా […]

మౌనం వీడ‌ని బాలకృష్ణ.. అక్కినేని ఫ్యాన్స్ కొత్త డిమాండ్‌!

ఇటీవల జరిగిన `వీర సింహారెడ్డి` సక్సెస్ ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ అక్కినేని తొక్కినేని అంటూ కామెంట్స్ చేయడం వివాస్ప‌దమైన సంగతి తెలిసిందే. బాలయ్య అనుచిత వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులే కాకుండా పలువురు ప్రియులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. `ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు, అలాంటి వారిని అవమానించడం అంటే మనల్ని మనం కించపరుచుకోవడమే` అంటూ అక్కినేని న‌ట‌వార‌సుడు నాగచైతన్య, అఖిల్ హుందాగా బాల‌య్య‌కు […]

నేను రిలేషన్ లో ఉన్నాను.. ఎట్ట‌కేల‌కు సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన యాంక‌ర్ ప్ర‌దీప్‌!

బుల్లితెర స్టార్ యాంక‌ర్‌, యంగ్ హీరో ప్ర‌దీప్ మాచిరాజు పెళ్లి వార్త‌లు గ‌త కొద్ది రోజుల నుంచి సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఆ మధ్యన పొలిటికల్‌ లీడర్‌ కూతురితోనే అతని వివాహం అని వార్తలు వినిపించాయి. మొన్న‌టికి మొన్న ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారోతును వివాహం చేసుకోబోతున్నాడని ప్ర‌చారం జ‌రిగింది. ప్రదీప్-నవ్య చాలా రోజులుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, ఎట్టకేలకు వీరి బంధాన్ని పెళ్లితో మ‌రింత ముందుకు తీసుకెళ్లాల‌ని డిసైడ్ అయిన వార్త‌లు వ‌చ్చాయి. […]

కేఎల్ రాహుల్ దంప‌తుల‌కు కారు గిఫ్ట్‌గా ఇచ్చిన కోహ్లీ.. ఖ‌రీదు తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

టీమిండియా స్టార్‌ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఓ ఇంటివాడు అయిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె, బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టితో గ‌త కొన్నేళ్ల నుంచి ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్న రాహుల్‌.. ఎట్ట‌కేల‌కు పెద్ద‌ల అంగీక‌రంతో ఆమెను జ‌న‌వ‌రి 23న వివాహం చేసుకున్నాడు. ఖండాలాలో సునీల్ శెట్టి కుటుంబానికి చెందిన లగ్జరీ ఫాంహౌస్ లో రాహుల్‌, అతియా శెట్టి వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. వీరి పెళ్లి ఫోటోలు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో తెగ […]

చైతు విష‌యంలో స‌మంత కూడా చేయలేని పని బాలయ్య‌ చేశాడు!

యువ సామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య వివాదాలకు, వివాస్ప‌ద‌ వ్యాఖ్యలకు చాలా దూరంగా ఉంటాడు. సోషల్ మీడియాలో కూడా ఒకరిని ఉద్దేశించి నెగటివ్ కామెంట్స్ చేయడం అనేది ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు. కేవలం సినిమాలను ప్ర‌మోట్ చేయడం కోసమే చైతు సోషల్ మీడియాను వినియోగిస్తాడు. సమంతతో విడాకుల విషయంలో చైతు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. సమంత పరోక్షంగా చైతూని ఉద్దేశిస్తూ అనేక పోస్టులు పెట్టింది. కొన్ని ఇంటర్వ్యూలో నేరుగానే నెగటివ్ కామెంట్స్‌ చేసింది. అయినా సరే చైతు స్పందించలేదు. హీరోయిన్ […]

స‌మంత‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ బిగ్ షాక్‌.. అంత మాట‌నేశాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సమంత కాంబినేషన్ లో `ఖుషి` అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. శివ నిర్వాణ‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం 40 శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. అయితే అంతలోనే సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురికావడంతో.. ఆమె ఇంటికి పరిమితం కావాల్సి వచ్చింది. […]